ఏ మతమైనా నేర్పేది ఇదే! ❤️
ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు హిందూ యాత్రికులను మౌలానా అబ్దుల్ బాసిత్ గారు మసీదు లౌడ్‌స్పీకర్ సహాయంతో ఎలా కాపాడారో చూశారు కదా!
"మతం కంటే మానవత్వమే గొప్పది" అని నిరూపించిన ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి! 👇
#HumanityAboveAll #RealHero #AssamIncident #UnityInDiversity #GoodNews #😇మోటివేషనల్ వీడియోలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🙆 Feel Good Status #💫శుక్రవారం స్పెషల్ రాశిఫలాలు 🌟 #⛳భారతీయ సంస్కృతి