పండుగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 400 కోట్లు విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వం రూ.4,000 కోట్లు బకాయి పెట్టగా కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తూ వస్తోంది. ఇప్పటివరకు రూ.1,600 కోట్లు విడుదల చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🥣9 రోజుల బతుకమ్మ నైవేద్యం🍌