# ఈరోజు ఏపీకి వచ్చి తియ్యటి మాటలు మాట్లాడిన కోమటిరెడ్డి గారు నాడు బనకచర్ల ప్రాజెక్టు మీద ఏం మాట్లాడారో వినండి సముద్రం నుంచి బయటకు వెళ్లే వేస్ట్ వాటర్ తో ప్రాజెక్టు లు కట్టుకుంటామని అంటే దాన్ని కూడా సహించలేని వారికి హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకూ కనెక్టివిటీ కావాలంట ఇంకేం వద్దా ? బందర్ పోర్ట్ ఏమైనా టీడీపీ వారిది కాదు ఏపీ ప్రజలది #ఏపీ రాజకీయాలు