◦•●◉✿༺➸⃝🦋⃟≛⃝𝐂𝙝𝙞𝙧𝙖𝙣𝙟𝙚𝙚𝙫𝙞≛⃝❤️༻ ✿◉●•◦
ShareChat
click to see wallet page
@sri_chiranjeevi
sri_chiranjeevi
◦•●◉✿༺➸⃝🦋⃟≛⃝𝐂𝙝𝙞𝙧𝙖𝙣𝙟𝙚𝙚𝙫𝙞≛⃝❤️༻ ✿◉●•◦
@sri_chiranjeevi
━━╬٨ـﮩﮩ❤٨ـﮩﮩـ╬━❤️❥❥═══𝗖𝗵𝗶𝗿𝗮𝗻𝗷𝗲𝗲𝘃𝗶
చేపలను మనలో చాలా మంది తింటారు. ఎందుకంటే, ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, నాన్ వెజ్ లవర్స్ కి ఇది ఫేవరేట్ డిష్ కూడా. కాకపోతే చేపలు మాత్రమే కాకుండా వీటిలో అనేక కొత్త రకాలు కూడా ఉన్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని ఒక ఔషధం లాగా చెబుతారు. ఎందుకంటే, పురుషుల్లో ఎంతో మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. వారికీ ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీనిని మీ ఆహారంలో చేర్చకుంటే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.ఎండు చేపల్లో క్యాల్షియం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రక్తపోటుతో ఇబ్బంది పడే వాలు రెండు రోజులకొకసారి తీసుకుంటే మీ సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది. అంతేకాదు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.ఎండు చేపల్లో ప్రోటీన్ బాగా దొరుకుతుంది. ఇది దెబ్బతిన్న కణాజాలాన్ని కూడా సరి చేస్తుంది. దీని వల్ల హార్మోన్ల సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతారు. కాబట్టి, దీనిని అలవాటు చేసుకోండి.ఏళ్ళ తరబడి నుంచి మగ వాళ్ళలో కొందరు కండరాల నొప్పులతో ఎవరికీ చెప్పుకోలేక లోలోపల నలిగి పోతున్నారు. అలాంటి వారికీ ఇది బెస్ట్ మెడిసిన్. మీరు బ్రేక్ ఫాస్ట్ చేసిన రెండు గంటల తర్వాత ఎండు చేపలను వేయించుకుని తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
#🛕🙏శుభ గురువారం🎎 షిరిడి సాయిబాబా స్పెషల్ 🕉️భక్తి గీతాలు 🌺👁️🚩 #♥ప్రేమతో శుభోదయం🌄
🛕🙏శుభ గురువారం🎎 షిరిడి సాయిబాబా స్పెషల్ 🕉️భక్తి గీతాలు 🌺👁️🚩 - ShareChat
00:13
#గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 26 జనవరి💐✈️✈️
గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 26 జనవరి💐✈️✈️ - ShareChat
00:10
#గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 26 జనవరి💐✈️✈️
గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 26 జనవరి💐✈️✈️ - మిత్ర్రులకు శ్రేయోభిలాషులకునా దేశభారతీయులు అందరికి பfபrooion బారతరాజ్యాంగం అమలులోకి వచ్చినరోజు @6 8880 20 1950| జనవరి 2ి6 గుడ్మార్నింగ గ్రణతంత్ర దినోత్గవ శుభాకాంక్షలు మిత్ర్రులకు శ్రేయోభిలాషులకునా దేశభారతీయులు అందరికి பfபrooion బారతరాజ్యాంగం అమలులోకి వచ్చినరోజు @6 8880 20 1950| జనవరి 2ి6 గుడ్మార్నింగ గ్రణతంత్ర దినోత్గవ శుభాకాంక్షలు - ShareChat