@saurabhk4u
@saurabhk4u

Saurabh Khamar

IT Cell - @BJP4Andhra | Android App Developer | Techie | Proud Indian | BJP Karyakarta Follow me on: (Instagram, Sharechat, & Facebook, Twitter) ID : Saurabhk4u

ఆరోగ్య భారతమే లక్ష్యంగా మోదీ గారి ప్రభుత్వం మరో ముందడుగు... 🔸ప్రయాణ సమయంలో ప్రమాదాలు అరికట్టేందుకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రైల్వే స్టేషన్లలో వైద్య సేవలకు శ్రీకారం.. 👉దేశ వ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే వైద్య పరీక్ష యంత్రాలు ఏర్పాటు. 👉ప్రతి పేదవాడికీ వైద్య పరీక్షల సేవలు అందేలా రూ.50లకే 16 కీలక వైద్య పరిక్షల సదుపాయం కల్పించనున్నారు. 👉రైల్వే ఉద్యోగులకు రూ.10కి, ప్రయాణికులకు రూ.50కి ఈ వైద్య పరిక్షలు జరుగుతాయి.. 👉ప్రయోగాత్మకంగా ఇప్పటికే లక్నో, ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ఈ వైద్య పరిక్ష యంత్రాలు ప్రయాణికులకు వైద్య సేవలు అందిస్తున్నాయి.. #modi news #jai modi #👍P M మోది
#

modi news

modi news - ShareChat
251 వీక్షించారు
9 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..