Thaathparyam
ShareChat
click to see wallet page
@thaathparyam
thaathparyam
Thaathparyam
@thaathparyam
I Love Sharechat :)
Preminche Pedhamma | Janatha Garage | Pranaamam Song | Jr NTR, Samantha, Nithya Menen | #thaathparyam తాత్పర్యం విందామా.! ప్రేమించే పెధమ్మే ఈ విశ్వం ఇష్టాంగా గుండెకు హతుకుందాం ఈ విశ్వం ఈ ప్రకృతి మనకు ప్రేమించే పెద్దమ్మ లాంటిది, మనం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం, ఖరాబ్ కాకుండా చుస్కుందాం. కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం అ భూమాతకి కోపమొస్తే, మన వికృత పనులతో ఆమెని హింసించి ఏడిపిస్తే, వచ్చే వినాశాలకు ఏఒక్కరం మిగలం. అందరం నాశనం అయిపోతాం. #thaathparyam #motivation #inspiration #inspiring #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music
thaaathparyam - ShareChat
00:30
Nakaada Vandhunte | Paina Pataaram | Chaavu Kaburu Challaga | Kartikeya, Anasuya | #thaathparyam తాత్పర్యం విందామా.! నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు ఇన్నాళ్లు నాకాడ వందున్నై అని నాతోనే తిరగేటోళ్లు నీకాడ ఎక్కువ పైసలుంటే నీ సైడ్ ఒచ్చి నన్నే తిడ్తారు. సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు Problems ఉంటె మన ముందుండే సందులో పోతున్నా కానీ పలకనోళ్లు అదే నీ దగ్గర పైసలుంటే నీ ఇంట్లకచ్చి మరి పొగుడుతారు. తస్మాత్ జాగ్రత్త. #thaathparyam #motivation #inspiration #inspiring #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #తెలుగుసాంగ్స్ #telugu
thaaathparyam - ShareChat
00:28
Kaalame Gonthuni | Oh Sanam Ho Sanam | Dhasaavathaaram | Kamal Haasan, Asin | Himesh | #thaathparyam తాత్పర్యం విందామా.! కాలమే గొంతు మూసేస్తుంది గాలిలో గీతమే మోగిస్తుంది దశావతారం మూవీలో సింగర్ అవతార్ సింగ్ కి త్రోట్ క్యాన్సర్ ఉంటది. అది ఉద్దెశించి చెప్తే, అయన గొంతుని కాలం మూసేస్తుంది కానీ కలకాలం అతని పాటలు అందరూ వినొచ్చు అని అర్ధం. ప్రతి మనిషి ఎపుడైనా చావాల్సిందే కానీ అతడి ఆలోచనలు, బావాలు చిరకాలముంటాయి. నీ గానమే అద్భుతం నీ మౌనమే అమృతం హీరోయిన్ అంటుంది, నువ్వు పాడే పాట అద్భుతంగా ఉంటుంది కానీ మాకు నీనుండి నీ మౌనమే అమృతం. మన మాటలు అందమైనవైనా, మన మౌనం మరింత పవిత్రమైనది శాశ్వతమైనది. శబ్దం కంటే మౌనంలోనే అసలైన జీవిత పరమార్ధం దాగి ఉంది. #thaathparyam #motivation #inspiration #inspiring #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music
thaaathparyam - ShareChat
00:45
Palike Padhame Vinaka | Pedave Palikina Song | Nani | Mahesh Babu, Amisha Patel | #thaathparyam తాత్పర్యం విందామా.! పలికే పదమే వినక కనులారా నిదురపో ఒక తల్లి తన బిడ్డని నిద్రపుచ్చుతూ, నేను పలికే మాటలు వినకుండా కంటినిండా నిద్రపో, నా మాటలు నిన్ను disturb చేయొద్దు. కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి అలాఅని నేనులేను అనుకోకు, నువ్వు నిద్రపోయినంక ని కలలోకొచ్చి మధురమైన అమ్మ ప్రేమను పంచుతా. #thaathparyam #telugu #entertainment #telugu #music #explained #telugusongs #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #తెలుగుసాంగ్స్ #telugu
thaaathparyam - ShareChat
00:26
Sade Chaalu Shatha | Neeli Meghamula lo | 35 Chinna Katha Kaadu | #thaathparyam తాత్పర్యం విందామా.! సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా రాముడు ఎంత ధీరుడంటే, ఒక చిన్న మాటతో వంద సైన్యాలను నడిపించేంతవాడు వసుధా వాణి మిథిలా వేణి మది వెనుక పలుకు పలుకులెరుగ గలడా అంతటి రాముడైన, వసుధా వాణి అంటే భూమి కుమార్తె, మిథిలా వేణి అంటే మిథిలా రాజ్యంలో పుట్టిన సీత దేవి సున్నితమైన ఆడమనసులో లోపల దాగున్న మాటల భావాలను నిజంగా తెలుసుకోగలడా? ఆడమనసు చెప్పే మౌనభాషని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. #thaathparyam #telugu #entertainment #telugu #music #explained #telugusongs #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music
thaaathparyam - ShareChat
00:39
Eh Bangaru Necklace | Chuttamalle | Devara | NTR | Janhvi Kapoor | Anirudh | Koratala Siva | #thaathparyam తాత్పర్యం విందామా.! రా ఈ బంగరు నెక్లేసు నా ఒంటికి నచ్చట్లే ఈ బంగారు నెక్లేస్లు, నగలు నాకు నా ఒంటికి నచ్చట్లే. నీ కౌగిలితో నన్ను సింగారించు ఈ నగలెట్లైతే మనని చుట్టుకొని అంటిపెట్టుకొని ఉంటాయో గట్లనే నువ్వు నన్ను కౌగిలించుకొని, హాగ్ చేస్కొనుండు, అదే నాకు అసలైన సింగారం. #thaathparyam #telugu #entertainment #telugu #explained #telugusongs #romantic #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #తెలుగుసాంగ్స్ #thaaathparyam #telugu #music #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨
తెలుగుసాంగ్స్ - ShareChat
00:23
Pasidi Pathakala Haaram | Hare Rama | Okkadu | Mahesh Babu | Shankar Mahadevan | #thaathparyam తాత్పర్యం విందామా.! పసిడి పతకాల హారం కాదురా విజయతీరం బంగారు పతకాలు, హారాలు చూసి అదే పెద్ద గెలుపు అనుకోకు… అసలైన విజయం అది కాదు. ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం జీవితం ఓ ఆటలాంటిది, అందులో నిజమైన పోరాటమంటే పక్కోళ్లతో కాదు — నిన్ను నువ్వే జయించుకోవడమే. మన లోపాల్ని మనమే దాటిపోవడం, మన బలహీనతల్ని మనమే జయించడం, రోజూ నిన్నటి మనకంటే ఈరోజు మనమే బెటర్‌గా ఉండాలని పోటీ పడడం. #thaathparyam #motivation #inspiration #inspiring #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #mahesh #thaaathparyam #telugu #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #తెలుగుసాంగ్స్ #music
thaaathparyam - ShareChat
00:35
Nuvvu Nenantu | Nuvvante Na Navvu Song | Krishnagadi Veera Prema Gaadha | Nani, Mehr Pirzada | #thaathparyam తాత్పర్యం విందామా.! నువ్వు నేనంటూ పలికే పదములో అధరాలు తగిలేన కలిసే వున్నా Adharaalu ante pedhavulu, nuvvu nenu ani paliki pedhavulani gamanisthe, pedhavulu pakkapakkane unna thagalavu. మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే Adhe manam manam ane padhamante, pedhavulani gamanisthe, avi kalisuntai. Kshnam kuda vidipovu. Observe cheyandi. #thaathparyam #telugu #entertainment #telugu #music #explained #telugusongs #telugulyrics #lyrics #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #telugu #thaaathparyam
తెలుగుసాంగ్స్ - ShareChat
00:32
Neetiloni Needa | Hoyna Emchandini Ra Song | Siddharth, Ileana | #thaathparyam తాత్పర్యం విందామా.! నీటిలోని నీడ చేతికందుతుందా, తాకి చూడు చెదిరిపోదా, Neetilo needa kanipisthadhi kaani, adhi kanipinche maaya, manam touch cheddhaamani chusthe dhorakadhu, chedhiripothundhi. గాలి లోని మెడ మాయ లేడి కాదా, తరిమి చూడు దొరుకుతుందా? Gaalilo medalundavu, alaa kanipinchina adhi maaye, raamayanamlo sita chusina maya ledi laaga. Mayakosam urakadam waste adhi dhorakadhu. Kanipinchina kanipiyyakapoina, maya kosam poku. #thaathparyam #telugu #entertainment #telugu #music #explained #telugusongs #motivation #inspiring #telugulyrics #lyrics #thaaathparyam #తెలుగుసాంగ్స్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #telugu
thaaathparyam - ShareChat
00:34
Merupunu Thechi | Jeans | Priya Priya Champodde | Aishwarya Rai | #thaathparyam మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమాట Vadhanam ante mukhamu, merupu ni paint brush la chesi, goppa painter Raaja Ravi Varma gaaru geesina mukhamu needhi Mundhu Nadumuni, tharvatha chaathini, tharvatha mukhamunu varninchaadu, kindhi nundi paivaraku. నూరడుగుల శిలా ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట Vandha adugula raayini, aaru adugula chakkati shila vigraharoopamla shilpulu chekkinattundhi #thaathparyam #telugu #entertainment #telugu #music #explained #telugusongs #romantic #telugulyrics #lyrics #తెలుగుసాంగ్స్ #music #telugu #thaaathparyam #✨మ్యాజిక్ జంక్షన్✨
తెలుగుసాంగ్స్ - ShareChat
00:34