T.SAMBA SIVA RAO
ShareChat
click to see wallet page
@samba2010
samba2010
T.SAMBA SIVA RAO
@samba2010
ఐ లవ్ షేర్ చాట్
వీధిలో పిచ్చి కుక్కలు శరీరాన్ని గాయపరిస్తే... సమాజంలోని పిచ్చి కుక్కలు మైండ్ ను మనసుకి గాయo చేస్తారు. కానీ పిచ్చి పట్టింది ఏది ఎక్కువ రోజులు భూమిపై నిలవదు. అవి పిచ్చి కుక్కలైన సమాజంలో తిరిగే మనుషులైన. #🎬ఫన్నీ వీడియోస్ #💪మోటివేషనల్ కోట్స్
🎬ఫన్నీ వీడియోస్ - ShareChat
01:06
కనిపించే ప్రతి నవ్వు వెనుక చెప్పలేని నిజాలు.. ❤ ఆగిపోయిన మాటలు..దాచుకున్నా కన్నీళ్లు. చెప్పుకోలేని కష్టాలు..చూపించలేని కోపం.. విరిగిపోయిన మనసులు...💔నలిగిపోతున్న ఆలోచనలు ..🖤ఇలాంటివి ఎన్నో ఉంటాయి..❣️ #😇My Status #✍ఎమోషనల్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్
😇My Status - ShareChat
నిన్ను పట్టుకోవడం లో నేను ఓడిపోయానో నన్ను వదులుకోవడం లో నువ్వు గెలిచావో తెలుసుకునే సమయానికి జీవితం ముగిసి పోతుంది నేస్తం #✍ జీవితం మీద కోట్స్👌 #😇My Status
✍ జీవితం మీద కోట్స్👌 - ShareChat
#🚩శ్రీ హనుమాన్ చాలీసా📿 శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్, సర్వకామప్రదం నృణాం హనూమత్స్తోత్రముత్తమo!! తప్తకాంచనసఙ్కాశం నానారత్న విభూషితమ్, ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుణ్డలోజ్వలమ్.!! మౌజ్ఞీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినమ్, పిఙ్గళాక్షం మహాకాయం టఙ్కశైలేన్ద్రధారిణమ్.!! శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితమ్, మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్!! ఏవం ధ్యాయే న్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే, ప్రయాతి చిన్తితం కార్యం శీఘ్రమేవ నసంశయః!
🚩శ్రీ హనుమాన్ చాలీసా📿 - @ @ - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్
📰ఈరోజు అప్‌డేట్స్ - 1+202 on 09:53:29 R Ma (wayznews వే2న్యూసేలో. డౌన్లోడ్ ఎన్టీఆర్ ' 8 వార్తలు way2 colynwyzu 0 VJA: సీసీ కెమెరాలు ఆధారంగా వాహనాలకు Soல ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అధికారులు వినూత్నంగా వాహనాలకు చలానాలు విధిస్తున్నారు: సీసీ కెమెరాల డో: ಹಲ್ಲಂಮಿಸ್ತಿ ద్వారా నిబంధనల సీఐ రమేష్ బాబు జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ ರಿಡ వద్ద ట్రాఫిక్ ఈ మేరకు మహానాడు తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సీసీ కెమెరాలు ೧ ద్వారా గుర్తించి పదిమందికి సోమవారం చలానాలు 0 విధించినట్లు తెలిపారు: ప్రతి ఒక్కరు ನಿಬಂಧನಲು ట్రాఫిక్ పాటించాలన్నారు: 1+202 on 09:53:29 R Ma (wayznews వే2న్యూసేలో. డౌన్లోడ్ ఎన్టీఆర్ ' 8 వార్తలు way2 colynwyzu 0 VJA: సీసీ కెమెరాలు ఆధారంగా వాహనాలకు Soல ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అధికారులు వినూత్నంగా వాహనాలకు చలానాలు విధిస్తున్నారు: సీసీ కెమెరాల డో: ಹಲ್ಲಂಮಿಸ್ತಿ ద్వారా నిబంధనల సీఐ రమేష్ బాబు జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ ರಿಡ వద్ద ట్రాఫిక్ ఈ మేరకు మహానాడు తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సీసీ కెమెరాలు ೧ ద్వారా గుర్తించి పదిమందికి సోమవారం చలానాలు 0 విధించినట్లు తెలిపారు: ప్రతి ఒక్కరు ನಿಬಂಧನಲು ట్రాఫిక్ పాటించాలన్నారు: - ShareChat
#🎬మూవీ ముచ్చట్లు
🎬మూవీ ముచ్చట్లు - ShareChat
00:57
#🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAl డిసెంబర్‌లో సరికొత్త ఆధార్ కార్డు ప్రవేశపెట్టే పునఃరూపకల్పనను ప్లాన్ చేస్తోంది. కొత్త ఆధార్ కార్డు ఫోటో మరియు QRకోడ్‌ను మాత్రమే కలిగి ఉంటాయి. పేరు, ఆధార్ నంబర్, చిరునామా మరియు పుట్టిన తేదీ వంటి అన్ని ముద్రిత వ్యక్తిగత వివరాలు తీసివేయబడతాయి. QR కోడ్ ఎన్‌క్రిప్టెడ్ రూపంలో అవసరమైన అన్ని సమాచారాన్ని కలిగి ఉంటుంది, దీనిని అధికారిక ధృవీకరణ పద్ధతుల ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా హోటళ్ళు, కార్యాలయాలు లేదా ఈవెంట్ నిర్వాహకులు కార్డు యొక్క ఫోటోకాపీలను తీసుకొని నిల్వ చేసే పరిస్థితులలో, గోప్యతను పెంచడం మరియు ఆధార్ డేటా దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ పునఃరూపకల్పన లక్ష్యం. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - AADHAAR $0007 AADHAAR $0007 - ShareChat
👌👌👌👌👌👌👌 #💪మోటివేషనల్ కోట్స్ #😇My Status
💪మోటివేషనల్ కోట్స్ - ShareChat
01:35
మనకో రూపాయి మిగులుతుందంటే చాలు. నర హంతకులనీ , టెర్రరిస్టులనీ కూడా హీరోలనీ , పొలిటీషన్లనీ వెనకేసుకొసినట్టు వెనకేసుకోస్తారు. #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️
💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ - ShareChat
00:52