వేం*కుభే*రాణి
ShareChat
click to see wallet page
@venkateshke
venkateshke
వేం*కుభే*రాణి
@venkateshke
Engineers make the World
#🌷బుధవారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #✍️ఒరిజినల్ సాహిత్యం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #శుభ బుధవారం స‌్పేషల్ , 🕉️ ఓం శ్రీ గణేశాయ నమః 🙏 వినాయక స్వామి భక్తి గీతాలు 🙏
🌷బుధవారం స్పెషల్ విషెస్ - ఎర్రంచు పచ్చ శూర్పకర్ణునికి ಮೌಲ ಮೌಲಲು వందనము లంబోదరునికి ఎర్రంచు పచ్చ శూర్పకర్ణునికి ಮೌಲ ಮೌಲಲು వందనము లంబోదరునికి - ShareChat
#🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🟠⚪🟢ట్రై కలర్ స్పెషల్✨ #🇮🇳భారత జెండా స్టేటస్✨ #🔥దేశభక్తి కోట్స్ & కవిత్వం✍️
🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 - హక్కు అమ్మకు పూజ చేయుట మన గణతంత్రం ఇచ్చే స్వేచ్చ్ను మనకు సనాతనం పురాతనం దైవీకము జగమునేలు తల్లి భువనేశ్వరికి 2026/1/26 10:08 హక్కు అమ్మకు పూజ చేయుట మన గణతంత్రం ఇచ్చే స్వేచ్చ్ను మనకు సనాతనం పురాతనం దైవీకము జగమునేలు తల్లి భువనేశ్వరికి 2026/1/26 10:08 - ShareChat
#🙏🏻గోవిందా గోవిందా🛕 #🌅శుభోదయం #✍️ఒరిజినల్ సాహిత్యం #రథసప్తమి #రథసప్తమి శుభాకాంక్షలు
🙏🏻గోవిందా గోవిందా🛕 - సష్తవర్ణములు కలిసి సూర్యకిరణమై సప్త జిహ్వలు కలిసి భీమ పాకమై సప్తవాహనాలు కలిస్ి రథసప్తమై సప్త అశ్వములు ఏకచక్ర రథమై 2026/1/25 09:56 సష్తవర్ణములు కలిసి సూర్యకిరణమై సప్త జిహ్వలు కలిసి భీమ పాకమై సప్తవాహనాలు కలిస్ి రథసప్తమై సప్త అశ్వములు ఏకచక్ర రథమై 2026/1/25 09:56 - ShareChat
#🙏🏻గోవిందా గోవిందా🛕 #✍️ఒరిజినల్ సాహిత్యం #రథసప్తమి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #శనివారం స్పెషల్ భక్తి ఓం నమో వేంకటేశ్వరాయనమః తిరుమలలో రథసప్తమి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధిలో శ్రీనివాసుని చూడ రెండు కన్నులు చాలవు! పెద్ద శేషునిపై నిదురించు స్వామికి చిన్న శేష వాహనం పైన చూచిన పాప శేషముండదు! స్వామి సేవాగ్రణ్య గరుడునిపై స్వామి కరుణా మూర్తిని చూడ కష్టముల్ తీరిపోవు! సేవయన్న హనుమనే హనుమంత వాహనంపై బాలాజీని చూచిన గ్రహదోషముల్ పోవును! చక్రస్నానం చేసుకొని కల్పవృక్ష వాహనంపై కలియుగ వైకుంఠుని చూడ కోరికలు తీరిపోవు! రాజాధిరాజులే వచ్చి మ్రొక్కు రమణుని సర్వభూపాల వాహనం చూడు గౌరవం పెరుగు! అమ్మ పద్మావతి చల్లని మనసులా చంద్రప్రభ వాహనంపై వేంకటేశుని చూడు మనశ్శాంతి! వేం*కుభే*రాణి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాస శుక్ల పక్ష తిథి షష్ఠి.
#💮వసంత పంచమి శుభాకాంక్షలు✨ #🌅శుభోదయం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🛕శ్రీ మాత్రే నమః 🕉️🌾శుక్రవారం భక్తి స్పెషల్ 🌿🙏 #✍️ఒరిజినల్ సాహిత్యం
💮వసంత పంచమి శుభాకాంక్షలు✨ - {2 నమస్తుభ్యం సరస్వతి నమో వాగ్గివి విద్యాబుద్ధి వరదేవాణి పురందరి సిద్దిర్భవత్ు ನೌಮೌಂವೌಲು ನದಾ తుషార ధవళ వస్త్ర వీణాధారిణి 2026/1/23 11:56 {2 నమస్తుభ్యం సరస్వతి నమో వాగ్గివి విద్యాబుద్ధి వరదేవాణి పురందరి సిద్దిర్భవత్ు ನೌಮೌಂವೌಲು ನದಾ తుషార ధవళ వస్త్ర వీణాధారిణి 2026/1/23 11:56 - ShareChat
#🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #✍️ఒరిజినల్ సాహిత్యం #ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి # శ్రీ అవధూత దత్తాత్రేయ స్వామి
🌅శుభోదయం - సందేహం వలదు నీకు మనసునిచ్చు బంగారు బంధాలను దాటు మోక్షమిచ్చు శ్రీశ్రీ దత్తాత్రేయ నమో నమః . సందేహం వలదు నీకు మనసునిచ్చు బంగారు బంధాలను దాటు మోక్షమిచ్చు శ్రీశ్రీ దత్తాత్రేయ నమో నమః . - ShareChat
#🕉️ గణపతి బప్పా మోరియా #🌅శుభోదయం #✍️ఒరిజినల్ సాహిత్యం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🙏బుధవారం భక్తి స్పెషల్ 🙏
🕉️ గణపతి బప్పా మోరియా - 1 94 } ஓ Jail 2026/1/20 18:52 1 94 } ஓ Jail 2026/1/20 18:52 - ShareChat
#🌅శుభోదయం #శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి. #వాసవి #✍️ఒరిజినల్ సాహిత్యం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ వాసవి మాత ఆత్మార్పణ దివ్య దర్శన దిన శుభాకాంక్షలు!
🌅శుభోదయం - ShareChat
#🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🕉️🌹🙏🌴 ఓం నమశ్శివాయ 🕉️ భక్తి లోకం భక్తి స్టేటస్ సోమవారం స్పెషల్ 🙏🙏 #✍️ఒరిజినల్ సాహిత్యం
🕉️హర హర మహాదేవ 🔱 - మహాదేవాయ మార్కండేయ పూజితాయ భవహరాయ నమో భక్త దుఃఖ వినాశాయ నమః త్రయంబకాయ త్రిగళ పూజితాయ రుద్రాయ శర్వాయ నమో జగదీశ్వరాయః 2026/1/19 09:15 మహాదేవాయ మార్కండేయ పూజితాయ భవహరాయ నమో భక్త దుఃఖ వినాశాయ నమః త్రయంబకాయ త్రిగళ పూజితాయ రుద్రాయ శర్వాయ నమో జగదీశ్వరాయః 2026/1/19 09:15 - ShareChat
#🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #✍️ఒరిజినల్ సాహిత్యం
🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ - భూదేవి రక్షకా వున్నామ నర్కమే పాతాళ దాగినా పావనం చేయగా రూపాన్ని వచ్చిన స్వామి నీవు వరాహ దాల్చసి మము రక్షిర దైత్యుని-సంహరించ భూదేవి రక్షకా వున్నామ నర్కమే పాతాళ దాగినా పావనం చేయగా రూపాన్ని వచ్చిన స్వామి నీవు వరాహ దాల్చసి మము రక్షిర దైత్యుని-సంహరించ - ShareChat