నేను చాలా మారాను అంటున్నారు
కానీ నన్ను చాలా "మార్చాయి" అని
మీకు తెలియదు మర్చిపోను
గుండెల్లో రగులుతున్నాయి
ప్రతికారం తీర్చుకోవడానికి కాదు
పడ్డవాడు నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలి కదా.
#😇My Status#💪సింగిల్స్ స్టేటస్#✍ఎమోషనల్ కోట్స్
తప్పు చేయడం , తప్పు మాట మాట్లాడటం తొందరపాటులో మామూలుగా జరిగేదే. అయితే చేసిన , మాట్లాడిన ఆ తప్పును ఒప్పుకోవడం అనే దానికి ఎంతో పెద్ద మనసు మరియు సంస్కారం ఉండాలి.ఎవరో బలవంతం చేసి చెప్పించకూడదు.
#😇My Status#💪సింగిల్స్ స్టేటస్#💪మోటివేషనల్ కోట్స్
మీకు ఎవరైనా ఒక బహుమతి ఇవ్వబోతే, మీరు దానిని తీసుకోకుండా నిరాకరిస్తే ఆ వస్తువు వారి దగ్గరే ఉంటుంది. ఆ విధంగానే తిట్లు మరియు విమర్శలు.
#😇My Status#💪సింగిల్స్ స్టేటస్#💪మోటివేషనల్ కోట్స్