🙏🙏ఓం శ్రీ #పంచముఖి ఆంజనేయ నమః🙏🙏 🕉️జై భజరంగ భళీ
🕉️రంగ భళీ భజరంగ భళీ
🕉️భజరంగ భళీ భజరంగ భళీ..
🕉️నమో నమో హనుమంత
🕉️మహిత గుణవంత మహా బలవంత
🕉️స్వామి నీ ముందు మేమెంత
🕉️నీ భక్తి భళీ భుజ శక్తి భళీ
🕉️రఘురామ భక్త భజరంగ భళీ
🕉️రంగ భళీ భజరంగ భళీ
🕉️భజరంగ భళీ భజరంగ భళీ..
lనమోl
🕉️సూర్యుని మించును నీ తేజం
🕉️పవనుని మించును నీ వేగం
🕉️అగ్నిని మించును నీ రౌద్రం
🕉️అమృతమయం నీ హృదయం
🕉️ఓ సుజనమందార ఓ దనుజసంహార
🕉️నీ దివ్యచరణం పాపహరణం
🕉️స్వామి శరణం మమ్ము కరుణించవయ్యా
🕉️రంగ భళీ భజరంగ భళీ
🕉️భజరంగ భళీ భజరంగ భళీ..
lనమోl
🕉️శ్రీరామ కార్యం చేపట్టినావు
🕉️సీతమ్మ జాడ కనిపెట్టినావు
🕉️లంకిణిని దెబ్బకు పడగొట్టినావు
🕉️లంకాపురిని తగుల బెట్టినావు
🕉️ఒంటి తలల రావణులు ఊరూరా వున్నారు
🕉️కంట కనిపెట్టి తోకచుట్టి విసిరికొట్టి
🕉️మమ్ము కాపాడవయ్యా
🕉️lనమో #Jai shree Ram Jai 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏Bajarang Bali #jai shree ram🚩🙏 #🙏🚩Jai shree ram Jai Hanuman 🚩🙏 Jai Bajarang 🙏🚩 Hanuman videos nd what's app status