మీరు చేస్తున్న ప్రతి పనీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి.ప్రచారానికే పరిమితం కాకుండా సమర్థవంతంగా ప్రజలకు సేవలందించాలి..
#CollectorsConference
#ChandrababuNaidu
#🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్
నిత్యం ప్రజలతోనే... నిరంతరం ప్రజల కోసమే పనిచేసే నాయకత్వానికి అసలైన నిదర్శనం..
#AtalModiSuparipalanaYatra
#NaraLokesh
#🟢వై.యస్.జగన్ #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ
మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణను నెరవేర్చాం.. దాని ఫలితమే నేడు వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి..
#6000PoliceJobsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్
రెవెన్యూ శాఖ పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉంది. రెవెన్యూశాఖ ప్రక్షాళనపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#🟢వై.యస్.జగన్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన #🟡నారా లోకేష్
వరల్డ్ కప్‌లో సత్తాచాటిన మహిళా క్రికెటర్ శ్రీచరణిపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. శ్రీ చరణికి రూ.2.50 కోట్ల నగదు పురస్కారాన్ని మంత్రి నారా లోకేశ్ అందించారు.. అంతేకాకుండా కడప నగరంలో 1000 చదరపు గజాల ఇంటి స్థలం, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
#APWelcomesShreeCharani
#ICCWomensWorldCup2025
#TeamIndia
#NaraLokesh
#ChandrababuNaidu
#🟡నారా లోకేష్ #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟢వై.యస్.జగన్
మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో క్రికెటర్ శ్రీచరణికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా చెక్ ను అందజేశారు.
#APWelcomesShreeCharani
#ICCWomensWorldCup2025
#TeamIndia
#NaraLokesh
#ChandrababuNaidu
#📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన #🟡నారా లోకేష్
మెరుగైన చదువు, సేవలు కావాలంటే పీపీపీనే సరైన విధానమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.అయినప్పటికీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు.
#AtmarpanaDay
#PottiSreeramulu
#ChandrababuNaidu
#📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼
తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే లక్ష్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారు, ఇది ఆయన సంకల్పానికి, ధైర్యానికి నిదర్శనం.
#AtmarpanaDay
#PottiSreeramulu
#ChandrababuNaidu
#🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన
విశాఖకు భారీ ఎత్తున ఐటీ కంపెనీలు రావడం యువతకు ఒక సువర్ణావకాశం..విశాఖకు కాగ్నిజెంట్ రావడం ద్వారా యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు..ఇక్కడే ఐటీ ఉద్యోగాలు చేసుకోవచ్చు..
#CognizantChoosesAP
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#JobCreatorInChiefLokesh
#🟡నారా లోకేష్ #🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ
అశోక్ గజపతి రాజు గారి కాళ్లకు నమస్కరించిన మంత్రి నారా లోకేశ్..పెద్దల పట్ల గౌరవం, సంస్కారాన్ని మరోసారి చాటుకున్నారు.
#CognizantChoosesAP
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#JobCreatorInChiefLokesh
#🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #🟡నారా లోకేష్



