
TDP For People
@tdpforpeople
Official Sharechat Account for TDP For People
మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి,అధికారులు మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించారు..
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🌀మొంథా తుఫాన్ ఎఫెక్ట్..భారీ బీభత్సం🚨
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో ఏరియల్ సర్వే చేసారు. మరి కొద్ది సేపట్లో కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు.
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🌀మొంథా తుఫాన్ ఎఫెక్ట్..భారీ బీభత్సం🚨
ప్రభుత్వ చర్యలతో ధైర్యంగా ఉన్నాం.. ప్రభుత్వం మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. భోజనం, పళ్ళు, బిస్కెట్లు ఇస్తూ, లోటు లేకుండా చూసుకుంటున్నారు.
#APpreparesForMontha
#CycloneMontha
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. పత్తి రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu #AndhraPradesh #tdpforpeople #🎉AP ఫార్మేషన్ డే త్వరలో
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు..
#APpreparesForCycloneMontha
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🔴బిగ్ అలర్ట్.. చేరువలో మోంథా🌀
మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
#APpreparesForCycloneMontha
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🔴బిగ్ అలర్ట్.. చేరువలో మోంథా🌀
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం..
#APpreparesForCycloneMontha
#CycloneMontha
#NaraLokesh
#AndhraPradesh #🎉AP ఫార్మేషన్ డే త్వరలో
తీవ్ర తుఫాను ప్రభావంతో, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రౌండ్ జీరోలో, ప్రజలను అప్రమత్తం చేస్తూ, విధులు నిర్వహిస్తున్న అధికారులు.#CycloneMontha#ChandrababuNaidu #AndhraPradesh #tdpforpeople #🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక
ప్రజల సహాయక చర్యలు కొరకు 24 గంటలు 30వ తేదీ వరకు అందుబాటులో సిబ్బంది... సహాయం కోసం సిటీ ఆపరేషన్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 4250101
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #tdpforpeople #🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక
అభిమానానికి ఏదీ అడ్డు కాదు..
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయానికి ఆటోలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, నిమ్మల గారి కలిసి ఫోటో దిగాలని ఉందని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ, చంద్రబాబు గారు పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా పిలిపిస్తానని హామీ ఇచ్చారు.
మండపేట ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా అందజేసే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇప్పించేలా ప్రాధాన్యత తీసుకోవాలని కోరారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🙏నేడే నాగుల చవితి🐍




