#🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #📙ఆధ్యాత్మిక మాటలు
#🙆 Feel Good Status #😇My Status #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #🤝Have a Good Day🤩
#🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🔱రుద్రాభిషేకము
#🌅శుభోదయం #📙ఆధ్యాత్మిక మాటలు #🔱శక్తీ సాధన🙏 #🎶భక్తి పాటలు🔱 #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్
#📙ఆధ్యాత్మిక మాటలు #🔱శక్తీ సాధన🙏 #🙆 Feel Good Status #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్
*నమ్మకం ఉన్నవాడికి దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు*
ఒక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు.
వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు పడలేదు.
వెసిన పైర్లు పండలేదు..
నష్టపోయాడు అప్పులు బాగా పెరిగాయి.
అందరూ “ఇప్పుడు ఏమీ చేయలేవు ఇంకా నీ పని అయిపోయింది ” అన్నారు…
అవమానాలు పెరిగిపోయాయి..అవకాశలు బాగా తగ్గిపోయాయి ….
అయినా రామయ్య పట్టుదలతో పట్టువదలకుండా
మళ్ళి పైర్లు వేశాడు….
తను నమ్ముకున్న పనిని వదలలేదు
ప్రయత్నిం అపలేదు….
అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు…
ఆ నమ్మకంతో రామయ్య ప్రతి రోజు ఆలయానికి వెళ్లి ఒకటే మాట చెప్పేవాడు భగవంతుడికి…
“నువ్వు నన్ను వదలవు అన్న నమ్మకం నాకు ఉంది స్వామీ.” అని
ఒక రోజు ఆలయంలో దీపం వెలిగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బాధలు భరించలేక ….
ఆ రాత్రి భారీ వర్షం కురిసింది…
ఆ సంవత్సరమంతా వాతావరణం అనుకూలించిది…
పొలాలు పచ్చగా మారాయి.
పంటలు బాగా పండినాయి…
“దేవుడు ఆలస్యంగా వచ్చాడు, కానీ ఖాళీ చేతులతో రాలేదు.”
తను నమ్ముకున్న దైవం తనని నిలబెట్టింది…అని
రామయ్య అనందంతో చిరునవ్వుతో అన్నాడు…
అందుకే
మనషి భగవంతుని యందు భక్తి శ్రద్ధలతో ఉండాలి
తను చేసే పనిలో నిమగ్నమై భాద్యతగా ఉండాలి
అప్పుడు ఏదైనా సాధించవచ్చు …
భావం: భగవంతుడు యందు నమ్మకం తో ఉన్నవాడికి దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు.
అరుణాచల శివ 🙏
ఓం నమః శివాయ 🙏
హర నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏#🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🛕శివాలయ దర్శనం
#📙ఆధ్యాత్మిక మాటలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🌻సోమవారం స్పెషల్ విషెస్
#📙ఆధ్యాత్మిక మాటలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕
#📙ఆధ్యాత్మిక మాటలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🔱రుద్రాభిషేకము #🙆 Feel Good Status
#🙆 Feel Good Status #📙ఆధ్యాత్మిక మాటలు #🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్













