@sihohamo
@sihohamo

🌷🌷 శివానుగ్రహం

🌺🌹🌺🌹🌺🌺🌺🌺🌺🌺🌹🌹

తలపుల తలుపుల్ని తోసుకొని రాకు.. చిరుగాలివై చెవిలో గుసగుసలాడకు.. పెదవిపై పుట్టుమచ్చై ఊసులన్ని వినకు... గుండెలో పచ్చబొట్టై శాశ్వతంగా ఉండకు!! #✍️కవితలు
కలకాలం కలిసి ఉండాలి👩‍❤️‍💋‍👩 కలహించు కొనంతగా🤝 కలసైనా కాలా రాయాలి💞 కలవనివ్వని కలహాలను🎎 #✍️కవితలు
అరె, పొరపాటున 👈 ఎదుటకొస్తానని మాట ఇచ్చేశాను సరేలే, సంకేత స్థలం #✍️కవితలు మా కలల నగరం అని చెప్తాను!!!
స్వాతి కిరణమై శశి కిరణమై సంధ్య మకరన్దమై స్వర్గమై స్వరమై సిగ్గులోలికే సుగన్దమై నీ సిగలో స్వప్నమై నా శ్వాసలో సంగీతమై సిరివెన్నెల నన్ను అలా అనడం భావ్యమా #✍️కవితలు
మనసు మూలల్లోంచి వెతకాలనుకుంటా మదిని తడిమిన జ్ఞాపకపు పుస్తకాన్నొకదాన్ని... కాలపు గాలికి చెదిరిన పేజీలన్నిటినీ.. ఊహల మేఘాలు మోసుకొస్తుంటాయ్...! ఈ మౌనాన్ని ఆ మేఘాన్ని కలిపిందే రాయబారాలో...!! గత కాలపు పాఠాల్ని మరోసారి గుర్తుచేస్తుంటాయ్..!!! మర్చిపోతే కదా ఆ జ్ఞాపకాలు ఎందుకు మళ్ళి తొలుస్తావు నా మనసా #✍️కవితలు
🌷🌷ఓ శివయ్యా బ్రహ్మముహూర్తంలో నీతో ఎన్నెన్నో మాటాడలని కూర్చుంటే నిన్ను తలచిన మరు క్షణం నన్ను నేను మరిచేను మాట మూగ పోతుంది గొంతు పెగలదు కళ్ళల్లో కన్నీరు మరి ఎలా చెప్పను నా మనసులోని ఉసులునీకు సర్వజ్ఞుడవనుకొనా, సర్వం తెలుసానుకొనా ఓం నమః శివాయ🌷🌷 ❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️ .....రాణి #✍️కవితలు
సుప్రభాత సేవలో 💥 చిరునగువుల సమర్పయామి💅 ప్రభాత ప్రణవంలో👈 నీ రూపం దర్శయామి💅 తొలి పొద్దులో తొలి ముద్దుతో 💋 నైవేద్యం సమర్పయామి💅 అరుణారిమ వర్షంలో❤️ జతకలసిన నీతో ఆచమనం సమర్పయామి💅 నా పూజవై నను వరించి వెలిగించిన నీకు👈 ఆరాధనామృతం సమర్పయామి💋💅 #✍️కవితలు