Undavalli Chandrashekar murali krishna
ShareChat
click to see wallet page
@ucsmk19916
ucsmk19916
Undavalli Chandrashekar murali krishna
@ucsmk19916
ఐ లవ్ షేర్ చాట్
https://www.facebook.com/share/v/1EWWv8YjrQ/?sfnsn=wiwspmo&mibextid=6AJuK9 #patha patalu🌹🌹❤️ #old is gold #old songs
patha patalu🌹🌹❤️ - ShareChat
२.२ लाख व्ह्यू · ५.६ ह प्रतिक्रिया | 🎥 తెలుగు పాట రూట్ మార్చిన 'నాటు పాట' పోటు మీద 'సంగీత బాట' మార్చిన 'జోష్ పాట'👌 మన Arava Bioscope పేజ్ ద్వారా మీ అందరి కోసం డెబ్బైవ దశకంలో రెగ్యులర్ పోస్టులకు కొంత డిఫెరెంట్ గా కొంత రిలాక్స్ అయ్యే మాస్ పక్కా కమర్షియల్ పాట అందిస్తున్నాం... పాట పల్లవి: చిలుక కొట్టుడు కొడితే... చిత్రం: యమగోల (1977) రచన : వేటూరి గారు సంగీతం : చక్రవర్తి గారు గానం : సుశీలమ్మ, బాలు గార్లు 🍂🍁🌷🌻🌷🍁🍂 🎵 "చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలకమారి పోతావే పడుచుదానా ... " అంటున్న ఎన్టీవోడు 👍 తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల్లో చక్రవర్తి, వేటూరి, సుశీలమ్మ, బాలు గార్లు నలుగురు కలిసి సరికొత్త బ్రాండ్ ఇమేజ్ పాపులారిటీ సంపాదించి పెట్టి తెలుగు పాట రూట్ మార్చి కొత్త తరహా సంచలనానికి తెర రేపింది ట్రెండ్ సృష్టించారు. 1977 విడుదలైన తెలుగు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ 'యమగోల' పాట ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క ఊపు ఊపేసింది. ముఖ్యంగా, మన క్రిష్ణా జిల్లాలోని పల్లెటూళల్లో ఈనాటి మారుమోగే మాస్ మసాలా పాట విశేషం. అంతలా, పల్లెల్లో మాస్ జనాల్ని విశేషంగా ఆకట్టుకొని కొత్త శకానికి నాంది పలికింది. &-&-& తెలుగు సినిమా పాట రూట్ మార్చిన కమర్షియల్ మాస్ మసాలా బీట్ పాట యమగోల సినిమాలోని "చిలక కొట్టుడు కొడితే చిన్నదాన...". ఈ పాట తెలుగునాట సంచలనంగా ఒక విలక్షణమైన పాట పరిధి దాటి విజృంభించి ఒక సామాన్య ప్రేక్షకుడికి కొత్త ఉత్సాహం నింపి రెగులర్ పాట ఆడ్రెస్ మార్చినదనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాటకు ప్రత్యేకమైన ఇమేజ్, ఫాలోయింగ్, స్టైల్ యన్టీఆర్ గారి వల్లే అంతా సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెరవెనుక వేటూరి గారి విశృంఖల సాహిత్య భావాజాలం, చక్రవర్తి డేరింగ్, డాషింగ్ డైనమిక్ కాంపోజిషన్, గాన సరస్వతీ సుశీలమ్మ మైండ్ బ్లోయింగ్ కల్ట్ క్లాసిక్ సింగింగ్, ఈ పాటని ఒక రేంజ్ తీసుకెళ్లి వేగంగా దూసుకుపోవడం సినిమా విజయవంతం కావడానికి మెయిన్ రీజన్. యన్టీఆర్ మోరటుతం, జయప్రద నాజూకు సొగసుదనం, చక్రవర్తి కాంపోజిషన్ మాస్ బీట్ ఓరియెంటెడ్ ప్రెజెంటేషన్ పాటను ఈనాటికి ఒక ఎవర్ గ్రీన్ మోస్ట్ వాంటెడ్ పాపులర్ సాంగ్ గా ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించింది బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. ఈ పాటకు ప్రత్యేకంగా చెప్పుకొనే దాంట్లో టాప్ లెవెల్ ఎన్టీఆర్ గారి స్టెప్పులు, చక్రవర్తి గారి ఆశ్చర్యపరిచే ట్యూన్ కాకుండా సుశీల గారి అమేజింగ్ వాయిస్ ఓవర్. అసలు ఇలాంటి పాటలు పాడి దాంట్లో తనదంటూ ఒక విలక్షణమైన ముద్ర వేసి సుశీలమ్మ తల్లి. ఇలాంటి పాటలు పాడటమేంటి అంటు విమర్శలు వినిపించాయి. కాని, యమగోల పాటల రికార్డింగ్ చర్చల్లో అసలు విషయం ఏమిటంటే కమర్షియల్ టచ్ ఉన్న మాస్ మెలోడ్రామా సినిమా కథ తగ్గట్టుగా రెండు డ్యూయేట్లు కొత్త తరహాగా ఉండాలని చక్రవర్తి గారు నిర్ణయించారు. వేటూరి గారి పదును పెట్టే సాహిత్యం, కొంత యూనిక్ గా రెండు సాంగ్స్ వివరాలు తెలియచేసారు. ఈ పాట వివరాలు విని సుశీల గారు మాట్లాడుతు "అప్పారావు ఏంటయ్యా ఇది ఇలాంటి పాటలు పాటడం బాగోదు ప్రేక్షకులు, శ్రోతలు ఒప్పుకోరు మన జానకి చేత పాడించండి" అనేసారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సుశీల గారితో ప్రయోగం చేయించమని చక్రవర్తి గారికి సూచించాడు. చక్రవర్తి గారికి ఈ విషయంలో రాజీ పడకుండా ఖచ్చితంగా సుశీలమ్మ చేత సరికొత్తగా ప్రయోగం చేయించాలన్న ఈ మాట విని కొంత హతాశుడయ్యాడు. ఈ విషయం ఎన్టీఆర్ గారి దాకా చేరింది. చక్రవర్తి గారి చెప్పి అమ్మాయిగారితో పాడించమని తాను చెప్పినానని ఎన్టీఆర్ గారు సూచనను చేసారు. ఎన్టీఆర్ గారు ఈ రెండు పాటలు సుశీల గారే పాడమన్నందుకు పెద్దాయన మాటకు గౌరవం ఇచ్చి ఈ రెండు పాటలు పాడారు సుశీలమ్మ. చివరికి ఎట్టకేలకు సుశీల గారితో రికార్డింగ్ చేయించి చక్రవర్తి తన పంతం(అభిమానం) నెగ్గించుకున్నారు. ఈ పాట బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిన తరువాత ఎన్టీఆర్ గారు చక్రవర్తి గారితో చెపుతు అమ్మాయిగారు(సుశీల గారు) ఏ పాటైనా చాలా పర్ఫెక్ట్ పాడేంత స్థాయి ఉందని ఏ పాటైనా విలక్షణతను తెస్తారని అసాధ్యుడివే బ్రదర్ చక్రవర్తిని మెచ్చుకున్నారు వేటూరి గారికి కూడా ఇండస్ట్రీలో సాదారణంగా తెలుగు పాట సాహిత్యం విషయంలో కొత్త పుంతలు తొక్కించి ట్రెండ్ క్రియేట్ చేసారు. అలాగే మ్యూజిక్ విషయంలోను చక్రవర్తి గారిది విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏదిఏమైనా ఏ వర్గం ప్రేక్షకులైన, శ్రోతలకైన ఈ పాటంటే ఎంతో ‌ఇష్టం. కొందరు పైపైన ఇష్టం లేనట్టుగా నటించినా, విమర్శలు చేసినా పదిమందిలో అభిప్రాయం చెప్పినా కూడా ఏకాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఢ ఎట్టకేలకు సుశీల గారి ఒక విలక్షణత, వైవిధ్యభరితమైన డేరింగ్ కాంపోజిషన్ చేయించిన డార్లింగ్ కంపోజర్ చక్రవర్తికి సుశీల గారి అభిమానులు ఋణపడి ఉంటారు ఎప్పుడు నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. ✍ మీ పేజ్ అడ్మిన్. | Arava Bioscope
🎥 తెలుగు పాట రూట్ మార్చిన 'నాటు పాట' పోటు మీద 'సంగీత బాట' మార్చిన 'జోష్ పాట'👌 మన Arava Bioscope పేజ్ ద్వారా మీ అందరి కోసం డెబ్బైవ దశకంలో రెగ్యులర్...
https://www.facebook.com/share/r/1Bm8VZp1sn/?sfnsn=wiwspmo&mibextid=6AJuK9 #old songs #old is gold #patha patalu🌹🌹❤️
#old songs #patha patalu🌹🌹❤️ #old is gold
old songs - ShareChat
00:58
#శ్రీ జై గురుదత్తా🌱🌾🌾🌿🌿🌿🌹🌹🌹 #గురువారం శుభకాంక్షలు 🕉️జై గురుదత్త🕉️🙏
శ్రీ జై గురుదత్తా🌱🌾🌾🌿🌿🌿🌹🌹🌹 - ShareChat AGNYANA 9 శీఖర్ 5 హేశ్వరః గురుర్ర్ృరహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మ: శ్రీ గురవే నమః తస్మె గురుస్సాక్షాత్ పరం ல8 నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ గురవే సర్వలో: దక్షిణామూర్తయే నమః ೨ೌನ೦ వేద విజ్ఞాన సమితి vvstindia ShareChat AGNYANA 9 శీఖర్ 5 హేశ్వరః గురుర్ర్ృరహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మ: శ్రీ గురవే నమః తస్మె గురుస్సాక్షాత్ పరం ல8 నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ గురవే సర్వలో: దక్షిణామూర్తయే నమః ೨ೌನ೦ వేద విజ్ఞాన సమితి vvstindia - ShareChat
#గురువారం శుభకాంక్షలు 🕉️జై గురుదత్త🕉️🙏 #శ్రీ జై గురుదత్తా🌱🌾🌾🌿🌿🌿🌹🌹🌹
గురువారం శుభకాంక్షలు 🕉️జై గురుదత్త🕉️🙏 - శుభ గురువారం శుభోదయం ஃஸ்3்பஸ்த;் శుభ గురువారం శుభోదయం ஃஸ்3்பஸ்த;் - ShareChat
#🌅శుభోదయం #🕉🙏జై శ్రీ గురుదత్త🙏🚩🌷 #గురువారం శుభకాంక్షలు 🕉️జై గురుదత్త🕉️🙏 #శ్రీ జై గురుదత్తా🌱🌾🌾🌿🌿🌿🌹🌹🌹
🌅శుభోదయం - ShareChat @Mohan ఓంశ్రీ గురు దత్తాత్ేయ స్వామి నమో నమః శుభ గురువారం శుభోదయం ShareChat @Mohan ఓంశ్రీ గురు దత్తాత్ేయ స్వామి నమో నమః శుభ గురువారం శుభోదయం - ShareChat
#😴శుభరాత్రి #😴😴good nigh 😴😴 sweet dreams 😴 #💕 good nigh💕
😴శుభరాత్రి - ShareChat (ಂಧ್ಯ್ ಅನುಈಎದ್ದು రోజూ రేపు చేద్దాంలే అయ్యో' ఏదో ఒక రోజు, ఈపని నిన్నే చేసుందాల్సింది అని బాధపడతావు రేపు అనేది అబద్ధం, ఈ రోజే నిజం ಸುಭರಾತಿ ٨٩ ShareChat (ಂಧ್ಯ್ ಅನುಈಎದ್ದು రోజూ రేపు చేద్దాంలే అయ్యో' ఏదో ఒక రోజు, ఈపని నిన్నే చేసుందాల్సింది అని బాధపడతావు రేపు అనేది అబద్ధం, ఈ రోజే నిజం ಸುಭರಾತಿ ٨٩ - ShareChat