@venkateshnethakani
@venkateshnethakani

B Venkatesh Nethakani

Member of Parliament, Peddapalli, Telangana

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. #🙏శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో, నాటి ఐటీ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చొరవతో ఐటీ రంగంలో అంతర్జాతీయ సంస్థలకు వేదికగా మారుతుంది మన తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఇప్పుడు మన హైదరాబాదులో ఏర్పాటు. #హైదరాబాదులో అమెజాన్ క్యాంపస్
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మాజీ ఎంపీ, శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ @B Vinod Kumar  గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #📰 తెలంగాణా న్యూస్
00:20 / 1.1 MB
రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో ఇంద్రధనుస్సులా కళకళలాడుతూన్న కాళేశ్వరం ప్రాజెక్టు. #🌊తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్ట్
01:09 / 2.3 MB
జల తెలంగాణ...ఇది తెలంగాణ విజయం. కేసీఆర్ సార్ కల సాకారమైన వేళ. #🌊తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్ట్
I’m shocked to hear about the demise of Sushma Swaraj Garu, an extraordinary political leader, a gifted orator & an exceptional Parliamentarian, with friendships across party lines.My condolences to her family in this hour of grief.May her soul rest in peace. #🆕సుష్మాస్వరాజ్‌ కన్నుమూత
00:45 / 3 MB
నిన్న మంథని, నేడు చెన్నూర్ నియోజకవర్గాల్లో పాతాళం నుండి ఉబికి వస్తున్న గంగమ్మ ! #🌊తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్ట్