జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో పరిచయమయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి..?? 💯
#✍️కోట్స్#✌️నేటి నా స్టేటస్#🔤 ఇంగ్లీష్ కోట్స్#✍ జీవితం మీద కోట్స్👌#😊పాజిటివ్ కోట్స్🤗
గుడ్ మార్నింగ్ ❤️
కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే.. చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.💯 #✍️కోట్స్#✍ జీవితం మీద కోట్స్👌#🙆 Feel Good Status#☀️శుభ మధ్యాహ్నం#🌼ఆదివారం స్పెషల్ విషెస్
మనిషి చనిపోతే పదిమందికి తెలుస్తుంది. కానీ.. మనసు చనిపోతే ఎవ్వరికీ తెలియదు.💯 #✍️కోట్స్#🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్#😥ఎమోషనల్ స్టేటస్#✌️నేటి నా స్టేటస్
వెలుగుతున్న దీపం కాంతిని ఇస్తుంది. ఒక మంచి పరిచయం ఆనందాన్నిస్తుంది.💯 #✍️కోట్స్#😊పాజిటివ్ కోట్స్🤗#✍ జీవితం మీద కోట్స్👌#🔤 ఇంగ్లీష్ కోట్స్#✌️నేటి నా స్టేటస్