స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్ సోదరులు కొంత నష్టపోతారు అని ఆనాడే కేబినెట్ సమావేశం లో ఆలోచించాం.
ఎట్టి పరిస్థితుల్లో వారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని ముఖ్యమంత్రి శ్రీ @ncbn.official గారు ఆరోజున చెప్పినట్టే రాష్ట్రం ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మీ ఖాతాల్లో రూ. 15,000 జమ చేయడం జరుగుతుంది.
- "ఆటో డ్రైవర్ల సేవలో" కార్యక్రమంలో గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AutoDriverlaSevalo #AndhraPradesh
#PawanKalyan #deputycmpawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్