*నల్లగొండ జిల్లా :-*
• జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా *నో హెల్మెంట్-నో ప్రెట్రోల్* నిబంధనలను అమలు చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
జిల్లా వ్యాప్తంగా * *నో హెల్మెంట్-నో పెట్రోల్* నిబంధనలను పాటిస్తున్నా పెట్రోల్ బంక్ యజమాన్యం & సిబ్బంది
• హెల్మెట్ ఉన్న వారికే పెట్రోల్ పోస్తు,హెల్మెంట్ లేని వారిని పెట్రోల్ పోయకుండా వెనక్కి పంపిస్తున్న సిబ్బంది.
• పెట్రోల్ బంక్ సిబ్బందికి, యజమాన్యానికి నిబంధనలను అతిక్రమించోదని సూచన చేసిన జిల్లా ఎస్పీ
• జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం .. ప్రజలు, వాహనదారులు సహకరించాలని కోరిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్. #🌍నా తెలంగాణ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status #🤳Whatsapp DP #✌️నేటి నా స్టేటస్