@sakshinews
@sakshinews

Sakshi News

Sakshi, Gets You News as it Breaks, Catch Events as They Unfold.

లాక్‌డౌన్‌ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం: ఇమ్రాన్‌ ఖాన్‌
ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టలేదని.. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్‌తో కలిసి జీవించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే మీరే బాధపడాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక కరోనా సంక్షోభంలో
లాక్‌డౌన్‌ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్