#🌹ఈరోజు బంగారం రేటు🌹 #📰ఈరోజు అప్డేట్స్ #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
#🏵️దేవుళ్ళు🙏🙏భక్తిలోకం🏵️ #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్
🕉️నమస్తే నమస్తే మహాదేవ శంభో
🕉️నమస్తే నమస్తే ప్రపన్నైక బంధో
🕉️నమస్తే నమస్తే దయా సార సింధో.
🕉️నమస్తే నమస్తే నమస్తే మహేశ !!
🕉️నమస్తే నమస్తే మహా దుఃఖ హారిన్
🕉️నమస్తే నమస్తే మహాపాపహారిన్
🕉️నమస్తే నమస్తే మహా మృత్యు హారిన్,
🕉️నమస్తే నమస్తే నమస్తే మహేశ !!
🕉️నమస్తే నమస్తే జగజ్జన్మ హేతో
🕉️నమస్తే నమస్తే వృషాధీశ హేతో
🕉️నమస్తే నమస్తే మహాపుణ్య సేతో
🕉️నమస్తే నమస్తే నమస్తే మహేశ !!
🕉️నమస్తే నమస్తే సదా చంద్రమౌళి
🕉️నమస్తే నమస్తే సదా శూలపాణి
🕉️నమస్తే నమస్తే హ్యపర్నైక జానీ
🕉️నమస్తే నమస్తే నమస్తే మహేశ !!
🙏🙏శుభోదయం🙏🙏
#🕉️om namo viswakarma 🙏 #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
#సూర్య ద్వాదశ నామాలు
1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8.ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః
ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.
#🌹ఈరోజు బంగారం రేటు🌹 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #📰ఈరోజు అప్డేట్స్
#🕉️om namo viswakarma 🙏 #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
జై వీరబ్రహ్మేంద్ర స్వామి 🙏
సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడై మన భూమిపై మహానీయుడిగా అవతరించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అనేది ఏ ఒక్క కులానికీ, వర్గానికీ, మతానికీ పరిమితమైన వ్యక్తి కాదు. దైవం ఎప్పుడూ ఒక వర్గపు ఆస్తి కాదు, మానవ లోకమంతటికీ మార్గదర్శకుడు.
మనుషుల రక్షణ కోసం, మనుగడ కోసం దివ్యమైన దేవరహస్య కాలజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చిన కరుణాసముద్రుడు ఈ బ్రహ్మమయ స్వామి. మన నేలపై సజీవ సమాధిలో వెలసి ఉన్న ఆయన మహిమలను తెలుసుకొని, దర్శించుకొని, ఆ పరమార్థాన్ని అనుభవించడం ప్రతి మనిషి పుణ్యం.
అటువంటి మహాయోగిని మానవజాతి సంపదగా భావించి సేవించే దైవభక్తి మనలో కలగాలి. ఆయన ఉపదేశాలను ఆచరించడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది.
సేకరణ...NS Reddy..fb నుండి 🙏
#👉నా స్టేటస్✍️ #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #😇My Status
#🏵️దేవుళ్ళు🙏🙏భక్తిలోకం🏵️ !!.ఓం నమః శివాయ.!!
🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ||
మోక్షకామ్య ప్రదాత్రే చ విశ్వరూపాయ తే నమ: నమ:
శివాయ సోమాయ సతారాయ షడత్మనే
స్వయం జ్యోతి: ప్రకాశాయ స్వతంత్రాయ నమో నమ:
మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే నమ:
శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే
ఓంకారాయ విశేషాయ నమో దుందుభినే నమ:
నమ: శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమ:
గురవే సర్వలోకానం భిషణే భవరోగిణామ్
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:
లింగరూప సదాశివ, పార్వతీ పతి, భక్తవత్సలా
శంభో శివశంకర నమో నీలకంఠ నమో నమః.!!
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
#👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #😇My Status