#అలాస్కాలోని (USA) #ఉత్కియాగ్విక్ ప్రజలు మరో రెండు నెలల పాటు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడరు. ఈ ప్రాంతం #😎చలికాలపు ఫ్యాషన్⛄ లోకి ప్రవేశించడంతో జనవరి 22, 2026 వరకు వీరికి సూర్యకాంతి కనిపించదు. ఈ 65 రోజుల పాటు ఆ నగరం చీకటిలోనే ఉండనుంది.
#UTQIAĞVIK