ప్రేమతో గుడ్ మార్నింగ్ 🥰🌿🌹
చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ..! జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది.💯 #♥ప్రేమతో శుభోదయం🌄#🌅శుభోదయం#🌸శనివారం స్పెషల్ స్టేటస్#👋విషెస్ స్టేటస్#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
కొన్నిసార్లు వాదించి బాధ పడడం కన్నా.. తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది..!! 💯 #✍️కోట్స్#✍ జీవితం మీద కోట్స్👌#💪మోటివేషనల్ కోట్స్#✍ఎమోషనల్ కోట్స్#😥మనసులోని బాధ💔
ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి.
గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి.
డబ్బుతో పేదవారు అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి.💯 #✍️కోట్స్#✍ జీవితం మీద కోట్స్👌#✌️నేటి నా స్టేటస్#💪మోటివేషనల్ కోట్స్#✍ఎమోషనల్ కోట్స్
1. పోటీ లేని గెలుపు
2.కష్టపడకుండా వచ్చే డబ్బు
3.నమ్మకం లేని బంధం
జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు.💯 #✍️కోట్స్#✍ జీవితం మీద కోట్స్👌#✌️నేటి నా స్టేటస్#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్#🙆 Feel Good Status
ప్రేమతో గుడ్ మార్నింగ్ ❤️🌿
కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు.. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది..!! 🥰💐 #♥ప్రేమతో శుభోదయం🌄#🌅శుభోదయం#👋విషెస్ స్టేటస్#శుక్రవారం స్పెషల్ విషెస్💐#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
అన్ని భయాలు పిరికితనం కాదు.. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి.💯 #✍️కోట్స్#✌️నేటి నా స్టేటస్#✍ జీవితం మీద కోట్స్👌#💔ఒంటరి ఆలోచనలు✍#✍ఎమోషనల్ కోట్స్
గుడ్ మార్నింగ్ ❤️🌿🌹
మీరు చూడాలని నిర్ణయించుకున్నంత మాత్రాన జీవితం అందంగా ఉంటుంది. మీ కళ్ళతో ప్రారంభించి మీ హృదయంలో ముగుస్తుంది. 💯🌿 #🌅శుభోదయం#♥ప్రేమతో శుభోదయం🌄#🌷గురువారం స్పెషల్ విషెస్#👋విషెస్ స్టేటస్#✍ జీవితం మీద కోట్స్👌
మనస్సుకి ఆశ ఎక్కువ.. నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ ఏదీ ఇవ్వాలో అదే యిస్తుంది. 💯 #✍️కోట్స్#💪మోటివేషనల్ కోట్స్#😊పాజిటివ్ కోట్స్🤗#✍ జీవితం మీద కోట్స్👌#✌️నేటి నా స్టేటస్