#🏹దసరా శుభాకాంక్షలు🎉
ధర్మం వైపు నిలబడి
ధర్మాన్ని ఆచరించే
ధార్మికులందరికీ
ధరిత్రినేలే
దుర్గమ్మ తల్లి🙏🚩 ఆశీస్సులు ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ..,,
మిత్రులందరికీ "దసరా" శుభాకాంక్షలు💐
గురువారపు శుభోదయం🥰
...✍️వెన్నెల సీత
#🙏హ్యాపీ నవరాత్రి🌸 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏🏻అమ్మ భవాని #👑శ్రీ రాజరాజేశ్వరి దేవి🌹