#VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS
**సక్సెస్ అనేది ఊరికే రాదు..,
కన్నీళ్లు పెట్టికోవాలి..,
కష్టాలు ఎదుర్కోవాలి...,
బాధలు తట్టుకోవాలి,...
మనస్సుకి గాయాలు కావాలి,...
మాటలకు గుండె ముక్కలు కావాలి,..
ఎదురు దెబ్బలు తినాలి,...
బంధాలను కోల్పోవాలి,...
సహనంతో మెలగాలి,..
గుణపాఠాలు నేర్చుకోవాలి,...
తప్పులు దిద్దికోవాలి,...
ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయాలి,...
అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది..!!!
ఎక్కడ కూర్చోవాలి?
మంచి గురించి,
లోకం తీరు గురించి,
ఎదుగుదల గురించి,
కలల ఛేదన గురించి,
లక్ష్యాల సాధన గురించి,
రూపాయి సంపాదన గురించి, మాట్లాడే చోట కూర్చోవాలి
మన మధ్య లేని మనుషుల గురించి మాట్లాడే వారితో కాదు