శరణు వేడినా, ప్రశ్నించినా,సంభాషించినా,
విభేదించినా,ఏడ్చినా, సంబరపడినా,
ఏమి చేసినా నాకున్న పెద్దదిక్కు మీరే
తండ్రీ శ్రీ వేంకటేశాయ...
శరణు శరణు శ్రీ వేంకటేశాయ నీ పాదపద్మములకు
#🙏🏻గోవిందా గోవిందా🛕
#🔱దుర్గ దేవి🙏
ఓం శక్తి..ఓం శక్తి.. ఓం శక్తి ఓం..
బ్రహ్మశక్తి..విష్ణుశక్తి.. శివశక్తి ఓం.
ఇచ్ఛశక్తి.. క్రియాశక్తి.. జ్ఞానశక్తి ఓం.
ఆదిశక్తి.. పరాశక్తి మహాశక్తి ఓం..
#🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕
🌼 🔥కృత్తికా దీపోత్సవం - అరుణాచల మహాదీపం 🔥🌼
కార్తీక_దీపోత్సవం అంటే అరుణాచలంలో మహా దీపం పెట్టే రోజు మన ఇళ్లలో కూడా ప్రదోషవేళలో అందరమూ ఒక్కో దీపాన్ని అదే అరుణాచలం లోని దీపముగా భావించి వెలిగిద్దాము
వ్యవహారంలో అది ప్రమిద.కానీ నిజానికి మహా దీపం,ఉమాదేవి తపస్సుకు దేవుడు తన శరీరము లో అమ్మకు సగము ఇచ్చి ఒక క్షణం దివ్యజ్యోతి రూపములో దర్శనము ఇచ్చాడు. ఇది ఎప్పుడో సృష్టి మొదట సత్యయుగంలో జరిగింది. దానికి గుర్తుగా ఇప్పటికి ఈ మహాదీప ఉత్సవము నిర్వహిస్తున్నారు.అలాంటి దీపం అది మహా దీపం అందుకే అంత విశేషం. గొప్ప తనము దాదాపు 40 కిమి దూరము కూడా వెలుగుతూ కనిపిస్తుంది. ఈ మహాదీపం 10 రోజులు వెలిగేలా నెయ్యి నూనె పెద్ద వత్తి వేసి పెడతారు. అందుకే అది "మహా" దీపం ఆయన "మహా" దేవుడు, అమ్మ "మహా"దేవి అని అర్ధము.
#😲వింతలు -విశేషాలు
1995 జమానాలో దేశ జనాభా 75 కోట్లు, పల్లెల్లో ఇంటికొక గోవు ఉండేది జనంకి పాలు సరిపోయేవి కాదు...ఇప్పుడు ఊరికి ఒకరిద్దరు దగ్గర తప్ప గోవులు లేవు, దేశ జనాభా 130 కోట్లు అయినా పాలు అందరికీ సరిపోతున్నాయి ఎలా??
#😢Sad Feelings💔
ఇష్టం తగ్గింది..Intrest పోయిందని ఎవరూ మనతో డైరెక్ట్ గా చెప్పరు..వాళ్ళ ప్రవర్తన, మాట, కేటాయించే
సమయాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి.
కోల్పోయింది ఎప్పుడూ బాధగా ఉంటుంది
ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది
లేనిది ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది.
#😇My Status #✍ఎమోషనల్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్
#🚩జై భజరంగబలి💪
శ్రీ గురు చరణ సరోజ రజ, నిజ మన ముకుర సుధారి |
వరణౌం రఘువర విమల యశ, జో దాయక ఫల చారి ||
బుద్ధిహీన తను జానికే, సుమిరౌం పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి, హరహు కలేశ వికార
#పురాతన దేవాలయాలు
జిల్లా లోని కొన్ని ఆలయాలు:
అప్పనపల్లి వెంకన్నబాబు
అయినవిల్లి వినాయకుడు
ముక్తేశ్వరం శివాలయం
ర్యాలి జగన్మోహన స్వామి
ముమ్మిడివరం బాలయోగి
మురమళ్ళ నిత్య శివపార్వతీ కల్యాణం
జగ్గన్నతోట ప్రభలతీర్థం
వాడపల్లి వేంకటేశ్వర స్వామి
ద్రాక్షారామం భీమేశ్వరుడు
సామర్లకోట కుమార భీమేశ్వడు
అన్నవరం సత్యనారాయణ స్వామి
బిక్కవోలు సుబ్బారాయుడు
నవ జనార్ధనలు
మందపల్లి శని దేవుడు
పిఠాపురం కుక్కుటేశ్వరుడు
కోరుకొండ నరసింహుడు
అంతర్వేది నరసింహ స్వామి
సర్పవరం భావనారాయణుడు
చింతలూరు ధన్వంతరి స్వామి
ద్వారపూడి అయ్యప్ప
గొల్లాలుమామిడాడ సుర్యనారయణ
జిల్లా గ్రామదేవతలు:
కాకినాడ నూకాలమ్మ
తుని దగ్గర లోవ తలుపులమ్మ
పెద్దాపురం మరిడమ్మ
కాండ్రకోట నూకాలమ్మ
చింతలూరు నూకాలమ్మ
దేవి పట్నం గండిపోశమ్మ
కత్తిపూడి సత్తిమ్మ
గొల్లపాలెం ధనమ్మ
జిల్లా ప్రత్యేకం:
అమలాపురం అరటి తోటలు
కొత్తపేట కొబ్బరి తోటలు
అంబాజీపేట వంటాముదం
రావులపాలెం గోదావరి బ్రిడ్జి
రాజోలు రాజుల దర్జా
ముక్కామల పప్పుచెక్కలు
బెండమూర్లంక దోసకాయలు
ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జి
కోటిపల్లి నావల రేవు
పుల్లేటికుర్రు చేనేత చీరలు
గంగలకుర్రు గంగా బొండాలు
ఆత్రేయపురం పూతరేకలు
పసలపూడి గోదారి కథలు
రామచంద్రపురం పంటపొలాలు
తాపేశ్వరం మడత కాజా
మండపేట బెల్లం గవ్వలు
బొబ్బర్లంక కొబ్బరుండలు
తుని తమలపాకులు
కత్తిపూడి కరకజ్జం
బెండపూడి బెల్లం జీళ్ళు
జగ్గంపేట జాంపళ్ళు
ప్రత్తిపాడు జొన్నపొత్తులు
రాజానగరం సీతాఫలాలు
రాజమండ్రి రైలు బ్రిడ్జి
ధవళేశ్వరం ఆనకట్ట
కడియం పూలతోటలు
ద్వారపూడి బట్టల సంత
అనపర్తి చేపల చెరువులు
సామర్లకోట పంచదార ఫాక్టరీ
పెద్దాపురం పాండవుల మెట్ట
పిఠాపురం అత్తరు సెంటు
గొల్లప్రోలు పచ్చమిర్చి
కాకినాడ కోటయ్య కాజా
ఉప్పాడ పట్టుచీరలు
మామిడాడ మామిడి తాండ్ర
తాళ్ళరేవు తాటి తాండ్ర
ఏలేశ్వరం వంకాయలు
వడిశలేరు చేగోడి
అడ్డతీగెల పనసకాయలు
గోకవరం మామిడి తోటలు
మారేడుమిల్లి అడవుల అందాలు
కాకినాడ హోప్ ఐలాండ
ఇవేగాక
కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు కాకినాడ. కాకినాడ 'యంగ్ మెన్స్ క్లబ్' నుంచి
రేలంగి, ఎస్వీ రంగారావు, అంజలీదేవి, నల్ల రామ మూర్తి , ఆదినారాయణ రావు, సత్యం (సంగీతం) మొదలగు వారు ఇక్కడి వారే.
చదువుల తల్లి సరస్వతీ నిలయం రాజమండ్రి:
వీరేశలింగం, పానుగంటి, చిలకమర్తి, మొక్కపాటి, శ్రీపాద, వేదుల, దేవులపల్లి, భమిడిపాటి, మునిమాణిక్యం వంటి లబ్ధప్రతిష్ఠులైన రచయితలు ఇక్కడి వారే!
ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే.
#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺
🌿🌼శ్రీ గీతా జయంతి శుభాకాంక్షలు🌼🌿
*కన్నయ్యా*🦚🦚
*నీవు గీసిన గీతలో నన్ను ఉండనీ*
*నీవు చూపిన గీతనే నన్ను నడవనీ*
*నీవు చెప్పిన గీతతో నిన్ను చేరనీ*
*ఎంత వాత్సల్యం లేకపోతే*
*మానవ జాతి ఉన్నతికి*
*భగవద్గిత అందించావు* 🙏🏻
*నీవు గీసిన గీత నీవు నడిపిన బాట*
*నీవు తెలిపిన భగవత్గీత*
*మానవజాతికి అతిగొప్ప వరము*🌹
*గీతలో* 🌼🌼
*భగవంతుని చేరే మార్గము మాత్రమే కాదు*
*జీవనపయణంలో ఎదురయ్యే*
*ప్రతి సమస్యకు సమాధానము లభిస్తుంది*🪷🪷
*ఆత్మీయులకు గీతా జయంతి శుభాకాంక్షలు*💐💐









