@telugu_stories
@telugu_stories

💕✍️Telugu Stories World✍️💕

🎵📱Welcome to World wide stories📱🎵బెస్ట్ లవ్ స్టోరీస్ కోసం ఈ ప్రొఫైల్ ని ఫాలో అవ్వండి..

ప్రతి వ్యక్తి... అద్భుత సృష్టి! “మీ అమ్మాయి తెలివితేటలు శూన్యం. ఎందుకు పనికి రాని మొదు మీ వాడు' అని రాసిన కాగితాన్ని ఆ పిల్లవాడు చేతికిచ్చి ఇంటికి పంపాడు స్కూల్ టీచర్. అది చదివిన పిల్ల వాని తల్లి స్కూల్ టీచర్ కు మరో కాగితం రాసి పంపింది. “మా అబ్బాయి మీకే అర్ధం కాలేదు. వాడి తెలివితేటలు అర్థం చేసుకునే స్థాయి మీకు లేదని కూడా నాకర్థం. అయింది. వాడిని ఇక స్కూలుకు పంపు. ఇంట్లోనే అన్నీ నేను నేర్పించుకుంటాను” అని అందులో రాసింది. ఆ మొద్దబ్బాయి ఎవరో కాదు, విద్యుచ్ఛక్తి వెలిగే బల్బును కనుగొని ప్రపంచాన్ని వినూత్న వెలుగులతో నింపిన మహా శాస్త్రజ్ఞుడు థామస్ అల్వా ఎడిసన్. 'నాకు సదా అండగా నిలిచిన నా తల్లికి నామీద ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయరాదన్న పట్టుదలే నా విజయాలకు కారణం? అని ఎడిసన్ తన డైరీలో రాసుకున్నాడు. 🙏🙏నా ప్రొఫైల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్లు ఓకే ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే ఎన్నో లవ్ స్టోరీస్ మోటివేషనల్ స్టోరీస్ చాలా ఉన్నయి...ఒక్కసారి నా ప్రొఫైల్ ని విసిట్ చేయండి స్టోరీస్ ని చుడండి మీకు స్టోరీస్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రేఢ్ష్🙏🙏 #💔 లవ్ ఫెయిల్యూర్ #❤️🎵లవ్ సాంగ్స్ #❤️ లవ్ @ShareChat Telugu
#

💔 లవ్ ఫెయిల్యూర్

💔  లవ్ ఫెయిల్యూర్ - GAJA దుడినైట్ అంటే . 00 GAle . ఈ రోజాకి ఇక సెలవు అని కాదు . పడుకునే ముందు నిన్ను గుర్తు చేసుకుంటున్నా . 00 అని తెలియజేసే అద్భుత సందేశం . Galeel - ShareChat
160 వీక్షించారు
10 గంటల క్రితం
❤️❤️అమ్మాయి గురించి ఒక్క మాటలో❤️ అమ్మాయిలు ఒకరు కాకపోతే మరొకరు అని అనుకోరు ఇన్బాక్స్ అయిన కామెంట్ అయిన మనకు నచ్చిన వారితోనే మోసం చేసే అమ్మాయి కి ప్రేమించిన అమ్మాయికి తేడా తెలుసుకో మోసం చేయాలి అంటే ఎన్నో మార్గాలు....... ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అంటే తన తండ్రిని మోసం చేస్తుంది అని కాదు తన తండ్రి స్థాయి లో నీకు ఇచ్చింది అని A ప్రేమంటే పోస్ట్, కాల్స్, , కలవడం, వీడియో కాల్స్ కాదు ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లడం.... నీకు అమ్మ ప్రేమను ఇవ్వ లేకపోవచ్చు కానీ తన తండ్రి ని ప్రేమించినట్లు "నిన్ను"మాత్రమే ప్రేమించగలదు... అమ్మాయిలు అందరూ ఒకే లో ఉండరు బాస్... కొంగు జార్చే అమ్మాయికి.... ప్రాణం ఇచ్చే అమ్మాయికి తేడా గుర్తించు.... నాన్న ను ప్రేమించే ఏ ఆడది కూడా మరో అబ్బాయిని మోసం చేయదు...తనకు తన తండ్రి విలువ తెలుసు.... ప్లీజ్ రెస్పెక్ట్🙏 🙏🙏నా ప్రొఫైల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్లు ఓకే ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే ఎన్నో లవ్ స్టోరీస్ మోటివేషనల్ స్టోరీస్ చాలా ఉన్నయి...ఒక్కసారి నా ప్రొఫైల్ ని విసిట్ చేయండి స్టోరీస్ ని చుడండి మీకు స్టోరీస్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రేఢ్ష్🙏🙏 #💔 లవ్ ఫెయిల్యూర్ #❤️ లవ్ #❤️🎵లవ్ సాంగ్స్ #🏍సాహో @ShareChat Telugu
#

💔 లవ్ ఫెయిల్యూర్

💔  లవ్ ఫెయిల్యూర్ - నా ప్రేమ కథ . . . తనకి నేనంటే చాలా ఇష్టం . . . మేము ఎప్పుడైనా కలిసినప్పుడు ముందు తనే హాగ్ చేసుకునేది . . . ఆ తరువాతే ఎలా ఉన్నావ్ అని అడిగేది . . . చిన్న చిన్న వాటికే కోప్పడుతూ ఉంటా నేను . . . నేను కొప్పాడటం అస్సలు నచ్చదు . . చాలా ఏడ్చేది , మాట్లాడేది కాదు . . . చిన్నపిల్లల చేసేది ముచ్చటేసేది తనని అలా చూస్తున్నప్పుడు . . . తనని కలిసి ఇప్పటికి నాలుగేళ్లు అవుతుంది . . . ఈ నాలుగేళ్లలో ఎన్నో అవమానాలు , ఆనందాలు . . . ఇంకా తనతోనే జీవించాలని ఉంది . . . జీవితాన్ని పంచుకోవాలని ఉంది . . . ఎందుకంటే తనే నా జీవితం . . . - ShareChat
778 వీక్షించారు
2 రోజుల క్రితం
నా, చెల్లి కథ (ఇది కథ కాదు త్యాగం ) నా పేరు తేజ్. నాకు ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు.కన్న వాళ్ళు ఎలా వుంటారో తెలీదు. అసలు నేను ఎలా ఉంటానో కూడా తెలీదు.నాకు  తెలిసిందల్లా నా ముద్దుల చెల్లి నా పైన చూపే అపురూపమైన ప్రేమ ఒక్కటే. అసలు విషయం చెప్పలేదు కదా ! నాకు పుట్టినప్పటి నుండి కళ్ళు కనిపించవు. నా చెల్లి చూపే ప్రేమ ముందు ఈ ప్రపంచం ఎంత అనుకొని ప్రంపంచన్ని చూడాలనే ఆశ కూడ పుట్టలేదు. నా గారాల పట్టి నాతో ఎప్పుడు "నీకు ప్రపంచాన్ని చూపిస్తా అన్నయ్య " అని అంటుండేది. అది నా  ముందు జరుగుతున్న సందర్భాలను వివరిస్తూ ఉంటే నిజంగా ఆ దృశ్యాన్ని చూసినా నేను  అంతగా అనుభవించే వాడిని కాదేమో... తనకు నాకు మధ్య మూడు సంవత్సరాల తేడా. అదృష్టమో, దురదృష్టమో తెలీదు నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నా హృదయం (చెల్లి ) నాకు దూరం కావలసిన  సమయం వచ్చింది. ఏం చేయలేని పరిస్థితులలో నేను ఒక్కన్నే హైదరాబాద్ కి వెళ్ళాను. రోజులు భారంగా గడుస్తున్నాయి. చేసే పనిలో సంతృప్తి లేదు. వచ్చినప్పడి నుండి సంతోషం లేదు. రోజు మొత్తం లో నేను అనందం గా వుండే కొన్ని క్షణాలు నా చెల్లి నాతో ఫోన్ లో మాట్లాడటం. ఆ సంభాషణ ఎంత సాగిన అది ఒక క్షణం లానే అనిపిస్తుంది. రోజు నేను ఎదురు చూసేది ఆ క్షణం కోసమే.ఆ రోజు రక్షా బంధన్ తను నా ముందు లేదు. ఆ రోజు నా చేతికి కొత్త దారం రాలేదు. ఆ పాత దారాన్నే మరో సంవత్సరం పాటు ఉంచుకోవాలని తెలిసి నా జీవితం లో మొదటి సారి కళ్ళలో నుండి నీరు కారాయి.ఆ  రోజు, రోజు  వచ్చే ఆ అదృష్ట క్షణం కూడా రాలేదు. ఆ భాధ గుండె మొత్తం నిండి పోయింది. అదే బాధ తో రోడ్డు మీద నడుస్తూ పోయాను ఏం జరిగిందో తెలియదు ఏదో వాహనం గట్టిగా నన్ను తాకింది. నా తల రోడ్డు కి బలంగా కొట్టింది.కోమా లోకి వెళ్లి పోయాను. కొన్ని  రోజుల తర్వాత కళ్ళు తెరిచాను. హాస్పిటల్ లో వున్నాను. లేచి చూసాను. అది ఎన్నో ఫ్లోర్ హో అర్థం అవ్వట్లేదు. లేచి బాల్కనీ లోకి పోయాను. అందమైన ప్రపంచం కనిపిస్తుంది. ముందర అడవి లోంచి చల్లని గాలి నా శరీరాన్ని తాకుతుంది. నిండు తనం తో పౌర్ణమి పూట  చందమామ వెన్నెల తో మెరిసిపోతున్నాడు. అదే సమయం లో అదే వెన్నెల చందమామ ఆడపిల్ల అయి పుట్టినట్టు వున్న అందమైనా అమ్మాయి తెల్లని చుడిదార్ వేసుకొని ""అన్నయ్యా"" అని ప్రేమ తో పిలుస్తు నా కౌగిలిలో దూరిపోయింది. ఆ క్షణమే నిజమైన  ప్రశాంతత ఎలా ఉంటుందో తెలిసింది. తన కళ్ళలో నుండి జలపాతపు దారాల్లా కన్నీరు కారుతుంది. నా చెల్లి బాధతో "అన్నయ్యా నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తావా?  నీ నుండి నన్ను దూరం చేస్తావా? " అని బాధ తో అడిగితే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చెల్లి ఇంకా ఏడుస్తూ " చెప్పన్నయ్య నన్ను పంపించేస్తావా? " అని అంటూ ఒక్క సరిగా ""హా"" అని గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయింది.. నేను ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను. నా తల కింద దిండు మొత్తం నా కన్నీళ్లతో పచ్చిగా అయిపోయింది. అప్పుడు అర్థం అయింది అది ఒక కల అని. ఆశ్చర్యం ఏంటంటే నాకు కళ్ళు కనిపిస్తున్నాయి. ఐన ఏదో అసంతృప్తి. వెంటనే నా ప్రాణాన్ని(చెల్లి ) కలుద్దాం అని ఊరుకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక దృశ్యాన్ని చూసాను. చెల్లి-  నా కళ్ళు కనబడుకున్నా ఆ లోటు లేకుండా చేసింది. చెల్లి - తను చూసిన దృశ్యాన్ని నాకు వివరిస్తూ ఆస్వాదించడం ఏంటో నేర్పింది. చెల్లి- ఎవరు లేదన్న బాధను మరిచేలా తన ప్రేమ ని పంచింది. చెల్లి -ఎప్పుడూ నాతో "నీకు ప్రపంచం చూపిస్తాను అన్నయ్య" అనేది. నిజమే తను నాకు ఈ ప్రపంచాన్ని చూపించింది. తను ఈ ప్రపంచాన్ని చూసింది చాలు అనుకుంది. నేను ఇంటికి వెళ్లి చెల్లి ని చూస్తా అనుకున్న. కానీ పూల మాల వేసిన నా చెల్లి ఫోటోను చూస్తా అని అనుకోలేదు. చెల్లి-  నా కళ్ళు కనబడుకున్నా ఆ లోటు లేకుండా చేసింది. చెల్లి - తను చూసిన దృశ్యాన్ని నాకు వివరిస్తూ ఆస్వాదించడం ఏంటో నేర్పింది. చెల్లి- ఎవరు లేదన్న బాధను మరిచేలా తన ప్రేమ ని పంచింది. చెల్లి -ఎప్పుడూ నాతో "నీకు ప్రపంచం చూపిస్తాను అన్నయ్య" అనేది. నిజమే తను నాకు ఈ ప్రపంచాన్ని చూపించింది. తను ఈ ప్రపంచాన్ని చూసింది చాలు అనుకుంది. తన తుది శ్వాశ ను వీడింది తన కళ్ళను నాకు ప్రసాదించి దేవత అయ్యింది. కానీ గుండెలో ఒక్క ప్రశ్న.... ప్రపంచాన్ని చూపిస్తా అని చెప్పి చేయలేక పోయింది.  ఎందుకో తెలుసా నా ప్రపంచం నా చెల్లే అని అనుకున్న..... కానీ అదే లేకుండా తను నాకు రక్షా బంధన్ కి గిఫ్ట్ గా సూసైడ్ చేసుకొని తన కళ్ళు నాకు ఇవ్వ మని చెప్పి లెటర్ రాసి హృదయస్పందన ను ఆపుకుంది. నేనేం చేయగలను చెల్లికి... తను కట్టిన దారం ని తను ఇచ్చిన కళ్ళతో చూడటం తప్ప.. నేను నేను కాదు... నా చెల్లి త్యాగ ఫలితం.... చెల్లెల్లు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు.... అన్నగా  తనకు నువ్వు కేవలం  తోడు గా ఉండు చాలు ... చెల్లిగా తను నీ కోసం ఏం చేయడానికైనా వెనకడుగు వేయదు.   నీకు తన కన్నా గొప్ప స్నేహితురాలు, తల్లి, దేవత ఎవరు వుండరు. చెల్లి ఒక బంధం కాదు... తెగిపోని రక్త సంబంధం.... దయ చేసి సమీక్షించగలరు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ 🙏🙏నా ప్రొఫైల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్లు ఓకే ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే ఎన్నో లవ్ స్టోరీస్ మోటివేషనల్ స్టోరీస్ చాలా ఉన్నయి...ఒక్కసారి నా ప్రొఫైల్ ని విసిట్ చేయండి స్టోరీస్ ని చుడండి మీకు స్టోరీస్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రేఢ్ష్🙏🙏 #👫అన్న చెల్లెలి అనుబంధం #💖రక్షాబంధన్ కోట్స్ #💔 లవ్ ఫెయిల్యూర్ #❤️ లవ్ @ShareChat Telugu
#

👫అన్న చెల్లెలి అనుబంధం

👫అన్న చెల్లెలి అనుబంధం - ప్రేమతో ఒక బంధాన్ని కలుపుకోవడానికి కేవలం రక్త సంబంధమే కానక్కరలేదు . . రక్త సంబంధం ఉన్న వాళ్ళే కాదు అన్నాచెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు . . . , . ఆత్మసంబంధం ఉన్న వాళ్ళు కూడా అన్నాచెల్లెళ్ళే అక్కాతమ్ముళ్ళే . . ! - ShareChat
552 వీక్షించారు
4 రోజుల క్రితం
హలో ఫ్రేఢ్ష్ నేను ఎడిట్ చేసిన వీడియో ఇలాంటి వీడియోస్ మీరు కూడా ఎడిట్ చేయాలి అంటే యూట్యూబ్ సెర్చ్ లో sharechat guru అని సెర్చ్ చేయండి Avee player అనే ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది అందులో తెలుగులో మీకు అర్ధం అయ్యే విదంగా చెప్పడం జరిగింది..ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ ని విసిట్ చేయండి ప్లీజ్ యూట్యూబ్ సెర్చ్ లో Sharechat guru అని సెర్చ్ చేయండి Avee player అనే ఛానల్ వస్తుంది...plz subscribe nd like మై వీడియోస్ ప్లీజ్🙏 #🇮🇳స్వాతంత్ర దినోత్సవం స్టేటస్ #🎼దేశ భక్తి పాటలు #✍దేశ భక్తి కవితలు #👉ట్రై కలర్ రంగోలి @ShareChat Telugu #🇮🇳స్వాతంత్ర దినోత్సవం స్టేటస్
#

🇮🇳స్వాతంత్ర దినోత్సవం స్టేటస్

🇮🇳స్వాతంత్ర దినోత్సవం స్టేటస్ - ShareChat
493 వీక్షించారు
4 రోజుల క్రితం
Selfy pichhi స్టోరీ డోరు బెల్ మోగుతుంది...నిద్రపోతున్న శశి ఒక్కసారే,ఉల్లికి పడి లేచాడు. మంచి.... నిద్రపోతున్న టైం లో ఎవడురా....! అనుకుంటూ డోరు తెరిచాడు. సర్, శశి గారు, అ...నేనే.. సర్, మీరు ఆర్డర్ చేసిన మొబైల్ ఫోన్. ఓ...యా...థాంక్స్, సర్, ఇక్కడ సైన్ చేయండి. ఇదిగో సర్, మీ మొబైల్ ఫోన్. శశి రెండు రోజులు క్రితము ఆన్ లైన్ షాపింగ్ లో కొత్త మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసాడు. అది ఈరోజు వచ్చింది. వెంటనే కవర్ చించి వేసి మొబైల్ బయటకి తీసి, ఉన్న కొంచము ఛార్జింగ్ లో, అద్దము ముందు వెన్నకి తిరిగి, సెల్ఫీ విత్ న్యూ ఫోన్ అనుకుంటూ సెల్ఫీస్ తీసుకున్నాడు. తరువాత, కొత్త ఫోన్ ఛార్జింగ్ పెట్టి,తన దెగ్గర ఉన్న పాత ఫోన్ తో ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, ఒరేయ్ నేను ఆర్డర్ చేసిన కొత్త ఫోన్ ఈ రోజే వచ్చింది. రేపు శనివారం మనము అనుకున్నట్టు ఆ హిల్ ఏరియా కి వెళదాము. మంచిగా ఫొటోస్ తీసుకోని వద్దాము కొత్త సెల్ ఫోన్ తో. ఓకేనా.......ఓకే డ్యూడ్ అని అటువైపు నుంచి సమాధానము వచ్చింది. *** శనివారం శశి, అతని ఫ్రెండ్స్ ముగ్గురు (రవి, బాషా, నరేంద్ర) కలసి బైక్స్ పైన హిల్ ప్లేస్ కి బయలు దేరారు. శశి బైక్ నడుపుతూ,ఒక చేతితో హ్యాండిల్ పట్టుకొని, ఇంకొక చేతితో కొత్త సెల్ తో సెల్ఫీస్ తీసుకొంట్టున్నాడు. రవి అరిచాడు శశిని, ఒరేయ్ బైక్ నడుపుతూ సెల్ఫీస్ ఏంటి. ముందు చూసి నడుపు. ఆలా దారిలో ఎక్కడైనా ఏమైనా కొత్తగా కనిపిస్తే, వెంటనే శశి బైక్ ఆపి అక్కడ సెల్ఫీస్ తీసుకుంటు, ఫ్రెండ్స్ కి చిరాకు తెపించాడు. వీడు, వీడి సెల్ఫీస్ , కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు , వీడు కొత్త సెల్ తో సెల్ఫీస్ తీసి చావ కొడుతున్నాడు అని శశి ఫ్రెండ్స్ అనుకున్నారు. *** వాళ్ళు అనుకున్న ప్లేసుకి చేరుకున్నారు. అది సిటీకి దూరములో ఉన్న కొంచము ఎతైన కొండ..ఆ కొండ చుట్టూ, చిన్న అడవిలాగా ఉంటుంది. కొంచము సాహసము చేసి ఆ కొండ ఎక్కితే సిటీ అంతా కనిపిస్తుంది. కిందకి చుస్తే ఆకుపచ్చగా అందంగా కనిపిస్తుంది. నలుగురూ కొండ పైకి ఎక్కారు. అక్కడక్కడా పెద్ద పెద్ద రాళ్లు, గుబురు చెట్లతో ఉంది ఆ కొండ . ఓక చోట ,ఒక ఎతైన రాయి, దానిని ఒక చెట్టు పూర్తిగా కప్పి (చెట్టు ఎత్తుగా ఉండీ, ఆ రాయికి నీడ తగులుతుంది) అందము గా కనిపిస్తుంది. శశి, ఒరేయ్ అక్కడకి రండి, ఒక సెల్ఫీ దిగుదాము అన్నాడు . మిగిలినవాళ్లు, పోరా, నువ్వు, నీ సెల్ఫీ, అటువైపు ఇంకా బాగుంటుంది రారా అన్నారు.సరే రా, నేను వెళ్లి ఒక సెల్ఫీ దిగి వస్తాను. మీరు వెళుతూ ఉండండి అని శశి వాళ్ళతో అన్నాడు... *** శశి, ఎతైన రాయి మీదకి ఎక్కాడు, అక్కడ ఇంకా ఇద్దరు, ముగ్గురు మాత్రమే నుంచో గలరు. శశి అక్కడ నిలబడి, నాలుగు, ఐదు సెల్ఫీస్ తీసుకున్నాడు. సెల్ఫీస్ ఎలా వచ్చాయో అని గేలరీ కి వెళ్లి చూసుకున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. శశి పక్కనే, అన్ని ఫోటోసులో ఎవరో ఉన్నారు. ముఖము కూడా స్పష్టముగా కనిపిస్తుంది. శశి ఎలాంటి ఎక్సప్రెషన్ (పోజు) పెట్టాడో, అతను కూడా సేమ్ అలాంటి ఎక్సప్రెషనే పెట్టాడు. చుట్టూ చూసాడు. ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను. ఎవరూ లేరు, ఇతను ఎక్కడ నుంచి వచ్చాడు. గట్టిగా అరిచాడు. ఇక్కడ ఎవరైన ఉన్నారా. రాయి కింద గుబురు చెట్లు ఉన్నాయ్. ఒకవేళ ఆ చెట్లలో దాక్కున్నాడా!..చిన్నగా భయము స్టార్ట్ అయింది. మళ్ళి సెల్ ఓపెన్ చేసి, రెండు సెల్ఫీస్ తీసుకున్నాడు. సెల్ఫీ తీసే ముందు చుట్టూ చూసాడు, ఎవరు లేరు అని డిసైడ్ అయ్యాక, సెల్ఫీస్ తీసాడు. మల్లి చూసుకుంటే, మళ్ళి తనే,ఆ సెల్ఫీస్ లో కూడా ఉన్నాడు. ముఖము అంతా స్పష్టముగా కనిపిస్తుంది. ఒక్కసారిగా భయముతో ఒళ్ళు అంతా చెమటలు పట్టాయి. అక్కడ నుంచి ఒక్క దూకు దూకి, ఫ్రెండ్స్ దెగ్గరికి పరుగెత్తి వెళ్లి జరిగింది చెప్పాడు. నా కెందుకో దయ్యం అనిపిస్తుంది అన్నాడు. **** ఒరేయ్, వాడు నిజముగా దయ్యం అయితే ఫొటోస్ లో వాడి పేస్ ఇంత స్పష్టముగా కనిపించదు. ఒకవేళ కనిపిస్తే వింత ఆకారంగానో , లేక తెల్లగానో , లేక కనీసము బ్లర్ గా అయినా కనిపిస్తుంది. ఇంత చక్కాగా ముఖము కనిపిస్తుంటే దయ్యము అంటావేమిటి అని అన్నారు మిగిలినవాళ్లు . లేదురా నేను చుట్టూ చూసాను, అక్కడ ఎవరు లేరు, నాకు ఎందుకో భయముగా ఉందిరా, పదండి ఇక్కడ నుంచి పోదాము అని శశి అన్నాడు .దానికి వాళ్ళు ,ఒరేయ్ దయ్యము లేదు, గియ్యము లేదు, పద, అందరము వెళ్లి చూద్దాము. ముఖము అంతా స్పష్టముగా కనిపిస్తుంటే తెలియటం లేదా...! వాడెవడో నిన్ను ఆటపట్టిస్తున్నాడు. పద చూద్దాము అని అందరూ ఆ రాయి దెగ్గరికి వెళ్లి, పైకి ఎక్కారు. శశి, ఇంకా భయముగా ఉన్నాడు. చుట్టూ చూస్తున్నాడు. ఒరేయ్ శశి, ఇప్పుడు సెల్ఫీ తీయి, ఇక్కడ మనము తప్ప ఇంకొకడు నుంచోటానికి ప్లేస్ లేదు. ఇప్పుడు కూడా వాడు కనిపిస్తే అప్పుడు నమ్ముతాం. సరే అని ఫ్రేమ్ సెట్ చేసాడు సెల్ఫీ తీయటానికి, సెల్ఫీస్ తీసే ముందు ఒకసారి ఫ్రేమ్ లో చూసాడు. వీళ్లు నలుగురు మాత్రమే కనిపిస్తున్నారు ఫ్రేములో. రెండు,మూడు సెల్ఫీస్ తీసాడు, మళ్ళి గేలరీ కి వెళ్లి తీసిన సెల్ఫీస్ చూసాడు. మళ్ళి అతనే వాళ్ళ నలుగురు మధ్యన నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఆశ్చర్యముగా శశి ఫ్రెండ్స్ ఒక్కళ్ళ ముఖాలు ఒక్కళ్లు చూసుకున్నారు. వాళ్ళకి కూడా చిన్నగా భయము స్టార్ట్ అయింది...ఒరేయ్ శశి, ఒకసారి వీడియో తీయి అన్నాడు బాషా, శశి భయముగా వీడియో మోడ్ ఆన్ చేసి చుట్టూ అంతా వీడియో తీసాడు. ఒకసారి వీడియో చెక్ చేసాడు, ఆ వీడియో లో ఎక్కడా అతను కనిపించలేదు . మళ్ళి ఒక సెల్ఫీ తీసాడు అందరితో. ఆ సెల్ఫీ లో అందరి ముఖాల్లో భయము స్పష్టముగా కనిపిస్తుంది. వాళ్లతో పాటు, అతను కూడా అంతే భయముతో స్పష్టముగా కనిపిస్తున్నాడు. బాషా,శశి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఆ సెల్ఫీ డిలీట్ చేయటానికి ట్రై చేసాడు , ఆ ఫోటో డిలీట్ అవటం లేదు. ఇంతకు ముందు ఫొటోస్ (అతను ఉన్నవి) డిలీట్ చేయటానికి చూసాడు. అవి కూడా డిలీట్ అవటం లేదు. డిలీట్ ఆప్షన్ కూడా రావటం లేదు. వేరే ఫొటోస్ , శశి ఒక్కడే ఉన్నవి, వీళ్ళు మాత్రమే ఉన్నవి డిలీట్ అవుతున్నాయి. అతను ఉన్న ఫొటోస్ మాత్రము అసలు డిలీట్ ఆప్షన్ రావటము లేదు. అంతే!....., అందరూ , ఒక్కసారిగా భయముతో వణికి పోయి, ఆ రాయి మీద నుంచి కిందకి దూకి, ఒక్కటే పరుగు. దెబ్బకి, కొండ కిందకి వచ్చి చేరారు. బైక్స్ ఎక్కి తిరిగి ప్రయాణము అయ్యారు. *** దారిలో రోడ్ పక్కన బండి మీద బజ్జిలు, పునుగులు, బొండాలు లాంటివి వేస్తుంటే, అక్కడికి వెళ్లి బైక్స్ ఆపి, పక్కనే ఉన్న స్టూల్స్ మీద కూర్చుని అవి ఆర్డర్ చేసారు. బజ్జిలు, పునుగులు ఒక పేపరులో తీసుకోని వచ్చి మధ్యలో ఉన్న స్టూల్ మీద పెట్టాడు బండి అతను . వాటిని తింటూ ఒక్కలని ఒక్కళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా అందిరిలో భయము ఉంది.భయము తో అందరికి చమటలు పట్టాయి.బజ్జిలు, పునుగులు తిన్న తరువాత, నలుగురు, ఆ పేపరు లో ఉన్న ఫోటో చూసి, ఆశ్చర్యపోయారు.ఆ ఫోటో ఇందాక వాళ్ళ సెల్ఫీస్ లో వచ్చిన unknown పర్సన్ ఫోటో. మూడు రోజుల క్రితం అదే కొండ ఫై నుంచి సెల్ఫీ తీసుకుంటూ అదుపు తప్పి, జారీ కింద పడి, మృతి చెందాడు అని ఆ ఫోటో కింద న్యూస్ ఉంది. అది చదివి అందరూ భయముతో వణికి పోయి చిన్నగా అక్కడి నుంచి బయలు దేరి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు.. *** శశి ఫోన్ ఫార్మాట్ చేసాడు. కానీ తెలియని వ్యక్తి ఉన్న సెల్ఫీ ఫొటోస్ మల్లి రికవర్ అయ్యాయి.శశి అప్పటినుంచి భయము తో సెల్ఫీస్ తీయటం లేదు. "ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం సెల్ఫీ ప్రమాదాల్లో, దాదాపు 60 శాతం ప్రమాదాలు మన భారతదేశం లోనే జరుగుతున్నవి. కాబట్టి, సెల్ఫీ బాబులు జర భద్రం" రచన : మహేష్ 🙏🙏నా ప్రొఫైల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్లు ఓకే ఒక్కసారి నా ప్రొఫైల్ లో ఉన్న అన్నీ స్టోరీస్ ని చదవండి కచ్చితంగా మీ హార్ట్ కు టచ్ అయ్యే ఎన్నో లవ్ స్టోరీస్ మోటివేషనల్ స్టోరీస్ చాలా ఉన్నయి...ఒక్కసారి నా ప్రొఫైల్ ని విసిట్ చేయండి స్టోరీస్ ని చుడండి మీకు స్టోరీస్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రేఢ్ష్🙏🙏 #💔 లవ్ ఫెయిల్యూర్ #❤️ లవ్ @ShareChat Telugu
#

💔 లవ్ ఫెయిల్యూర్

💔  లవ్ ఫెయిల్యూర్ - చat the నాకు జంటలిగా ఉండటమే ఇష్టం . ooo / ఎందుకంటే . . . - నకిలీ ప్రేమను నటించే మనుషుల మధ్య జీవించే కంటే జంటిలిగా ఉండటమే మేలు . ooo - ShareChat
5.9k వీక్షించారు
5 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..