TDP For People
ShareChat
click to see wallet page
@tdpforpeople
tdpforpeople
TDP For People
@tdpforpeople
Official Sharechat Account for TDP For People
అభిమానానికి ఏదీ అడ్డు కాదు.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయానికి ఆటోలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, నిమ్మల గారి కలిసి ఫోటో దిగాలని ఉందని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ, చంద్రబాబు గారు పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా పిలిపిస్తానని హామీ ఇచ్చారు. మండపేట ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా అందజేసే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇప్పించేలా ప్రాధాన్యత తీసుకోవాలని కోరారు. #ChandrababuNaidu #AndhraPradesh #🙏నేడే నాగుల చవితి🐍
🙏నేడే నాగుల చవితి🐍 - ShareChat
01:22
2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు వేసిన ఓటు, రాష్ట్ర భవిష్యత్తుని మార్చింది. - మంత్రి పయ్యావుల కేశవ్. #GSTUtsavInAP #APSaysThankYouModi #SuperGSTSuperAP #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam  #NarendraModi #ChandrababuNaidu #NaraLokesh  #AndhraPradesh #🍽️ దీపావళి స్పెషల్ రెసిపీలు😋
🍽️ దీపావళి స్పెషల్ రెసిపీలు😋 - ShareChat
01:40
A New Dawn for #Amaravati! Today, at 9:54 AM, Hon’ble Chief Minister Sri ncbn Garu will inaugurate the #APCRDA Project Office, marking a defining milestone in Amaravati’s journey toward progress, innovation, and sustainable development. #PeoplesCapital #PrajaRajadhani #NewBeginning #AndhraPradesh #tdpforpeople #🧁పూజా హెగ్డే పుట్టినరోజు💖
🧁పూజా హెగ్డే పుట్టినరోజు💖 - ShareChat
00:37
నందగోకులం లైఫ్ స్కూల్" పేద పిల్లలను చేరదీసి నాణ్యమైన విద్యను అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. "నందగోకులం లైఫ్ స్కూల్" పేద పిల్లలను చేరదీసి నాణ్యమైన విద్యను అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. #P4Model #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #👁బిగ్‌బాస్: వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్లు..ఇక రచ్చ రచ్చే
👁బిగ్‌బాస్: వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్లు..ఇక రచ్చ రచ్చే - ShareChat
00:33
భారతదేశ గతిని టెలికామ్ రంగం ద్వారా మార్చిన మహోన్నత నాయకులు వాజపేయి,చంద్రబాబు #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ - ShareChat
00:48
టెక్నాలజీకి  కేరాఫ్ అడ్రస్ విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు గారు. - మంత్రి సత్యకుమార్ #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ - ShareChat
00:46
' మెగా డీఎస్సీ–2025 ''లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను..నన్ను నేను నిరూపించుకునే అవకాశం కల్పించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. #APWelcomesNewTeachers #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #Super6SuperHit #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #tdpforpeople #🌀ముంచుకొస్తున్న తుఫాన్.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
🌀ముంచుకొస్తున్న తుఫాన్.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు! - ShareChat
01:25
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సతీ సమేతంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు  గారు. చంద్రబాబు గారి వెంట మంత్రి లోకేష్ దంపతులు. #tirumalatirupatidevasthanam #ChandrababuNaidu #NaraLokesh #Tirumala  #AndhraPradesh #🤩'ఓజీ' మూవీ రివ్యూ🎥
🤩'ఓజీ' మూవీ రివ్యూ🎥 - ShareChat
01:09
పల్నాడు గడ్డపై సీఎం చంద్రబాబు గారి పవర్ ఫుల్ స్పీచ్..🔥🔥  రౌడీయిజం చేసినా..విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోను..నేను 2014 ముఖ్యమంత్రి కాదు..1995  ముఖ్యమంత్రిని. నేరాలు వద్దు,ఘోరాలు చేయొద్దు. ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి. - సీఎం చంద్రబాబు. #SwarnaAndhraSwachhAndhra  #MyCleanAP  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #📰సెప్టెంబర్ 20th అప్‌డేట్స్📣
📰సెప్టెంబర్ 20th అప్‌డేట్స్📣 - ShareChat
00:58
చిన్నారితో..#SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #💮ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
💮ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు - ShareChat
00:32