@trspartyonline
@trspartyonline

TRS Party

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారిక షేర్ చాట్ అకౌంట్

మేడిగడ్డ నుంచి ఏడాది కిందట పయనమైన గోదారమ్మ శిఖరాగ్రస్థాయికి చేరింది. కొండపోచమ్మ సాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మహోన్నత దశ పూర్తయ్యింది.. #📰 తెలంగాణా న్యూస్
02:21 / 9.6 MB
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం శ్రీ కేసీఆర్ దంపతులు. కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. #కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం..  కొండపోచమ్మ సాగర్ ఒడిలోకి కాళేశ్వర జలాలు.. మర్కూక్‌ పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల.. రెండు మోటర్లను ప్రారంభించనున్న సీఎం శ్రీ కేసీఆర్‌. #కాళేశ్వరం ప్రాజెక్టు
360° view of Ranganayaka Sagar reservoir #KaleshwaramProject #కాళేశ్వరం ప్రాజెక్టు
హైదరాబాద్ ఎల్‌బీనగర్‌ జోన్‌లోని కామినేని జంక్షన్ కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ ఎడమవైపు అండర్‌పాస్‌లను ప్రారంభించిన మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్. #📰 తెలంగాణా న్యూస్
దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ.. దేశవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ, దిగుబడిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. #📰 తెలంగాణా న్యూస్
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతి పెద్ద.. 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ సాగర్ జలాశయం. #KaleshwaramProject #కాళేశ్వరం ప్రాజెక్టు