వాసుకి
ShareChat
click to see wallet page
@vasuki_music_adda
vasuki_music_adda
వాసుకి
@vasuki_music_adda
music is a medicine of mind 🎶
12//...‎F...C.... ఊఊ ఊఉ ఊఊ ఊఉ ‎చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం ‎ ‎ఊఊ ఊఉ ఊఊ ఊఉ ‎చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం ‎ ‎M...బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ‎ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ‎ ‎M.... కన్యాకుమారి కనబడదా దారి ‎కయ్యాలమారి పడతావే జారి ‎పాతాళం కనిపెట్టేలా… ఆకాశం పనిపట్టేలా ‎ఊగకే మరి… మతిలేని సుందరి ‎ ‎C....జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎ ‎ ‎F...గోపాల బాలా ఆపర ఈ గోల ‎ఈ కైపు ఏలా… ఊపర ఉయ్యాల ‎మైకంలో మయసభ చూడు ‎మహరాజా రానా తోడు ‎సాగనీమరి సరదాల గారడీ ‎ ‎C....జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎🌹🌹 వాసుకి songs lyrics 🌹🌹 ‎ ‎F...కొండలూ గుట్టలూ ‎చిందులాడే తధిగినతోం ‎ ‎M...వాగులూ వంకలూ ‎ఆగి చూసే కథ చెబుదాం ‎ ‎F... తూనీగ రెక్కలెక్కుదాం ‎సూరీడి పక్క నక్కుదాం ‎ ‎M.... కుందేటి కొమ్ము వెతుకుదాం ‎బంగారు జింకనడుగుదాం ‎ ‎F....చూడమ్మా హంగామా…!! ‎ ‎M....అడివంతా రంగేద్దాం ‎సాగించే వైరైటీ ప్రోగ్రాం ‎కళ్ళవిందుగా పైత్యాల పండగ, హ హా ‎ ‎C...జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎M...కన్యాకుమారి కనబడదా దారి ‎కయ్యాలమారి పడతావే జారి ‎ ‎F....మైకంలో మయసభ చూడు ‎మహరాజా రానా తోడు ‎సాగనీమరి సరదాల గారడీ ‎ ‎C... జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎🌹🌹 వాసుకి songs lyrics 🌹🌹 ‎ ‎M...డేగతో ఈగలే ‎ఫైటు చేసే చెడుగుడులో ‎ ‎F..చేపలే చెట్టుపై ‎పళ్ళు కోసే గడబిడలో ‎ ‎M..నేలమ్మా తప్పతాగెనో ‎ఏ మూలా తప్పిపోయెనో ‎ ‎F.. మేఘాల కొంగు పట్టుకో ‎తూలేటి నడకనాపుకో ‎ ‎M....ఓయమ్మో మాయమ్మో..!! ‎ ‎F.....దిక్కుల్నే ఆటాడించే… చిక్కుల్లో గందరగోళం ‎ఒళ్ళు ఊగగా… ఎక్కిళ్ళు రేగగా ‎ ‎C....జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎F....ఏయ్..! గోపాలబాలా ‎ఓయ్, ఆపర ఈ గోల ‎ఈ కైపు ఏలా… హహ్హహా, ఊపర ఉయ్యాల ‎ ‎M....హా, పాతాళం కనిపెట్టేలా ‎ఆకాశం పనిపట్టేలా ‎ఊగకే మరి మతిలేని సుందరి, మ్మ్ ‎ ‎C....జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎F....సాగనీమరి సరదాల గారడీ ‎ ‎C... జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ‎ ‎చిత్రం : బొబ్బిలి రాజా (1990) ‎సంగీతం : ఇళయరాజా ‎గీతరచయిత : సిరివెన్నెల ‎నేపధ్య గానం : బాలు, జానకి ‎ ‎🌹🌹 వాసుకి songs lyrics 🌹🌹 ‎ ‎ #🌅శుభోదయం #vasuki music adda #🙆 Feel Good Status #మంచి మాట #❤️ లవ్❤️
#మంచి మాట #🌅శుభోదయం #🙆 Feel Good Status #vasuki music adda
మంచి మాట - ShareChat
00:05
#🌷బుధవారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #vasuki music adda #🙆 Feel Good Status #❤️ లవ్❤️
🌷బుధవారం స్పెషల్ విషెస్ - ShareChat
00:19
10//...‎M...ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా ‎ఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నా ‎ఏమో ఏమైందో… నాలోనే ఏమైందో ‎ఏమో ఏముందో… ఇక ముందేం కానుందో ‎ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో ‎ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో ‎ ‎ ‎M...ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా ‎ఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నా ‎ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ‎ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ‎ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో ‎ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎ ‎M...తలచుకున్న వేళలో…తెలుసుకున్నా వెలుగేమిటో ‎ ‎F...కలుసుకున్న వే...ళలో… క్షణముకంత విలువేమిటో ‎ ‎M...ఇలా నేను నా నువ్వు మనమైన ‎ ‎M/F... ఈ వేళలోఈ మెరుపేమిటో ఈ పరుగేమిటో మైమరపేమిటో ‎ ‎F...హా..! గీతాలలో ఈ భాషేమిటో భావాలేమిటో ‎ఈ తీయని బంధం ఏమిటో..!! ‎ ‎M... నానానన... ‎ ‎F...ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా ‎ ‎ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ‎ ‎ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ‎ ‎ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో ‎ ‎M...ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటో ‎ ‎M.. తరరారే ..... ‎ ‎Movie: Hello ‎Song: Evevo Kalalu Kanna Song ‎Singer: Akhil Akkineni,jonitha gandhi ‎Music: Anup Rubens ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ #❤️ లవ్❤️ #🌅శుభోదయం #vasuki music adda #lyrics #love songs
9//..‎F.: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు ‎ ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ‎ ఒక టైతే మిగిలేది తెలుపేనండీ ‎ నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం ‎ నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ ‎ మీ మది తొందర చేసే బాటను వీడక ‎ మీరు సాగిపోండిక #vasuki music adda #love songs #lyrics #❤️ లవ్❤️ #🌅శుభోదయం ‎ ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా ‎ ఎన్నెన్నో వర్ణాలు... ‎ ‎M...: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం ‎ పడలేను ఏ జోక్యం అంతేనండీ ‎ బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు ‎ మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు ‎ అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా అందుకె నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా ‎ కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే ‎ ‎ ‎గానం : ఎస్.పి.బాలు, కౌసల్య ‎చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు(avuni vALLiddaru istapaDDAru) (2002)
8//...‎ ‎(F)...నీ.. మీద నాకు ‎ఇదయ్యో.. ‎అందం నే దాచలేను ‎పదయ్యో.. ‎గిలిగాడి గిచ్చుళ్ళాయే ‎చలిగాలి చిచ్చాయ్యే ‎చేయించు తొలి మర్యాద..యా..యా..యా! ‎ ‎(M)....నీ.. మీద నాకు ‎అదమ్మో.. ‎పందెం నీ అంతు చూస్తా.. ‎పదమ్మో.. ‎నీ కళ్ళు కవ్విస్తుంటే ‎ఆ కళ్ళు మోపాయే ‎చేస్తాను తొలి మర్యాద..యా యా యా! ‎ ‎(F)...నీ.. మీద నాకు ‎ఇదయ్యో.. ‎ ‎(M)....పందెం నీ అంతు చూస్తా ‎పదమ్మో.. ‎హే....లబ స్రుబ కజ కిన రుసదా..జికెవి ‎** ‎హే...లజై సగా.. లకాసీ రైజా.... ‎***** ‎****** ‎కురియ కురియ కొ కురియా చు కురియ ‎చురియ చురియ కు కురియ హా.. ‎చొరియ చొరియ చు కొరియా కొ కొరియ ‎కొరియ చురియ చు కురియ.. ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎(F)....నీ వంటి మగమహారాజే మగడే ఐతే ‎ ‎నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి ‎ ‎(M)....నీ వంటి భామామణులు దొరికే వరకే ‎ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి! ‎ ‎(F)...నీ వీర శృంగారాలే... ‎నీ వీర శృంగారాలే చూపించవా.. ‎ఒకసారి...ఒడిచేరి.. ‎ ‎(M)...నీ.. మీద నాకు ‎అదమ్మో.. ‎ ‎(F)...అందం నే దాచలేను ‎పదయ్యో... ‎ ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎(M)...నీ చాటు సరసం చూసి గుబులే కలిగే ‎ ‎నీ నాటు వరసే చూసి వలపే పెరిగే ‎ ‎(F)...నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే ‎నీ లేత మీసం చూసి వయసే వలచే ‎(M)...నీ ముద్ద మందారాలే..... ‎నీ ముద్ద మందారాలే ముద్దాడనా... ‎ప్రతీ రేయీ... జత చేరీ... ‎ ‎(F)...నీ.. మీద నాకు ‎ఇదయ్యో.. ‎అందం నే దాచలేను ‎పదయ్యో.. ‎ ‎(M)..నీ కళ్ళు కవ్విస్తుంటే.. ‎ఆ కళ్ళు మోపాయే.. ‎ ‎(F)..హా.. ‎చేస్తాను తొలి మర్యాద..యా..యా..యా ‎ ‎(F)...నీ.. మీద నాకు ‎ఇదయ్యో.. ‎ ‎(M)....పందెం నీ అంతు చూస్తా ‎పదమ్మో. ‎ ‎చిత్రం : రాక్షసుడు (1991) ‎సంగీతం : ఇళయరాజా ‎గీతరచయిత : వేటూరి ‎నేపధ్య గానం : బాలు, జానకి ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 #vasuki music adda #lyrics #love songs #🌅శుభోదయం #❤️ లవ్❤️
7/...రోజా... రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. నిను గాలిసోకగా వదలనులే.. నెలవంక తాకగా వదలనులే.. ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే.. నే ఓర్వనులే నే ఓర్వనులే.. రోజా రోజా...రోజా రోజా... కన్నులలో కొలువున్నావులే.. రాతిరిలో కనులకు కునుకే లేదులే.. వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని.. నడుముకు కలుగును గిలిగిలి నా రోజా.. నీ పేరు నా నోట నే చెప్పగా.. నా ఇంట రోజాలు పూచేనులే.. నీ జాడ ఒకరోజు లేకున్నచో.. నీ చెలియ ఏదంటూ అడిగేనులే.. నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే.. వానలో తడవగా నాకొచ్చునే జ్వరం.. ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం.. తనువులే రెండు హృదయమే ఒకటి ...రోజా...రోజా...రోజా.. రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా... నవ యువతి నడుమొక గ్రంథము.. చదివైనా పలుచని రాత్రులు మంచులో.. దూరాలేలా జవరాలా బిడియాన్ని.. ఒకపరి విడిచిన మరి తప్పేముంది.. నన్నే నువ్వు తాకొద్దని.. గగనాన్ని ఆపేనా ఆ సాగరం.. నన్నే ముట్టుకోవద్దని.. చేతులకు చెప్పేనా ఆ వేణువు.. నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే.. కనులలో జారెడు అందాల జలపాతమా.. నన్ను నువు చేరగా ఎందుకాలోచనా.. నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు.. నా రోజా..రోజా..రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... Movie : Premikula Roju Lyrics : A M Rathnam, Shivganesh Music : A R Rahman Singer : Unni Krishnan #🌅శుభోదయం #love songs #❤️ లవ్❤️ #vasuki music adda #lyrics
6/...జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలీ ఉర్రుతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవీ జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా ఉండీ లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటీ అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై Song: జాబిల్లి కోసం ఆకాశమల్లే (Jabilli Kosam Akashamalle) Movie: మంచి మనసులు (Manchi Manasulu) Music: ఇళయరాజా (Ilaiyaraaja) Lyricist: ఆచార్య ఆత్రేయ (Acharya Aatreya) Singer: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP #🌅శుభోదయం #vasuki music adda #lyrics #love songs #❤️ లవ్❤️ Balasubrahmanyam)
5.....‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా ‎ ‎F చేదు ఇంత తీయగా కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా ‎ ‎M చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి ‎వచ్చాయే నువ్వే నవ్వంగా ‎ ‎F నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి ‎చేరాయే నువ్వే చూడగా.. ‎ ‎ ‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా.. ‎ ‎F చేదు ఇంత తీయగా కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎ ‎M నా పేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే ‎ ‎F నా రూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే ‎ ‎M తియ్యంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ‎ప్రేమంటూ కానే కాదంట.. ‎ ‎F మెత్తంగా కొత్తంగా ‎ప్రేమని మించిన పదమింకా ‎మన జంటే కనిపెట్టాలంట ‎ ‎ ‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా ‎ ‎F చేదు ఇంత తీయగా ‎కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎ ‎M గాలైనా నిను చుడితే ‎ఎనలేని ఈర్ష్య కలిగింది ‎ ‎F నేలయినా నిను తడితే ‎ఎదలో అసూయ కలిగింది ‎ ‎M గాఢంగా గర్వంగా జొడి మనమే కట్టంగా ‎ఏడే జన్మలు సరిపోవంట ‎ ‎F దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ‎ఎన్నో జన్మలు సృష్టించాలంట ‎ ‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా ‎ ‎F చేదు ఇంత తీయగా కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా.. ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎చిత్రం: తులసి (2007) ‎సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ ‎గీత రచన: చంద్రబోస్ ‎గానం: వేణు , సునీత ‎⚜ఈ⚜ట్రాక్⚜ మీకు అందించినది ‎@పురాణం శ్రీనివాస మూర్తి⚜⚜⚜ ‎★●★★●★★●★★●★ ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ #love songs #vasuki music adda #lyrics #❤️ లవ్❤️ #🌅శుభోదయం