Sky Foundation Trust
ShareChat
click to see wallet page
@skyfoundation
skyfoundation
Sky Foundation Trust
@skyfoundation
మీ దైర్యమే మీ ఆయుధం.... @ 9493613555 & 9393613555
*☘️ఎక్కాల పుస్తకం* 🌹 ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. ☘️ ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”. 🌹 అందరికీ బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా. రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రెండొకట్ల రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు ...” అంటూ ఒక ప్రత్యేక రాగం లో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్న మాట. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం. ఈ ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్ధం కాదు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది. కాని దాని శృతి/రాగం/తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు. అసలు అది బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి “ఎక్కము” అనే పేరు వచ్చి వుంటుంది. 🌹 అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తెలియడానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది. అసలు ఇవి ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారూ అని అడిగితే “పెద్దయ్యాక ఉపయోగిస్తాయిరా” అనే సమాధానం వచ్చేది. 🌹 ఇరవై ఇరవైలు దాకా కంఠస్థ పడితే కాని పైక్లాస్ కి పంపము అని ప్రతీ క్లాస్ లోనూ అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు. ప్రతీ ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది, అలాగే పుస్తకంలో 20వ ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతుచిక్కని ప్రశ్న. బహుశా మన సామర్ధ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని వుంటారు.☘️ ఏ పనికైనా వాయిదా పద్ధతి వున్నట్లు రెండో క్లాస్ లో పది పదుల దాకా చాలు అనేవారు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ పన్నెడు పన్నెడులు, పదహారు పదహార్లు, చివరికి ఇరవై ఇరవైలు దాకా సాగేది. ఎక్కాలు అప్పజెప్పే సమయంలో అందరికీ గుండెలు దడ దడ లాడేవి. అప్పటి దాకా చదివినదే అయినా మాస్టారి దగ్గరకి వచ్చే సరికి ఆరు ఆర్లు కాస్తా నలభై రెండు అయిపోయేది. ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్ళీ మొట్టమొదటి నించీ చదివి అప్పజెప్పు అని లైన్ లో చివరికి పంపించే వారు. 🌹 నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎక్కాలు మోసం చేసేవి. అన్నీ చక్కగా అప్పచెప్తూ ఆరార్లు ముప్ఫై ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా “ముప్ఫై ఆరా ?” అని గద్దించే సరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అనడం, రెండు దెబ్బలు తినడం, మళ్ళీ లైన్ లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయేది. ☘️ అప్పట్లో వీడియోలు లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఒక హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్తం వైపు బెరుకు చూపులు చూస్తూ అప్పజెప్తుంటే భలే వుండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్ధించేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టారి ద్వారా ప్రసాదించేవాడు. ☘️ ప్రతీ క్లాస్ లోనూ ఒకరిద్దరు ఐన్స్టీన్ లు వుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో తెలిసేదికాదు గాని టక టకా అప్పజెప్పేసే వాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు జాలిగా చూస్తుండేవారు. మనకి వళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ☘️ సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండగుర్తులు పెట్టుకునో, బండగా బట్టీ పట్టో మొత్తానికి ఇరవై ఇరవైల దాకా అప్పజెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవారు. ఈసారి తలక్రిందుగా అప్పజెప్పాలి అనే వారు. అంటే ఇరవై ఇరవైలు నాలుగొందలు నించి రెండు ఒకట్ల రెండు దాకా అన్న మాట. పట్టుదలగా అదీ సాధిస్తే ఈ సారి రాండమ్ గా అడిగే వారు. పదమూడు పదిహేళ్లెంత అనో, పద్దెనిమిది పదమూళ్లెంత అనో ఆడగ్గానే మనసులో రాగం పాడుకోడానికి టైమ్ పట్టేది. ☘️ స్కూల్లో మాష్టర్లే కాదు, ఇంటికొచ్చిన చుట్టాలు,పక్కాలు కూడా కనబడితే చాలు “ఎన్నో క్లాస్ రా నువ్వు ? ఎన్ని ఎక్కాలు వచ్చు ? పన్నెడు పద్నాలుగులు ఎంత ?” లాంటి ప్రశ్నలతో వేధించే వాళ్ళు. అందుకే వాళ్ళని తప్పించుకుని తిరగవలసి వచ్చేది. ☘️ ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో వుండేవి. అవి చాలా ఇంటరెస్టింగ్ గా వుండేవి. ప్రతీ పేజీలోనూ క్రింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో వుండేది. అవన్నీ చక్కగా కంఠతా వచ్చేసేవి. చివరి పేజీలలో అన్ని భాషల లోనూ తెలుగు వారాల పేర్లు,నెలల పేర్లు,ఋతువులు,తిధులు,నక్షత్రాల పేర్లు వుండేవి. తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషలలొ కూడా వుండేవి. భాను వారము, ఇందు వారము .. చిత్తి , వయ్యాశీ.. ఇలాగ. నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో వుండేవారికి దేశంలో తెలుగుతో బాటు వేరే భాషలు కూడా వుంటాయని మొదటి సారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే. అవి చదివేసిన విద్యార్ధులు బహుభాషా కోవిదుల్లా ఫీలైపోయేవారు. ☘️ మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిధుల పేర్లు తెలిసేవి. ఇప్పటి బాలలని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి. ☘️ ఇంతటి ఘన చరిత్ర వున్న ఎక్కాల పుస్తకం ఈనాటి కాలిక్యులేటర్లు, అబాకస్ లు, టాబ్లెట్ ల ధాటికి తట్టుకోలేక మాయమైపోతోంది. దానితోబాటే మన పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నించీ నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది. ఐ మిస్ యు - ఎక్కాల పుస్తకం !!🌹 ఇది చదివిన తర్వాత మీరు కూడా మిస్సవుతున్నారు కదూ? వెంటనే బజారుకెళ్ళి ఓ ఎక్కాల పుస్తకం కొనుక్కుని ఇరవై ఇరవైల దాకా తలక్రిందుగా కంఠస్థం చేయండి. మొబైల్లో పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేకంటే అదే మంచిది. మైండ్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుంటుంది.🌹 మీ.... స్కై ఫౌండేషన్ స్కై క్రియేషన్. 🌹 #👉సమాజం #💪పాజిటీవ్ స్టోరీస్ #📖ఎడ్యుకేషన్✍ #🌇శుభ సాయంకాలం #😁Hello🙋‍♂️
పదవ తరగతి పాస్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు దాటివారికి షేర్ చేయండి. Share this with those who have passed the tenth grade and are over eighteen years old. Reserve Bank of India 572 posts of “Office Attendant” Last date : February 04, 2026 Qulification: SSC PASS Age : Between 18 and 25 years Scheduled Caste / Scheduled Tribe (SC / ST) By 5 years, i.e., up to 30 years (ii) Other Backward Classes (OBC) By 3 years, i.e., up to 28 years (iii) Persons with Benchmark Disabilities (PwBD) By 10 years (GEN/EWS), 13 years (OBC) & 15 years (SC/ST) (iv) Ex-Servicemen To the extent of service rendered by them in Armed Forces plus an additional period of 3 years subject to maximum of 50 years. (v) Widows/divorced women/ women judicially separated who are not re-married Upto 35 years (40 years for SC/ST) Fee: SC/ST/PwBD/EXS ₹50/- plus 18% GST GEN/OBC/EWS ₹450/- plus 18% GST Required Documents: Passport size photo, Signature, Left Thumb (LT) impression, Handwriting declaration Image, ( Declaration matter : “I, _______ (Name of the candidate), hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required.”) mail id, phone number, ssc memo, aadhar card 1) Exam Centre 2) Father’s Name 3) Mother’s Name 4) 10th/ 12th Percentage Service charge : 150/- sky creation, padmarao nagar, secunderabad. 9493613555 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా “ఆఫీస్ అటెండెంట్” పోస్టులు: 572 చివరి తేదీ: ఫిబ్రవరి 04, 2026 విద్యార్హత: ఎస్ఎస్‌సి పాస్ వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల మధ్య షెడ్యూల్డ్ కులాలు / షెడ్యూల్డ్ తెగలు (SC / ST) 5 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల వరకు (ii) ఇతర వెనుకబడిన తరగతులు (OBC) 3 సంవత్సరాలు, అంటే 28 సంవత్సరాల వరకు (iii) బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD) 10 సంవత్సరాలు (GEN/EWS), 13 సంవత్సరాలు (OBC) & 15 సంవత్సరాలు (SC/ST) (iv) మాజీ సైనికులు సాయుధ దళాలలో వారు చేసిన సేవ కాలంతో పాటు అదనంగా 3 సంవత్సరాలు, గరిష్టంగా 50 సంవత్సరాల వరకు. (v) పునర్వివాహం చేసుకోని వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలు/న్యాయపరంగా విడిపోయిన మహిళలు 35 సంవత్సరాల వరకు (SC/ST వారికి 40 సంవత్సరాలు) ఫీజు: SC/ST/PwBD/EXS ₹50/- ప్లస్ 18% జీఎస్టీ GEN/OBC/EWS ₹450/- ప్లస్ 18% జీఎస్టీ అవసరమైన పత్రాలు: పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవేలి ముద్ర, చేతిరాత ప్రకటన చిత్రం, (ప్రకటన విషయం: “నేను, _______ (అభ్యర్థి పేరు), దరఖాస్తు ఫారంలో నేను సమర్పించిన మొత్తం సమాచారం సరైనది, నిజమైనది మరియు చెల్లుబాటు అయ్యేది అని దీని ద్వారా ప్రకటిస్తున్నాను. అవసరమైనప్పుడు నేను సహాయక పత్రాలను సమర్పిస్తాను.”) మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఎస్ఎస్‌సి మెమో, ఆధార్ కార్డు 1) పరీక్షా కేంద్రం 2) తండ్రి పేరు 3) తల్లి పేరు 4) 10వ/ 12వ తరగతి మార్కుల శాతం service charge: 150/- స్కై క్రియేషన్, పద్మారావు నగర్, సికింద్రాబాద్. 9493613555. #🆕Current అప్‌డేట్స్📢 #🏆పోటీ పరీక్షల స్పెషల్ #🎓జాబ్ ప్రిపరేషన్📚 #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #👉సమాజం
#💪పాజిటీవ్ స్టోరీస్ #👉సమాజం #🆕Current అప్‌డేట్స్📢 #🙏Thank you😊
💪పాజిటీవ్ స్టోరీస్ - 5=== -== Foumdatiot రోడ్ల పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు; నిరాశ్రయులు; సంచారజాతులకు . స్కైఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు . జెషదాలు పంపిణి ಮುದಲಿ ಆದಿವಾರಂ ' ఈ నిరంతర కార్యక్తరమాలకు అన్నదాన కార్యక్రమం . రెండవ ఆదివారం మీ వంతు సహకారంగా మూడవ ఆదివారం : దుస్తుల పంపిణి ప్రతి నెల 116/- విరాళంగా అన్నదాన కార్యక్రమం . నాల్గవ ఆదివారం . అందించి సహకరించగలరు: ಔಏದಾಲು & ದುನ್ತುಲ ఐదవ ఆదివారం పంపిణి కార్యక్రమం . 9493613555 9393613555 / 5=== -== Foumdatiot రోడ్ల పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు; నిరాశ్రయులు; సంచారజాతులకు . స్కైఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు . జెషదాలు పంపిణి ಮುದಲಿ ಆದಿವಾರಂ ' ఈ నిరంతర కార్యక్తరమాలకు అన్నదాన కార్యక్రమం . రెండవ ఆదివారం మీ వంతు సహకారంగా మూడవ ఆదివారం : దుస్తుల పంపిణి ప్రతి నెల 116/- విరాళంగా అన్నదాన కార్యక్రమం . నాల్గవ ఆదివారం . అందించి సహకరించగలరు: ಔಏದಾಲು & ದುನ್ತುಲ ఐదవ ఆదివారం పంపిణి కార్యక్రమం . 9493613555 9393613555 / - ShareChat
#🌅శుభోదయం #👉సమాజం #♥ప్రేమతో శుభోదయం🌄 #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్
🌅శుభోదయం - ತಗಾಣು epapereenaoumel పంపిణీ దుస్తుల నిరాశ్రేయులకు పద్మారావునగర్; న్యూస్ టుడే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలిబాటలపై ನೌಗಿನ್ತುನ್ನ జీవనం నిరాశ్ర ఆదివారం యులకు ఆధ్వర్యంలో . ಫೌಂಡಏನ పంపిణీ చేశారు దుస్తులు కార్యక్రమంలో పౌండేషన్ సంజీవీకుమార్ ಅಂದಔನ್ತುನ್ನ ಅದ್ಯಂತಿಡು ದುನ್ತುಲು ఉపాధ్యక్షురాలు. పావని సంజీవ్కుమార్ పాలొ ಆದಿಲಯುಲು ೦ 19/01/2026 EditionName TELANGANA Date (SECUNDERABAD PagelJo : ತಗಾಣು epapereenaoumel పంపిణీ దుస్తుల నిరాశ్రేయులకు పద్మారావునగర్; న్యూస్ టుడే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలిబాటలపై ನೌಗಿನ್ತುನ್ನ జీవనం నిరాశ్ర ఆదివారం యులకు ఆధ్వర్యంలో . ಫೌಂಡಏನ పంపిణీ చేశారు దుస్తులు కార్యక్రమంలో పౌండేషన్ సంజీవీకుమార్ ಅಂದಔನ್ತುನ್ನ ಅದ್ಯಂತಿಡು ದುನ್ತುಲು ఉపాధ్యక్షురాలు. పావని సంజీవ్కుమార్ పాలొ ಆದಿಲಯುಲು ೦ 19/01/2026 EditionName TELANGANA Date (SECUNDERABAD PagelJo : - ShareChat
#👋నమస్కారం #👉సమాజం #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #📰ఈరోజు అప్‌డేట్స్
👋నమస్కారం - స్కై ఫౌండేషన్ ఆధ్వర్య? ೦೮೯ దుస్తుల పంపిణీ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ (జనంసాక్షి) . అబాగ్యులు: ఫుట్పాత్లపై  జీవనం ನೌಗಿನ್ತುನ್ನ నిరాశ్రయులు; సంచారజాతులను గుర్తించి వారికి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం . పేదవర్గాల  ನಿಮೌಜಂಲ್ అత్యంత నిర్వహించారు: జీవన పరిస్థితులకు కొంతైనా చేదోడు అందించాలనే ఉద్దేశంతో . దుస్టుల రః పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు . కార్యక్రమ. ಆಲವರು. 63  నిర్వహణలో [పెసిడెంట్ సంజీవ డాక్టర్ 2 కుమార్, వైస్ (ప్రెసిడెంట్ పావని ఓ తదితరులు ವೌಲ್ಲನ್ನಾರು: Aadaleeaa ~டorua~ ச ಜನಂನಾಕ್ಷಿ Page 19 Jan 2026 https: lepaperjanamsakshiorg clip /442955  స్కై ఫౌండేషన్ ఆధ్వర్య? ೦೮೯ దుస్తుల పంపిణీ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ (జనంసాక్షి) . అబాగ్యులు: ఫుట్పాత్లపై  జీవనం ನೌಗಿನ್ತುನ್ನ నిరాశ్రయులు; సంచారజాతులను గుర్తించి వారికి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం . పేదవర్గాల  ನಿಮೌಜಂಲ್ అత్యంత నిర్వహించారు: జీవన పరిస్థితులకు కొంతైనా చేదోడు అందించాలనే ఉద్దేశంతో . దుస్టుల రః పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు . కార్యక్రమ. ಆಲವರು. 63  నిర్వహణలో [పెసిడెంట్ సంజీవ డాక్టర్ 2 కుమార్, వైస్ (ప్రెసిడెంట్ పావని ఓ తదితరులు ವೌಲ್ಲನ್ನಾರು: Aadaleeaa ~டorua~ ச ಜನಂನಾಕ್ಷಿ Page 19 Jan 2026 https: lepaperjanamsakshiorg clip /442955 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #👉సమాజం #👋నమస్కారం
📰ఈరోజు అప్‌డేట్స్ - తెలంగాణ anbial Voice Or Democrucy १९ Jan २०२६ Page 4 స్కైఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి హైదరాబాద్; తెలంగాణ చౌరస్తా: . నగరంలోపుట్పాత్లపై జీవనం సాగి హెదరాబాద్ స్తున్నఅబాగ్యులకు నిరాశ్రయులకు స్కైఫౌండేషన్ . ఆధ్వర్యంలో ఆదివారం దుస్తుల పంపిణీ కార్యక్ర . మాన్ని నిర్వహించారు ఈ సమాజంలోజీవించే . అత్యంత పేదవర్గాలకు నిత్యవసర కారకాలలో ఒకటైన దుస్తులను అందించడం ఆనందంగా ఉందని స్కై ఫౌండేషన్ వారు తెలిపారు ఈ కా: ర్యక్రమంలో స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వైై సంజీవకుమార్ వైసె ప్రెసిడెంట్ పావనితదితరు . పాల్గొన్నారు: ల తెలంగాణ anbial Voice Or Democrucy १९ Jan २०२६ Page 4 స్కైఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి హైదరాబాద్; తెలంగాణ చౌరస్తా: . నగరంలోపుట్పాత్లపై జీవనం సాగి హెదరాబాద్ స్తున్నఅబాగ్యులకు నిరాశ్రయులకు స్కైఫౌండేషన్ . ఆధ్వర్యంలో ఆదివారం దుస్తుల పంపిణీ కార్యక్ర . మాన్ని నిర్వహించారు ఈ సమాజంలోజీవించే . అత్యంత పేదవర్గాలకు నిత్యవసర కారకాలలో ఒకటైన దుస్తులను అందించడం ఆనందంగా ఉందని స్కై ఫౌండేషన్ వారు తెలిపారు ఈ కా: ర్యక్రమంలో స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వైై సంజీవకుమార్ వైసె ప్రెసిడెంట్ పావనితదితరు . పాల్గొన్నారు: ల - ShareChat
#💪పాజిటీవ్ స్టోరీస్ #👉సమాజం #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #📰ఈరోజు అప్‌డేట్స్
💪పాజిటీవ్ స్టోరీస్ - తెలుగుప్రభ స్కై ఫౌందేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ . డాక్టర్ వై సంజీవ కుమార్ మాట్లాడుతూ  , స సికింద్రాబాద్; జనవరి 18 (తెలుగుప్రభ): మాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు స హదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు; నిరాశ్రయులు; సంచా హాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రజాతులను గుర్తించి స్కైఫౌండేషన్ ఆధ్వర్యం . పేర్కొన్నార అవసరమైన వారికి నిత్యం సేవ 6১ లో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిం స్కైఫౌండేషన్ భవిష్యత్తులో . లందించే ಲಕ್ಷೃಂತ್' చారు: సమాజంలోని అత్యంత పేద .  వర్గాల జీవ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసా కార్యక్రమంలో ఫౌండే పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించా గిస్తుందని తెలిపారు: ఈ ([పెసిడెంట్ పావనితో పాటు ఇతర లనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు 5 నిర్వాహకులు తెలిపారు: ನಭ್ಯುಲು కార్యక్రమా విజయవంతం సందర్భంగా స్కైఫౌండేషన్ ప్రెసిడెంట్  ಬಕೌರು. 03 Pate  19/01/2026 Hydcrabad District  Source : https / {epaper teluguprabha netf తెలుగుప్రభ స్కై ఫౌందేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ . డాక్టర్ వై సంజీవ కుమార్ మాట్లాడుతూ  , స సికింద్రాబాద్; జనవరి 18 (తెలుగుప్రభ): మాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు స హదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు; నిరాశ్రయులు; సంచా హాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రజాతులను గుర్తించి స్కైఫౌండేషన్ ఆధ్వర్యం . పేర్కొన్నార అవసరమైన వారికి నిత్యం సేవ 6১ లో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిం స్కైఫౌండేషన్ భవిష్యత్తులో . లందించే ಲಕ್ಷೃಂತ್' చారు: సమాజంలోని అత్యంత పేద .  వర్గాల జీవ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసా కార్యక్రమంలో ఫౌండే పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించా గిస్తుందని తెలిపారు: ఈ ([పెసిడెంట్ పావనితో పాటు ఇతర లనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు 5 నిర్వాహకులు తెలిపారు: ನಭ್ಯುಲು కార్యక్రమా విజయవంతం సందర్భంగా స్కైఫౌండేషన్ ప్రెసిడెంట్  ಬಕೌರು. 03 Pate  19/01/2026 Hydcrabad District  Source : https / {epaper teluguprabha netf - ShareChat
#👋నమస్కారం #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #👉సమాజం #💪పాజిటీవ్ స్టోరీస్
👋నమస్కారం - నవతెలంగాణ -5')5ப$8555 దుస్తుల పంపిణీ నిరాశ్రయులకు నవతెలంగాణ-ముషీరాబాద్ నగరంలో హైదరాబాదీ జీవనం   సాగిస్తున్న పుట్పాతీలపై అబాగ్యులు; . నిరాశ్రయు ಲು; సంచారజాతులను గుర్తించి వారికి ఆధ్వర్యంలో . ఫౌండేషన్ స్కై దుసుల పంపిణీ  చేశారు సమా' పేదవర్గాల జీవన అత్యంత జంలో చేదోడు పరిసితులకు కొంతెనా ఉదేశంతో ಅಂದಿಂಬೌಲನೆ ఈ కార్యక్రమం చేపట్టా ಮನ್ರು ఈ [ కార్యక్రమంలో   ప్రెసిడెంట్ డాకర్ 35 వై సంజీవ కుమార [ప్రెసిడెంట్ పావని; పాల్గొన్నారు . 19/01/2026 Page HYDERABAD 1 https:/lepaper navatelangana com/ Source నవతెలంగాణ -5')5ப$8555 దుస్తుల పంపిణీ నిరాశ్రయులకు నవతెలంగాణ-ముషీరాబాద్ నగరంలో హైదరాబాదీ జీవనం   సాగిస్తున్న పుట్పాతీలపై అబాగ్యులు; . నిరాశ్రయు ಲು; సంచారజాతులను గుర్తించి వారికి ఆధ్వర్యంలో . ఫౌండేషన్ స్కై దుసుల పంపిణీ  చేశారు సమా' పేదవర్గాల జీవన అత్యంత జంలో చేదోడు పరిసితులకు కొంతెనా ఉదేశంతో ಅಂದಿಂಬೌಲನೆ ఈ కార్యక్రమం చేపట్టా ಮನ್ರು ఈ [ కార్యక్రమంలో   ప్రెసిడెంట్ డాకర్ 35 వై సంజీవ కుమార [ప్రెసిడెంట్ పావని; పాల్గొన్నారు . 19/01/2026 Page HYDERABAD 1 https:/lepaper navatelangana com/ Source - ShareChat
#👉సమాజం #💪పాజిటీవ్ స్టోరీస్ #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #👋నమస్కారం
👉సమాజం - ನಮಸ್ತಿ ತಲಂಗಾಣ దుస్తులు  ಏಂಹಿಣಿ నిరాశ్రయులకు బన్సీలాలపేట్, జనవరి 18 నగరం ಏುಲವೌತಿಲನ್ 86 లోని పక్కన; ఉంటున్న వృద్ధులను; నిరాశ్రయులను: అప్యాయంగా . పలక దీవా యంగులను బిస్కెం రించి వారికి దుస్తులను; టను అందజేశామని పద్మారావునగర్లోని . స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వైై ఉపాధ్యక్షురాలు ಸಿಂಜಿ5 కుమార్; ಓವೌಏನಿ ಆಲಿವೌರು: ಅಂದುಲ್ ೯ಂದ రికి గాయాలు ఉండడంతో ప్రాథమిక. ఇచ్చామని   నిరాశ్రయులకు దుస్తులు అందజేసిన స్కైఫౌండే చికిత్స   చేసి . మందులను షన్ అధ్యక్షుడు . సంజీవ్కుమార్ ಡಾ5ಕ ವೌರು ಆಲಿವೌರು: 19/01/2026 Hyderabad Page 6 Source https:/lepaper ntnews com/ ನಮಸ್ತಿ ತಲಂಗಾಣ దుస్తులు  ಏಂಹಿಣಿ నిరాశ్రయులకు బన్సీలాలపేట్, జనవరి 18 నగరం ಏುಲವೌತಿಲನ್ 86 లోని పక్కన; ఉంటున్న వృద్ధులను; నిరాశ్రయులను: అప్యాయంగా . పలక దీవా యంగులను బిస్కెం రించి వారికి దుస్తులను; టను అందజేశామని పద్మారావునగర్లోని . స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వైై ఉపాధ్యక్షురాలు ಸಿಂಜಿ5 కుమార్; ಓವೌಏನಿ ಆಲಿವೌರು: ಅಂದುಲ್ ೯ಂದ రికి గాయాలు ఉండడంతో ప్రాథమిక. ఇచ్చామని   నిరాశ్రయులకు దుస్తులు అందజేసిన స్కైఫౌండే చికిత్స   చేసి . మందులను షన్ అధ్యక్షుడు . సంజీవ్కుమార్ ಡಾ5ಕ ವೌರು ಆಲಿವೌರು: 19/01/2026 Hyderabad Page 6 Source https:/lepaper ntnews com/ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #♥ప్రేమతో శుభోదయం🌄 #💪పాజిటీవ్ స్టోరీస్ #👉సమాజం #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ సికింద్రాబాద్; జనవరి 18( సిద్దిపేట పవర్): హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్ర యులు, సంచారజాతులను గుర్తించి ` ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు லலு జంలోని అత్యంత పేద వర్గాల జీవన  ఉపశమనం కొంతైనా' పరిసితులకు కల్పించాలనే ఉద్దేశంతో ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ . సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని 5ರತಮಂಲ್ ಫೌಂಡಏನ್ డాక్టర్వై సంజీవ కుమార్ మాట్లాడుతూ . తెలిపారు ఈ ನಮೌಜಂಲ್ ಆರಡಿ5ಂಗ್ ವನುತಬಡಿನ" వైస్ ప్రెసిడెంట్ పావని ఓ తో పాటు ఇతర వర్గా సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ లకు సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు: అవసరమైన ಏಂಆಂ ಬಕೌರಿು దుస్తులు అందుకున్న లబ్ధిదారులు స్కై ఫౌండేషన్కు కృతజ్ఞతలు . వారికి నిత్యం సేవలందించే లక్ష్యంతో  2 ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇలాంటి  తెలిపారు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ సికింద్రాబాద్; జనవరి 18( సిద్దిపేట పవర్): హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్ర యులు, సంచారజాతులను గుర్తించి ` ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు லலு జంలోని అత్యంత పేద వర్గాల జీవన  ఉపశమనం కొంతైనా' పరిసితులకు కల్పించాలనే ఉద్దేశంతో ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ . సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని 5ರತಮಂಲ್ ಫೌಂಡಏನ್ డాక్టర్వై సంజీవ కుమార్ మాట్లాడుతూ . తెలిపారు ఈ ನಮೌಜಂಲ್ ಆರಡಿ5ಂಗ್ ವನುತಬಡಿನ" వైస్ ప్రెసిడెంట్ పావని ఓ తో పాటు ఇతర వర్గా సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ లకు సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు: అవసరమైన ಏಂಆಂ ಬಕೌರಿು దుస్తులు అందుకున్న లబ్ధిదారులు స్కై ఫౌండేషన్కు కృతజ్ఞతలు . వారికి నిత్యం సేవలందించే లక్ష్యంతో  2 ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇలాంటి  తెలిపారు - ShareChat