డెంటల్ ఇంప్లాంట్లు అనేవి, దంతాలు పోయినప్పుడు వాటి స్థానంలో అమర్చే కృత్రిమ దంతాల ఆధారం కోసం ఉపయోగించే అత్యాధునిక పరిష్కారం. ఇవి ముఖ్యంగా టైటానియం మెటల్‌తో తయారు చేసిన చిన్న స్క్రూల్లుగా ఉంటాయి, ఇవి దవడ ఎముకలో బలంగా అమరబడతాయి. #dental care tips 🦷🦷
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 "మీకు పంటి నొప్పి వేధిస్తున్నదా? దాన్ని నిర్లక్ష్యం చేయకండి! మా నొప్పి లేని రూట్ కెనాల్ చికిత్స మీ సహజ దంతాన్ని కాపాడుతుంది మరియు నొప్పిని త్వరగా తగ్గిస్తుంది.