Palakonda
ShareChat
click to see wallet page
@tdp_palakonda
tdp_palakonda
Palakonda
@tdp_palakonda
Official Sharechat Account of Palakonda
గాంధీ గారికి, అవినీతి పుత్రుడు జగన్‌కి పోలికా ? డబ్బులు మీద గాంధీ గారి బొమ్మ ఉంటే తప్పు లేదు కానీ, మన ఆస్తి పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అంటూ, ప్రజలను ప్రశ్నిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం దారుణం..  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:02
దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఒక్క పెన్షన్లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.  #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:29
పార్టీలో కార్యకర్తలే అసలైన అధినేతలు వారికి అత్యున్నత గౌరవం ఇవ్వాలి.గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:15
బ్రిటీష్ వాళ్లు దేశాన్ని దోచుకుంటే.. జగన్ రెడ్డి రీ-సర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు.. పులివెందుల దొర కంటే, తెల్ల దొరలే నయం అని ప్రజలు అనుకునే పరిస్థితి..  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:46
అధికారం తాత్కాలికం.. ఇలాంటి పసి హృదయాల్లో సంపాదించుకున్న స్థానమే శాశ్వతం.. #NaraLokesh  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:29
• ప్రజలతో మమేకమై పనిచేయాలి ,గతంలో కంటే పది శాతం ఓట్లు పెరగాలి.. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీల వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు  • 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన రంగ అభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు  • గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించిన సందర్భంగా ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్  • "ఇండియా- యూరోపియన్ యూనియన్" స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏపీ మత్స్య, వ్యవసాయ రంగాలకు ఎంతో ప్రయోజనం.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • రాజధాని "అమరావతి"లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.. గ్రామసభల్లో స్పష్టం చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/iz7cC #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
జగన్ మోహన్ రెడ్డి హయాంలో టెండర్ నిబంధనలు సడలించి, నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు అవకాశం కల్పించడం వల్లే ఈ అపచారం జరిగింది.. #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #shameOnYouJagan #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:05
స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే స్ఫూర్తిగా.. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. #NaraChandrababuNaidu #NaraLokesh #IdhiManchiPrabhutvam #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44
మన పార్టీలో ఉండేది చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే. మనందరికీ సేనాధిపతి బాబు గారు మాత్రమే.  #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:22
స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే స్ఫూర్తిగా.. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:28