#🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊
🇮🇳 *జనవరి 26 గణతంత్ర దినోత్సవం* 🇮🇳
ఒక దేశపు రాజ్యాంగం అమలు అయిన రోజు అంటే ప్రారంభమైన రోజుని, ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" దినమే గణతంత్ర దినోత్సవం "రిపబ్లిక్ డే" అంటారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమలులోకి వచ్చినది జనవరి 26, 1950 న కాబట్టి జనవరి 26ను గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే గా జరుపుకొంటున్నాం.
*** 🇮🇳 *స్వాతంత్ర దినోత్సవం* 🇮🇳 ***
ఆగష్టు 15 1947, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన పరిణామాలు అనంతరం బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ వారి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన రోజు కాబట్టి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న జరుపుకొంటున్నాం.
🇮🇳 వందేమాతరం.. జై హింద్.. 🇮🇳