@tv5newslive
@tv5newslive

TV5 News

Live Telugu News 24/7

ఎన్నికల ఫలితాన్ని నిలిపివేసిన అధికారులు
#

ఎన్నికల ఫలితాలు Live-2019

వినుకొండలో ఎన్నికల ఫలితాన్ని నిలిపివేసిన అధికారులు | TV5 Telugu
వినుకొండ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం గండిగనుమల తండాలో  వీవీ ప్యాట్ స్లిప్పులు గందరగోళంగా మారాయి. టీడీపీ ఒక ఓటు, వైసీపీకి 173 ఓట్లు, కాంగ్రెస్ కి 492 ఓట్లు ఈవీఎంలో చూపించాయి . వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించగా.. టీడీపీకి 194 ఓట్లు వచ్చాయి. మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని టీడీపీ అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు . దీంతో ఎన్నికల ఫలితాన్ని నిలిపివేశారు ఎన్నికల అధికారులు. Download Nulled WordPress …
6.9k వీక్షించారు
16 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..