Janasena Bhakthudu
ShareChat
click to see wallet page
@sidhu5672
sidhu5672
Janasena Bhakthudu
@sidhu5672
𝗛are 𝗞rishna..🤍🦚 Respect Women🙏
#🏛️రాజకీయాలు #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #జనసేన #PawanKalyan తెలంగాణలో వివిధ జిల్లాల నుండి జనసేనలో భారీగా చేరికలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @ramtalluri గారు మరియు రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @nemuri_shankar_goud గార్ల సమక్షంలో నేడు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భారీగా చేరికలు. #JSPTelangana #JanaSenaTelangana #VoteForGlas
🏛️రాజకీయాలు - ShareChat
00:54
#పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##jansena party #PawanKalyan #జనసేన #🏛️రాజకీయాలు తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన ఆవిర్భావానికి నాంది.. #JSPTelangana #JanaSenaTelangana #VoteForGlass
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - జనసేనతెలంగాణ పఠోోంంట ఏటిమీకు దిలమైన Suరణ0 తోడైతే తెలంగాణ: ಬಲಯೂ ಭಾನಜಾಲಾನಿತ సీంకల్పం తోడైతే జనసేన IJSPTelangana జనసేనతెలంగాణ పఠోోంంట ఏటిమీకు దిలమైన Suరణ0 తోడైతే తెలంగాణ: ಬಲಯೂ ಭಾನಜಾಲಾನಿತ సీంకల్పం తోడైతే జనసేన IJSPTelangana - ShareChat
#🏛️రాజకీయాలు ##jansena party #జనసేన #PawanKalyan #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ❤️🙏
🏛️రాజకీయాలు - ShareChat
00:34
#PawanKalyan #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##jansena party #జనసేన #🏛️రాజకీయాలు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు. #Kotappakonda #AndhraPradesh
PawanKalyan - ShareChat
00:58
#🏛️రాజకీయాలు #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #జనసేన ##jansena party #PawanKalyan మరణం తరవాత కూడా తన అవయవ దానం ద్వారా 5 మందికి జీవితాన్ని అందించిన శ్రీ చందూ వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యుల మానవతా దృక్పథాన్ని అభినందించి భరోసా ఇచ్చిన JanaSena Party అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.
🏛️రాజకీయాలు - కర్యకర్తఇంటికివెడ్లి: నేనునానంటూభరేన ఇచ్చి: అన్నెయ్యిగా నేనున్నా అధైర్యపడికెండి మీకు కష్టంలే తోడుంటుమంటూ ధైర్యం నింపిన శ్రీఏవన్ కళ్యణి గారు  కృష్ణా జిల్లా పెదచందాలలో జనసేన కార్యకర్త కుటుంబానికి జనసేనాని పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీచందు వీర వెంకట వసంత రాయలు  tuo. 5 eडe బమా చెక్కుఅందజేతే అవయవ దానానికి ముందుకొచ్చిన సభ్యులకు అభినందనలు కుటుంబి IJANASENAPARTY కర్యకర్తఇంటికివెడ్లి: నేనునానంటూభరేన ఇచ్చి: అన్నెయ్యిగా నేనున్నా అధైర్యపడికెండి మీకు కష్టంలే తోడుంటుమంటూ ధైర్యం నింపిన శ్రీఏవన్ కళ్యణి గారు  కృష్ణా జిల్లా పెదచందాలలో జనసేన కార్యకర్త కుటుంబానికి జనసేనాని పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీచందు వీర వెంకట వసంత రాయలు  tuo. 5 eडe బమా చెక్కుఅందజేతే అవయవ దానానికి ముందుకొచ్చిన సభ్యులకు అభినందనలు కుటుంబి IJANASENAPARTY - ShareChat
##jansena party #PawanKalyan #జనసేన #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🏛️రాజకీయాలు #Repost @janasenaparty —— అడుగడుగునా జననీరాజనం శ్రీ వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు, పూలమాలలతో కార్యకర్తలు, హారతులతో ఆడపడుచులు గ్రామ గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుస్సేన్ పాలెం, కట్లపల్లి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంజులూరు, బంటుమిల్లి, చిన lపాండ్రాlక, చెరుకుమల్లి, కృత్తివెన్ను, గాంధీనగర్, పెద చందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులుతీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు.
#jansena party - ShareChat
01:42
#🏛️రాజకీయాలు #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##jansena party #జనసేన #PawanKalyan తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు గాజు గ్లాసు సిద్ధం! #JSPTelangana #JanaSenaTelangana #VoteForGlass
🏛️రాజకీయాలు - ShareChat
00:17
##jansena party #😇My Status #జనసేన #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🏛️రాజకీయాలు కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారి మరణానికి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు.
#jansena party - ShareChat
00:56
#పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🏛️రాజకీయాలు #😇My Status ##jansena party #PawanKalyan సరైన నాయకత్వాన్ని ఎంచుకుంటేనే సమాజానికి మేలు. అవకాశం ఇస్తే ఏ రకంగా జనసేవ చేస్తుందో ఎన్నో సందర్భాల్లో రుజువు చేసుకున్న ప్రత్యక్ష నిదర్శనం జనసేన. #JSPTelangana #JanaSenaTelangana #VoteForGlass
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - సరైన నాయకత్ర్వాన్ని ఎంచుకుంటేనే. సిమాజునికి మేలు జనసేనది విజయం కోసం మొదలైన ప్రయాణం కాదు;. ঊ৯১০  ప్రజాప్రయోజనార్ధం ప్రయాణం . పొందిన విజయం: అవకాశం ఇస్తేఏ రకంగా జనసేవ చేస్తుందో . సందర్భాల్లో రుజువు చేసుకున్నప్రత్యక్ష నిదర్శనం: ఎన్ో IJSPTelangana సరైన నాయకత్ర్వాన్ని ఎంచుకుంటేనే. సిమాజునికి మేలు జనసేనది విజయం కోసం మొదలైన ప్రయాణం కాదు;. ঊ৯১০  ప్రజాప్రయోజనార్ధం ప్రయాణం . పొందిన విజయం: అవకాశం ఇస్తేఏ రకంగా జనసేవ చేస్తుందో . సందర్భాల్లో రుజువు చేసుకున్నప్రత్యక్ష నిదర్శనం: ఎన్ో IJSPTelangana - ShareChat
#😇My Status #janasena #PawanKalyan A Million Dreams, One Imagination.❤️ Pawan Kalyan 🥹🤗
😇My Status - ShareChat