
Telugu Raithu
@teluguraithu_official
Official Sharechat Account of Telugu Raithu
పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయడం ప్రజలను మోసం చేయడమే.టన్నెల్ 2 లో మొత్తం 6,940 మీటర్ల లైనింగ్ పనులు అవసరం.గత 18 నెలల్లో 3,708 మీటర్ల పనులు పూర్తయ్యాయి.మిగిలిన పనులను జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.
#nimmalaramanaidu
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల సంక్షేమ పథకాలకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం NCD ద్వారా రుణాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది..
#KolusuPardhasaradhi
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది.నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది..
#kolusuPardhaSaradhi
#TirumalaLaddooKaltesNijam
#JaganMahaPapamNijam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కష్టతరమైన లైనింగ్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి రోజూ, పగలు రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి.
#nimmalaramanaidu
#NaraChandrababuNaidu
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
పీఎంఏవై అర్బన్ కింద ఈడబ్ల్యూఎస్ ఇళ్ల నిర్మాణం కోసం ఏపీ టిడ్కో , హడ్కో నుంచి రూ.4451 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీని క్యాబినెట్ ఆమోదించింది. జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
#KolusuPardhaSaradhi
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
మార్చి 6, 2024 నాటికి 4,924 మీటర్ల బెంచింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.గత 18 నెలల కాలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పెండింగ్‌లో ఉన్న 4,924 మీటర్లలో 4,563 మీటర్ల పనిని పూర్తి చేసింది.మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేస్తాం.
#nimmalaramanaidu
#TDP #IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, నల్లమల సాగర్‌కు నీటిని తరలించడమే మా లక్ష్యం.గత వైసీపీ ప్రభుత్వం కేవలం తేదీలు మారుస్తూ కాలయాపన చేసింది.కానీ మా ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు నీరందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
#nimmalaramanaidu
#IdhiManchiPrabhutvam
#FekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
నీకు ఏ అవసరం ఉన్నా అన్నగా నేనున్నాను అని నారా లోకేష్ అన్న ఇచ్చిన ధైర్యం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.నాలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లల కలలను సాకారం చేయడానికి లోకేష్ అన్న తోడుగా నిలబడతారు.
#NaraLokesh
#JyothiYarraji
#APSupportsJyothiYarraji
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
నల్లమల సాగర్ లో నీటిని నింపాలంటే 13 గ్రామాలకు డైవర్షన్ రోడ్డు నిర్మించాలి. ఈ పనులేవీ పూర్తి చేయకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశానంటూ ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి.#nimmalaramanaidu#FekuJagan#YcpFakeBrathuku#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
వెలిగొండ ప్రాజెక్టు పనులను 18 నెలలుగా కొనసాగిస్తున్నాం.ఇది ప్రకాశం జిల్లాకు జీవనాడి. 06 - 0 3- 2024న పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నానంటూ ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి.
#nimmalaramanaidu
#FekuJagan
#YcpFakebrathuku
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్


