@sarithasri786
@sarithasri786

💕✍️Telugu Stories World✍️💕

🎵📱Welcome to World wide stories📱🎵బెస్ట్ లవ్ స్టోరీస్ కోసం ఈ ప్రొఫైల్ ని ఫాలో అవ్వండి..

టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ రాళ్ళపల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్ళపల్లి ఆసుపత్రిలో చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఈ సీనియర్ నటుడు గత ఏడాది వరకు పలు సీరియల్స్ అలాగే టీవీ షోల్లో నటించారు.  కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 850కు పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి పలు అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన పూర్తీ పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. రాళ్ళపల్లి మృతిపట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజయాకియ నాయకులూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. #రాళ్ళపల్లి ఇక లేరు @ShareChat Telugu
#

📺రాళ్లపల్లి కన్నుమూత

📺రాళ్లపల్లి కన్నుమూత - జననం 15 - 08 - 1945 మరణం 17 - 05 - 2019 శ్రద్ధాంజలి - ShareChat
16.6k వీక్షించారు
1 రోజుల క్రితం
ఆరాటం అనే అర్థనికి రూపం నీదే నెమో, ఎంతగా నిరిక్షిస్తున్నా ఎదురుపడిన మొఖం చూడవు. అందం అనే అధ్ధనికి ప్రతిబింబం నువ్వే నెమో, మిలమిలా మెరుస్తూ పది మందిలో పక్కన ఉన్న పట్టించుకోవు. అలసట అనే ఆలోచనకి అద్భుతం నువ్వే నెమో, ఆరచిన వినబడకా అటు ఇటు చూస్తూ ఆశ్చర్యపోతావు. పరిచయం అనే పాటకు పల్లవి నువ్వే నెమో, మౌనముతో పలకరిస్తున్నా రంగులు మారుస్తూ చీకటిలో తోసేస్తావు. సమ్మోహనం అనే సంబరనికి సారథి నువ్వే నెమో, తియ్యగా రమణిస్తూ సాఫీగా సాగనంపుతావు సంతోషన్ని. వేకువ అనే వెతుకులాటకు అన్వేషణ నువ్వే నెమో, కలలో కలవరిస్తుంటే కనుతెరావక ముందే కదిలిపోతావు. ఊహలు అనే ఉప్పెనకు అలలు నువ్వే నెమో, కాలిన బొగ్గు వలే మంట పెడుతూ నా మనోవేదనను రెచ్చగొడతావు. బావ అనే పిలుపుకి బంధం నువ్వే నెమో, మరదలు అని మదిలో పెడితే ఆ మనిషే ఎవరని వెతుకుతావు. కవితలు కాలక్షేపమై క్షణాలలో నవ్వులను పూయించిన నువ్వు, ఒంటరిని చేస్తూ ఊపిరికి ఊహలకు తేడాలేకుండా, ఓదార్పుకు ఓర్పుకు పరీక్ష పెడతావు. ఎవరు లేని ఈ ఎడబాటుకు ఏ కాకినై మదనపెడతావు. అయిన చెప్తున్నా విను.... నా మనసులో ఉంది నువ్వే, నాతో మండపములో నా పక్కన కూర్చునేది నువ్వే. edit by prama prapamcham నా ప్రొఫైల్ ని ఫస్ట్. టైం చూసే వాళ్లు ఓకే ఒక్కసారి నా ప్రొఫైల్. లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే స్టోరీస్ యే... ఒక్కసారి విసిట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రేఢ్ష్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రేఢ్ష్ నోట్:: avve player లొ whatsapp Status videos ఎలా create చేయాలో తెలుసుకోడానికి sharechat guru అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ని విసిట్ చేయండి avee player tutorial ,templates ,sharechat టిప్స్ కోసం ఫాలో అవ్వండి @ShareChat Telugu
#

💔 లవ్ ఫెయిల్యూర్

💔  లవ్ ఫెయిల్యూర్ - | చావుకు టైం ఉండదు అని విన్నాను పొరపాటున నేను చనిపోతే నన్ను క్షమించు మోసం చేశాను = subమకోకు . - ShareChat
355 వీక్షించారు
2 రోజుల క్రితం
ఫోన్ గణ గణ మోగింది ! . జ్యోతి పరుగు పరుగున ఫోన్ దగ్గరకి వెళ్ళింది . ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది . . . . "నమస్కారం అండి" అట్నుంచి ఎవరిదో గొంతు ! . ."నమస్కారం ! చెప్పండి " జ్యోతి బదులు ఇచ్చింది . . ." మీరు కుక్క తప్పిపొయింది అని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా!" . "అవునండీ ! మీకు కనబడిందా ! ఎక్కడ కనబడింది ? మీరు ఎవరు ? ఎక్కడ ఉంటారు ? మీ దగ్గర ఉందా ? ఎలా రావాలి ? అది లేక ఇంట్లో అందరం అన్నపానాలు లేకుండా ఉన్నాము. ప్లీజ్ ఎక్కడ ఉన్నారో చెప్పండి . ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం" ఇంచు మించు ఏడుపు గొంతుతో ఆదుర్దాగా అడిగింది జ్యోతి . . . . . . " మేము వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నామండి . మీరిక్కడ మొన్న వదిలి వెళ్ళిన మీ అత్త మామలను చూడడానికి మీ కుక్క నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడే ఉండి పోయింది" ఆ మాటతో అవతల నుండి మాట రాలేదు ఇంకా ఈ రోజుల్లో జంతువు లో విశ్వాసం మనుషుల్లో లేదు.. కన్నా పేరెంట్స్ యే భారం అవుతున్నారా.....మీకు ఆ మాట చెప్పుకోవడానికి కొంచం ఐన ఉండాలి పేరెంట్స్ ని ఇలా వదిలెయడానికి.... ఛి మీరు మారారు మీ కంటే జంతువు లే నయం అనే స్థితికి తీసుకొచ్చారు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు గ్రేట్.. అండి🙏🙏🙏🙏🙏🙏 నా ప్రొఫైల్. ని ఫస్ట్ టైం చూసే వాళ్లు ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీకు నచ్చే స్టోరీస్ యే ఉన్నయి...ఒక్కసారి విసిట్ చేయండి..... నచ్చితే ఫాలో మై ప్రొఫైల్ 🙏🙏🙏🙏ప్లీజ్ లైక్ షేర్ కామెంట్🙏🙏🙏🙏🙏🙏 @ShareChat Telugu
#

💔 లవ్ ఫెయిల్యూర్

💔  లవ్ ఫెయిల్యూర్ - గుర్తుంచుకో నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడుకాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువలు - ShareChat
934 వీక్షించారు
4 రోజుల క్రితం
💐💐మాతృదినోత్సవ శుభాకాంక్షలు💐💐💐 ప్రతి మగవాడి జీవితంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ తల్లికి, భార్యకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒకరు జీవం అందిస్తే మరొకరు జీవితాన్ని పాలుపంచుకుంటారు. అలా జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన స్త్రీని ఏ లోటు లేకుండా సంతోషంగా చూసుకోవడం పురుషుడి బాధ్యత. చాలామంది మగవారు కనీసం ఏ ప్రయత్నం చేయకుండానే భార్యను అర్థం చేసుకోవడం కష్టమని లేదా అడిగినది కొనిచ్చినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటారని అపోహ పడుతుంటారు. కానీ వీటన్నింటినీ మించి ఒక భార్య, భర్త నుండి కోరుకునేది కాసింత ప్రేమ, నమ్మకం, గుర్తింపు మరియు కేరింగ్ మాత్రమే. కొంత వీలు కల్పించుకుని ఆమెకి ఇష్టమైన విషయాలను కళ్లలోకి చూస్తూ మాట్లాడండి, భోజనానికి ఏ రెస్టారెంటుకో తీసుకెళ్లడానికి బదులుగా మీరే స్వయంగా వంట చేయండి, అప్పుడప్పుడు ఇంటి పనిలో కాస్త సాయం చేయండి, ఆవిడ మనోభావాలను గౌరవించండి. చెప్తేనే ప్రేమిస్తున్నట్లు కాదు, కానీ ప్రేమ ఉన్నప్పుడు చెప్పడంలో తప్పు లేదు కదా, కాబట్టి రోజూ కాకపోయినా వీలైనప్పుడు అడపా దడపా మీ ప్రేమను వారికి వ్యక్తం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన మీ మధ్య మానసిక అనుబంధం బలపడుతుంది, నమ్మకం పెరుగుతుంది, మీ మాటకి గౌరవమిస్తుంది..... ✍✍✍ఫాలో మై ..షేర్ చాట్ పేజీ ✍✍Telugu stories world✍️ @ShareChat Telugu
#

💔 లవ్ ఫెయిల్యూర్

💔  లవ్ ఫెయిల్యూర్ - ShareChat
652 వీక్షించారు
7 రోజుల క్రితం
 🙏🙏మాతృదినోత్సవ స్పెషల్ హార్ట్ బ్రేకింగ్ స్టోరీ 🙏🙏 ఆడవాళ్ళ ని చులకన గా చూసే ప్రతి ఒక్కరికీ ఈ స్టోరీ ని షేర్ చేయండి 🌷🌷 🙏🙏 నా స్నేహితుడు అనుభవించిన కొన్ని మరచిపోని, చెరగని చేదు జ్ఞాపకాలు తన అనుమతిన మీ ముందుకు తీసుకువస్తున్నాను... చదివిన తరువాత మనం "మగ వాళ్ళం, మనమే గొప్ప" అనుకునే పురుష పుంగవులలో ఒక్కరైనా మారుతారనే ఆవగింజంత నమ్మకంతో ఓపిక లేకున్నా ఈ పోస్ట్ పెడుతున్నాను... ఈ "ఒక మగవాడి ఆవేదన ... " శీర్షిక చూసి స్త్రీ మూర్తులు వేరేలా అనుకోవద్దు... నిరభ్యంతరంగా, నిర్మొహమాటంగా, నిరంకుశంగా చదవండి.... నా స్నేహితుడు తన తల్లి, తండ్రిని ఎంతో ప్రేమిస్తాడు...తనకు పెండ్లి ఐంది.. పిల్లలు కూడా వున్నారు.. అయినా ఎంతో ప్రేమానురాగాలతో వాళ్ళను కంటి పాపలుగా చూసుకుంటాడు... తన భార్య మాత్రం నామమాత్రంగానే వ్యవహరిస్తుంటుంది... అయినా తను వాటిని పట్టించు కోకుండా తన పని చూసుకుంటూ వెళ్తాడు... ఒకరోజు తన తల్లి కాలు జారి మెట్లు దిగుచున్న సమయంలో పడిపోయారు.. అలా పడిన ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు.. తన తల్లిని ఆ స్థితిలో చూసిన అతను ఎంతో కృంగిపోయాడు.. తన తండ్రి కూడా ఎంతో బాదలో వున్నాడు... కాకపోతే ఇప్పుడు సమస్యల్లా ఆ తల్లికి సేవ చెయ్యడమే... ఆ తల్లి భర్తకు చెయ్యాలని వున్నా చేసే శక్తి లేదు.... తన కొడుకు నేను వున్నాలే నాన్న మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్తాడు... నా స్నేహితుని భార్య తన మనసులో కూడా బాద వున్నా తనకు అలా సేవ చెయ్యాలన్న మనసు లేదు.. అందుకే తనని నా స్నేహితుడు అడగకముందే తనే చెప్పేస్తుంది నా వల్ల కాదు నన్ను ఈ పనికి పిలవద్దు అని... ఆ మాటకు తను ఎంతో కృంగిపోయి ఉన్నడు ఇంక ఎలా ఐతే అలా ఐంది అని అనుకోని హాస్పిటల్ కి వెళ్తాడు.. అక్కడ ఒక డాక్టర్ వేసిన ప్రశ్నకు తను కంటి నిండా నీరుతో తలవంచుకోలేక తప్పలేదు... డాక్టర్ - మీ అమ్మగారిని చూసుకోవడానికి ఒక స్త్రీ ని ఎవరినన్నా తీసుకొని రమ్మని చెప్పాను ఎవరన్నా వచ్చారా ?? స్నేహితుడు - లేదు డాక్టర్ నేనే అమ్మకు అన్ని చేస్తాను.. ఆమె నా తల్లి నేను జాగ్రతగా చూసుకుంటాను అని బదులిస్తాడు .. డాక్టర్ - అవునా సరే అయితే నేను ఒకటి చెప్తాను అది మీరు చెయ్యగలరని మీరు అనుకుంటున్న పనిని చెయ్యగలరేమో చూద్దాం... మీ అమ్మగారికి బట్టలు మార్చాలి ఆమెను కొంచం వేడి వస్త్రం తో తూడిచి మరలా బట్టలు తొడగాలి.. మీరు ఇది చెయ్యగలరా ?? స్నేహితుడు - మౌనంగా తలవంచుకొని వున్నాడు... తన కంటి లోనుండి నీరు తన పాదాలపైనే పడటం డాక్టర్ గమనించి తన భుజంపై చెయ్యివేసి చూడు బాబు.. మగవాడు కొన్ని పనులకే పరిమితం అయ్యాడు.. కాని స్త్రీ మూర్తి ప్రతి పనికి ఆది దేవత లా వుంటుంది... అదే పరిస్థితిలో నీవు ఉన్న లేకా ఎవరు ఉన్న ఉన్న సరే నీ తల్లి చెయ్యగలదు... ఆ మాటకు ఆతని కళ్లలో నీళ్ళు ఇంకా వేగంగా వస్తున్నాయి అంతటి గొప్ప శక్తి వంతురాలు కనుకనే మొదటగా ఆమెకు ప్రాధాన్యం ఇస్తారు... ప్రతి వర్ణన ప్రకృతికి ఏమాత్రం తగ్గకుండా పెద్ద పెద్ద దిగ్గజాలు స్త్రీ గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తారు ... తల్లిలా, భార్యలా, సోదరిలా, అత్తయ్యలా, అవ్వలా, కూతురిలా, ఇలా విభిన్నమైన పాత్రలను చక్కగా తనదైన రీతిలో పోషించుచూ అందరికి అన్నీ తానే అయి చేస్తూ తనల్ని కాలితో తన గుండెలపై మనం తన్నినా కూడా కడుపులో పెట్టి చూసుకునే గొప్ప మూర్తి స్త్రీ మూర్తి..... అమ్మ ను కోపం లో అదో అదో మాటలు అంటూ ఉంటాం.. నన్ను అందుకు ధోబ్బుతున్నవ్ అని కూడా అంటాం కాని అమ్మ మాత్రం అవేవీ మనసులో పెట్టుకోకుండా నువ్వు తిన్నవో లేదో అనే ఆలోచిస్తుంది... మనం లవ్ చేసే అమ్మాయి ని ఒక్క మాట కూడా ఆనం ఎందుకు అంటే ఏదైన అంటే మన నుండి వెళ్ళిపోతారు అనే భయం.. అమ్మ కదా ఎక్కడకి వెళ్లాదు అనె ధీమా తో అంటాం ఒప్పుకుంటాను కొందరు మరోలా వున్నారని వారి ఆహార, వస్త్ర, ప్రవర్తన విషయంలో మార్పులు వున్నాయని... కాని అందరూ కాదు కేవలం కొందరు మాత్రమే అని మనం గ్రహించాలి... వెలుగు, చీకటి రెండూ ఉన్నట్లే మంచి, చెడు అనే రెండు వేరేవేరే మనస్తత్వం కలిగిన వారు వున్నారు... అలా వున్నారు కనుకే ఏది మంచి, ఏది చెడు అనే భావన మనకు కలిగి మనం ఏ దారిని ఎంచుకోవాలో మనకు ఒక నిర్దేశమైన దారి ఏర్పడి మనం అందులో పయనించే అవకాసం వుంటుంది... ఇప్పుడు చెప్పండి మిత్రులారా ఎవరు గొప్ప... ఆపద సమయంలో నిలిచే వారే నిజమైన గొప్పవారు.. స్త్రీ లేనిదే సృష్టే లేదు.... ఒక్క విషయం ఫ్రేఢ్ ...పెళ్ళి అయిన వాళ్ళ ఇంట్లో అత్త మామ లను మీ అమ్మ నాన్న లా భావించండి... అలగే మీ ఇంటికి వచ్చే కోడలి ని కూడా మీ కూతురి లా భావించండి🙏🙏 దయచేసి.... స్త్రీ గురించి తెలిసింది కదా ఫ్రేఢ్ష్...వాళ్ళను తక్కువగా చూడకండి....రేపటి రోజుల్లో మీ భార్య లేకున్నా(భర్త) ..మీ అమ్మ లేకున్నా....మీ కూతురు మీకు సేవ చేయగలదు... దయచేసి ఈ స్టోరీ చదివినా తరువాత ఐన.... అమ్మాయి అవసరం గ్రహించి.. అమ్మాయి పుడుతుంది అని అబార్షన్ చేయించడం అమ్మాయి వద్దు అబ్బాయ్ కావాలి అని గొడవ పడటం... అమ్మాయి పుట్టింది అని చంపేయడం...దయచేసి ఇక అయినా మానేయండి... రేపటి రోజుల్లో నీకూ సేవ చేయాలి అంటే ఒక అమ్మాయి మాత్రమే చేస్తుంది....ఇప్పుడు నువ్వు వద్దు అనుకుంటే కచ్చితంగా ...అమ్మాయి imp ఏంటో ఈ జన్మలో నే ఐ దేవుడు తెలిసేలా చేస్తాడు...... దయచేసి అర్ధం చేసుకోండి....🙏🙏అమ్మాయి పుట్టింది అని చంపేయడం కుప్ప తోట్లో వేయడం చేయకండి.. అబార్షన్ ఛెయింఛకండి...🙏🙏 స్కానింగ్ చేసి boy girl చెప్పడం కూడా ఒక ప్రాణి ని చంపేయడం మే..డాక్టర్ plez🙏 అబార్షన్ అంటే..ఒక ప్రాణిని భూమి మిద కు రాకుండానే ముక్కలు ముక్కలు గా కోసి చంపి తీసేయడం మీకు బాధ ఉండక పోవచ్చు ఆ చిట్టి తల్లి ని భూమి కి రాకుండా నె చేస్తున్నారు ...మనిషి జన్మ ఒక్కసారే వస్తుంది అంట... ఆ అదృష్టం కూడా లేకుండా చేస్తున్నారు😢😢🙏🙏🙏🙏మీరు గ్రేట్ సర్.... note::అమ్మాయి ని భారం గా చూడకండి.. స్ర్తీ లేనిది సృష్టి లేదు అని ముందే తెలుసుకొండి రేపు అనేది ఉండాలి అంటే కచ్చితంగా స్ర్తీ ఉండాలి జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యలను ధైర్యంగా పోరాడగలిగిన రోజున వరకట్న చావులు, బలవన్మరణాలు వుండవు.... అలాంటి ఒక రోజు వచ్చిన వేల ఈ లోకంలో మేము, మగవాల్లలానే సమానం అని స్త్రీ గర్వంగా వెలుగెత్తి చూసిన రోజున ఈ జన్మభూమి ఎంతో పునీతం అవుతుంది..🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓపిక తో చదివినా ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏దయచేసి షేర్ చేసే ఎక్కువ మంది కి చేరేలా చేయండి..గర్ల్స్ మీరు కూడా షేర్ చేయండి...ఈ స్టోరీ చదివి ఒక్కరు మారిన ఒక అమ్మాయి బ్రతుకుతుంది. అర్ధం చేసుకొని షేర్ చేయండి బాయ్స్ మీరు కుడా చిట్టి తల్లుల ను కాపాడుకుందాం...షేర్ చేయండి plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏 హయ్ ఫ్రేఢ్ష్ నేను మీ నాని నా వంతు ప్రయత్నం ఇంకా ఎలాంటి బెస్ట్ స్టోరీస్ నా ప్రొఫైల్ చాల అప్లోడ్ చేశా ఫ్రేఢ్ష్ ఒక్కసారి నా ప్రొఫైల్ అన్నీ స్టోరీస్ చదవండి నచ్చితే plz ఫాలో మై పేజి... share chat/Sarithasri 786 #💔 లవ్ ఫెయిల్యూర్ 💐💐మాతృదినోత్సవ శుభాకాంక్షలు💐💐💐 @ShareChat Telugu
#

🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు - 19 . Women is always greate . . ng aftrol , ఆడపిల్ల అంటే aftrol ఇదేం చేయగలదు మహా అయితే ఏడుస్తుంది తిడితే కొడితే నోరుముసుకుని పడిఉంటుంది . ఈ ఆలోచన మార్చుకోండి . . . నువ్వు ఈరోజు ఈ నేల మీద ఉన్నావు అంటే కారణం ఆమె . . పెళ్లి అయ్యాకా నీ ఇంటిపేరు నువ్వు మార్చుకుంటావా ? ఆమె మార్చుకుంటుంది ? అమ్మ నాన్నలని వదిలి ఆమె ఇంట్లో ఉండగలవా ? తను నా అన్న వాళ్ళని వదిలి నీ కోసం వస్తుంది ? 9నెలలు నీ బిడ్డను మొస్తుంది . . ఆఖరికి నువ్వు అమ్మా అని పిలిచే పిలుపు ఆమెదే - ShareChat
1.8k వీక్షించారు
7 రోజుల క్రితం
💐💐మాతృదినోత్సవ శుభాకాంక్షలు💐💐💐 అమ్మ తో ప్రేమ గా మాట్లాడండి మీ నుండీ వాళ్లు ఆశించేది ప్రేమ గా పిలిచే ఆ అమ్మ అనే పదం ఆ ఒక్క పదం ఐన విసుకుంటూ కాకుండ ప్రేమ గా మాట్లాడండి🙏🏼🙏🙏 నీ అందమైన మనసు ముందు ఆదమరచిపోవలసిందే... అమృతం తీయనైనదే అయిన  ..., నీ చల్లనైన సాన్నిత్యం ముందు ఓడిపోవలసిందే . . , కోరింది ఇచ్చే దైవం అన్నిటి కంటే ఎక్కువే అయిన .., నాకు  అడగకుండానే  జన్మనిచ్చిన నీ  తరువాతే ...... నీ అమృతమయిమైన ఆప్యాయత ముందు చిన్నబోవాల్సిందే . . , స్వర్గం గొప్పదే అయిన ...... మరో జన్మంటూ ఉంటే నేను కోరేది నీ ప్రేమ ఒక్కటే........అమ్మ .... 🙏🏼నా ప్రొఫైల్. ని ఫస్ట్ టైం చూసే వాళ్లు ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే స్టోరీస్ యే. మీ కోసం....ఒక్కసారి విసిట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి🙏🙏 @ShareChat Telugu
#

🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు - పోస్ట్ చేసినవారు ; D Dంది . @ 20305368 Sharechat Download the app @ 2030536R OPOS sted on మీ అమ్మ ఉన్నంత కాలం నువ్వు ఉంటావేమో . . . కానీ , నువ్వు ఉన్నంత కాలం మీ అమ్మ ఉండదురా . . ! RGet 1 U . . పోస్ట్ చేసినవారు @ 20305369 Posted On : Sharechat Download the app | మీ అమ్మ ఉన్నంత కాలం నువ్వు ఉంటావేమో . . . కానీ , నువ్వు ఉన్నంత కాలం మీ అమ్మ ఉండదురా . . ! Ravi ym . w Do DO - ShareChat
884 వీక్షించారు
7 రోజుల క్రితం
నీ అందమైన మనసు ముందు ఆదమరచిపోవలసిందే... అమృతం తీయనైనదే అయిన  ..., నీ చల్లనైన సాన్నిత్యం ముందు ఓడిపోవలసిందే . . , కోరింది ఇచ్చే దైవం అన్నిటి కంటే ఎక్కువే అయిన .., నాకు  అడగకుండానే  జన్మనిచ్చిన నీ  తరువాతే ...... నీ అమృతమయిమైన ఆప్యాయత ముందు చిన్నబోవాల్సిందే . . , స్వర్గం గొప్పదే అయిన ...... మరో జన్మంటూ ఉంటే నేను కోరేది నీ ప్రేమ ఒక్కటే........అమ్మ .... 💐💐💐💐💐మిత్రులకు శ్రేయోభిలాషులకు 💐💐💐💐💐💐మాతృదినోత్సవ శుభాకాంక్షలు💐💐💐 నా ప్రొఫైల్ ని ఫస్ట్. టైం చూసే వాళ్లు ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే స్టోరీస్ యే.. ఒక్కసారి నా ప్రొఫైల్ ని విసిట్ చేయండి మీకు నచ్చితే నా ప్రొఫైల్ ని ఫాలో అవ్వండి...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 @ShareChat Telugu
#

🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు - HAPPY MOTHER ' S DAY kv A MOTHER ' S LOVE IS ENDLESS ! Happy Mother ' s Day - ShareChat
584 వీక్షించారు
7 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..