పోలీసుల కంటే ముందుగా, సీఐ సతీష్ బంధువుల కంటే ముందుగా, మీడియా కంటే ముందుగా, సీఐ సతీష్ చనిపోయారని భూమనకు, వైసీపీ వాళ్లకు ఎలా తెలుసు? ఆత్మహత్య అని ఎందుకు రుద్దడానికి చూశారు? : శాలివాహన సంఘం
#🎯AP రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం