@sccreators_telugu
@sccreators_telugu

ShareChat for Creators

ఈ ప్రొఫైల్ క్రియేటర్స్ కి క్రియేట్ చేయడానికి సహాయం చేయడం మరియు ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది.

00:13 / 131.8 KB
మీ పోస్టులతో ఆసక్తి ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి సరైన ట్యాగ్ లో పోస్ట్ చేయడం మరియు పీక్ సమయం అయిన రాత్రి 8 గంటలలో పోస్ట్ చెయ్యాలి.మీరు తగిన ట్యాగ్ లో పోస్ట్ చేయక పోతే మీకు వ్యూస్ వస్తాయి కానీ లైక్స్ మరియు షేర్స్ రావు. #ℹ️సమాచారం
00:10 / 93 KB
ఎక్కువ షేర్స్ మరియు లైక్స్ పొందడానికి మీ పోస్ట్లతో పాటు ఆసక్తికరమైన కాప్షన్ ను వ్రాయడం మరిచిపోవద్దు. #ℹ️సమాచారం
00:08 / 93.3 KB
పూర్తి మరియు సులభంగా అర్ధమయ్యే ప్రొఫైల్ కి ఎక్కువ ఫాలోవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఫాలోవర్స్ పొందడానికి ఈ పద్ధతులను అనుసరించండి 1) ఒక మంచి ఫోటో ను ప్రొఫైల్ ఫోటో గా పెట్టండి 2) సులభంగా మీ ప్రొఫైల్ ను వెతకగలిగేలా మీ ప్రొఫైల్ పేరు మరియు హ్యాండిల్ ని ఎంచుకోండి 3) స్టేటస్ లో మీ గురించి మరియు మీరు ఎలాంటి పోస్ట్లు అప్లోడ్ చేస్తారో వ్రాయండి. #ℹ️సమాచారం