తిరుమలలో మహా పాపం
భక్తులు ఏడుకొండల వెంకన్నకు హుండీ ద్వారా సమర్పించిన ముడుపులు గత పాలనలో వందల కోట్లు దోచేశారు.
#MahaPapam
#YCPTirumalaMahaPapam
#StopHurtingHindus
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
సామాన్య ప్రజానీకం కడుపుమండి మహాపాపం అని గోడప్రతులు అంటుంచిన వైనం,దీన్ని బట్టి చూస్తే ప్రజలు నిన్ను ఎలా చీదరించుకుంటున్నారో..!
#MahaPapam
#YCPTirumalaMahaPapam
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
స్వామీవారి ఆస్తుల మీద పెత్తనం ఏంటి అని కోర్ట్ మొట్టికాయ,అప్పుడు జరిగిన రాజీ చెల్లదాని స్పష్టం చేసిన హై కోర్ట్..!
#MahaPapam
#YCPTirumalaMahaPapam
#StopHurtingHindus
#Tirumala
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నట్టు స్వామీ వారి సొమ్మును ఇష్టమొచ్చినట్టు చేసి వాటాలు పంచుకున్న J గ్యాంగ్..!
#MahaPapam
#YCPTirumalaMahaPapam
#StopHurtingHindus
#Tirumala
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ సొమ్ము వందల కోట్లు రవికుమార్ దోచాడని తెలిసినా,జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి కేసు పెట్టకుండా వదిలేశాడు.ఆ దొంగతో రాజీ చేసుకున్నది భూమన కరుణాకర్ రెడ్డి.ఈ మొత్తం కథ నడిపింది ధర్మారెడ్డి.#MahaPapam#YCPTirumalaMahaPapam#StopHurtingHindus#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
గతం కంటే మెరుగ్గా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి..ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం బాగా జరిగింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Vijayawada
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచే దిశగా NDA ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణలు!
వంటపాత్రలు & నెయ్యి:
📉 గతంలో 12%
🚀 ఇప్పుడు కేవలం 5%
GST 2.0 తో మహిళల్లో చిరునవ్వు!
#GSTReforms
#NextGenGST
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
4 సార్లు సీఎంగా,14 సార్లు డీఎస్సీ ద్వారా 1,96,619 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించిన ఘనత! ఉపాధ్యాయుల కలలు నిజం చేసిన ఏకైక నాయకత్వం! సీబీఎన్ అంటే డీఎస్సీ, డీఎస్సీ అంటే టీడీపీ!#APWelcomesNewTeachers#MegaDSCinAndhraPradesh#Super6SuperHit#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
నవతరం GST సంస్కరణలు, మహిళల అభ్యున్నతికి బలమైన పునాదులు! కుటీర పరిశ్రమకు జీవం పోస్తూ, కుట్టుమిషన్లపై GST రేటును 12% నుండి కేవలం *5%*కి తగ్గించారు. ఇది కేవలం పన్ను తగ్గింపు కాదు, మహిళల స్వయం ఉపాధికి దక్కిన గౌరవం!
#GSTReforms
#NextGenGST
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
మహిళా శక్తికి అభినందనలు! సానిటరీ ప్యాడ్స్ ధరలు తగ్గడం, జీఎస్టీ 2.0లో తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం. ప్యాడ్స్‌ను పన్ను రహితంగా (Tax-Free) మార్చడం ద్వారా 'మహిళలకు గౌరవం' పెరిగింది. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం కాదు, సమానత్వం వైపు ఒక అడుగు.
#GSTReforms
#NextGenGST
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్