@shankarchalamala
@shankarchalamala

Shankar Chalamala

Journalist

సినిమా చూస్తున్నంత సేపు రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం.. స్వతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు. కొన్ని సన్నివేశాలు గుండెళ్ను హత్తుకుంటాయి. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన మెగస్టార్ చరిత్రలో నిలిచిపోతారు. జాతీయ అవార్డే ఆయనకోసం వేచిచూసేంత అత్యద్భుతంగా నటించారు. నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాగే ఉండేవారేమో అని అనిపించేలా...ఆ పాత్రలో జీవించారు చిరంజీవి. భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాను... తెలుగురాష్ట్రాల కంటే ముందే చూసే అవకాశకం యూఎస్ తెలుగు ప్రేక్షకులకు దక్కింది. అమెరికాలో చాలా థియేటర్లలో ఫస్ట్ ప్రీమియర్ షో పడింది. ఫ్లస్ లు : మెగస్టార్ చిరంజీవి జీవించేశాడు. నయనతార, సేతుపతి పాత్రలో ఒదిగిపోయారు. విజువల్ ఎఫెక్ట్ సూపర్.. బాహుబలి తర్వాత మళ్లీ అలాంటి విజువల్ వండర్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ ఆకట్టుకుంటుంది...బీజీఎం కూడా. యాక్షన్ సన్నివేశాలు చాలా డిఫరెంట్ గా.. హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఉన్నాయి. మైనస్ లు : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తెలవడం. సినిమా లెంత్ కూడా ఎక్కువగా ఉండడం.. కామెడీ లేకపోవడం మెగస్టార్ నుంచి ఏదోఒక స్టెప్ ఆశించే ఫ్యాన్స్ కు నిరాశ మొత్తానికి తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోతారు. ప్రతీ సినీ ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా....సైరా. #💪సైరా నరసింహరెడ్డి డైలాగులు #🏹సైరా నరసింహారెడ్డి #📰టాలీవుడ్ న్యూస్
#

💪సైరా నరసింహరెడ్డి డైలాగులు

💪సైరా నరసింహరెడ్డి డైలాగులు - TIDELA ICELAND KONIDELA PRESENTS MEGASTAR ' S | నరసింహారెడ్డి First A SURENDER REDDY FILM A . R . RAHMAN RAVIVARMAN ISC RAJEEVAN PARUCHURI BROTHERS PRODUCED BY RAM CHARAN Review PY BIRT S - ShareChat
3.3k వీక్షించారు
18 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..