💞𝐊𝐮𝐦𝐚𝐑💞
ShareChat
click to see wallet page
@thankyou11k
thankyou11k
💞𝐊𝐮𝐦𝐚𝐑💞
@thankyou11k
నటించి -నమ్మించి -మోసం చేయకు
#🌼బ్యూటిఫుల్ Flowers #👋విషెస్ స్టేటస్ #♥ప్రేమతో శుభోదయం🌄 #💝 నీకై ప్రేమతో... #🌅శుభోదయం
🌼బ్యూటిఫుల్ Flowers - 25 JANUARY HAPPY SUNDAY GOOD MORNING 25 JANUARY HAPPY SUNDAY GOOD MORNING - ShareChat
#🙏రథసప్తమి శుభాకాంక్షలు🙏 #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #☸🙏సూర్యనారాయణ స్వామి #🙏సూర్య భగవానుడి పూజ🌞 #👋విషెస్ స్టేటస్ 25- 01- 2026 ఆదివారం రథ సప్తమి🙏 తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు. ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. 🙏𝗞𝘂𝗺𝗮𝗥
🙏రథసప్తమి శుభాకాంక్షలు🙏 - 'ర్రథసప్తమి శుభాకాంక్షలు' బిషిపీఠం ఉత్తరాయణ పుణ్యకాలం పూజా విధానం: మాఘ శుద్ధ సప్తమి చిక్కుడు ఆకులతో రథం, సూర్యుని రథం ఉత్తర రక్తచందనం; ఎర్రని దిశకు తిరుగును| 'అర్చన పూలతో ( 08s0 & @aso:  నిన విధిః 7జిల్లేదు (లేదా చిక్కుడు) రాగిపాత్రతో అర్ధ్యం 'నదీస్నానం: ಗಕ್ಷಿರಾನ್ನಂ (ಎರಮಾನ್ನಂ) " ఆకులతో సప్తజన్త్య పాపనాశనం:| 9s60. ಕ್ಲಿ5ಂ: నమశ్శివాయ సాంబాయ సగణాయ రదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే 'ర్రథసప్తమి శుభాకాంక్షలు' బిషిపీఠం ఉత్తరాయణ పుణ్యకాలం పూజా విధానం: మాఘ శుద్ధ సప్తమి చిక్కుడు ఆకులతో రథం, సూర్యుని రథం ఉత్తర రక్తచందనం; ఎర్రని దిశకు తిరుగును| 'అర్చన పూలతో ( 08s0 & @aso:  నిన విధిః 7జిల్లేదు (లేదా చిక్కుడు) రాగిపాత్రతో అర్ధ్యం 'నదీస్నానం: ಗಕ್ಷಿರಾನ್ನಂ (ಎರಮಾನ್ನಂ) " ఆకులతో సప్తజన్త్య పాపనాశనం:| 9s60. ಕ್ಲಿ5ಂ: నమశ్శివాయ సాంబాయ సగణాయ రదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే - ShareChat
#✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #😥మనసులోని బాధ💔 #👋విషెస్ స్టేటస్ #😴శుభరాత్రి
✍ఎమోషనల్ కోట్స్ - శుభరాత్రి మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన 633" చేతులు అడ్డు పెట్టి మో (ಘ ( నిజానికి అదే దీపం KumaR చేతుల్ని మన కాలుసుంది (ಘ (  ೦ Sு eoe కొంతమంది మనుషులు ప్రేమ o ఎంత ವೌಳ್ಳಮಿದ వాళ్ళు ಮೌಪಿಂವಿನ ಮೌಆಿಂ ೦b೪ ಪಿನ್ತೌರು '218' చూ శుభరాత్రి మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన 633" చేతులు అడ్డు పెట్టి మో (ಘ ( నిజానికి అదే దీపం KumaR చేతుల్ని మన కాలుసుంది (ಘ (  ೦ Sு eoe కొంతమంది మనుషులు ప్రేమ o ఎంత ವೌಳ್ಳಮಿದ వాళ్ళు ಮೌಪಿಂವಿನ ಮೌಆಿಂ ೦b೪ ಪಿನ್ತೌರು '218' చూ - ShareChat
#🇮🇳రిపబ్లిక్ డే త్వరలో🎊 #🇮🇳భారత జెండా స్టేటస్✨ #🟠⚪🟢ట్రై కలర్ స్పెషల్✨ #❤I love my India❤ #👋విషెస్ స్టేటస్
🇮🇳రిపబ్లిక్ డే త్వరలో🎊 - 261 January @OMeta Al 261 January @OMeta Al - ShareChat
#🌼బ్యూటిఫుల్ Flowers #💝 నీకై ప్రేమతో... #☀️శుభ మధ్యాహ్నం #🌇శుభ సాయంకాలం #👋విషెస్ స్టేటస్
🌼బ్యూటిఫుల్ Flowers - ಶ Weekend ಶ Weekend - ShareChat
#🌼బ్యూటిఫుల్ Flowers #🌻🌷పూల మొక్కలు🌼🌻 #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #👋విషెస్ స్టేటస్
🌼బ్యూటిఫుల్ Flowers - Good GMowwiwg Happy యdudt 24 @ Good GMowwiwg Happy యdudt 24 @ - ShareChat
#🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #👋విషెస్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో... #🙆 Feel Good Status
🌅శుభోదయం - Good Happy 24Saturday  Morning January 0 Geat 0 HovQ Good Happy 24Saturday  Morning January 0 Geat 0 HovQ - ShareChat
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏దేవుళ్ళ స్టేటస్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #😇My Status ... 🙏 𝗞𝘂𝗻𝗮𝗥
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - ShareChat
#😃మంచి మాటలు #💑రిలేషన్ షిప్ కోట్స్ #💗నా మనస్సు లోని మాట #💝 నీకై ప్రేమతో... #😴శుభరాత్రి.... 🙏𝗞𝘂𝗺𝗮𝗥
😃మంచి మాటలు - సంతోషాలను చెయ్యండి!! Save ಬಾಧಲನು చెయ్యండి!! Delete హాన్ని స్నే చెయ్యండి!! Down load శత్రువులను చెయ్యండి!! Erase ప్రేమను KumaR  Incoming ವಯೈಂಡಿ!! ద్వేషాన్ని Out going చెయ్యండి!! ಶಭರೌಕ್ರಿ సంతోషాలను చెయ్యండి!! Save ಬಾಧಲನು చెయ్యండి!! Delete హాన్ని స్నే చెయ్యండి!! Down load శత్రువులను చెయ్యండి!! Erase ప్రేమను KumaR  Incoming ವಯೈಂಡಿ!! ద్వేషాన్ని Out going చెయ్యండి!! ಶಭರೌಕ್ರಿ - ShareChat
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #🤝Have a Good Day🤩
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - ShareChat