సమాజాన్ని మార్చాలంటే ఒక వెల్లువలా ప్రజా చైతన్యం పెల్లుబకాలి. నిస్వార్థ సేవకులు రాజకీయాల్లోకి రావాలి.- ఎన్టీఆర్ #🟡తెలుగుదేశం పార్టీ
#CognizantChoosesAP - ఈరోజు విశాఖపట్నంలోని మధురవాడలో కాగ్నిజెంట్ సంస్థ రూ.1,583 కోట్లతో, 1,000 సీట్ల సామర్థ్యం గల కేంద్రాన్ని ప్రారంభించడం, 20,000 సీట్ల సామర్థ్యం గల భారీ క్యాంపస్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయడం, అలాగే 8,000 కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయటం, మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గారి విజన్‌కి, పట్టుదలకు దక్కిన మణిహారాలు.ఈ ప్రతిపాదనకు పునాది 2025 జనవరి 23న దావోస్‌లో కాగ్నిజెంట్ ప్రతినిధులతో నారా లోకేశ్ గారు జరిపిన సమావేశంలో పడింది. ఆ సమావేశం తర్వాత కేవలం ఒక సంవత్సరంలోనే ఇంత పెద్ద సంస్థను విశాఖపట్నానికి తీసుకురావడం లోకేశ్ గారి సమర్థతకు నిదర్శనం.ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, విశ్వసనీయ పెట్టుబడుల కేంద్రంగా నిర్మిస్తున్న నారా లోకేశ్ గారి కృషిపై రాష్ట్రం గర్విస్తోంది. #📰ఈరోజు అప్డేట్స్
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, వారికి సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను-నారా లోకేష్ #🟡నారా లోకేష్
#VandeMataram150 - కాకినాడలో నామకరణం చేసిన వందేమాతరం మార్గ్ చరిత్రను పార్లమెంట్ లో గర్వంగా తెలియజేసిన క్షణమిది. #📰ఈరోజు అప్డేట్స్
రాష్ట్ర ప్రగతి కోసం.. మన బిడ్డల భవిష్యత్ కోసం..మన తెలుగుదేశం.- సీఎం చంద్రబాబు #🟨నారా చంద్రబాబు నాయుడు
*చరిత్ర మనల్ని విడగొట్టకూడదు - చరిత్ర మనల్ని కలపాలి*నా స్వస్థలమైన కాకినాడలో జరిగిన కీలక సంఘటన గుర్తు చేస్తూ.. ‘వందేమాతరం’ 150 సంవత్సరాల పూర్తైన సందర్భంగా ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాట్లాడే అవకాశం రావటం నా మాతృభూమి నాకు ఇచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.కాకినాడకు భారత స్వాతంత్ర ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. సరిగ్గా 102 ఏళ్ల క్రితం అంటే 1923లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో, అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ అలీ జవహర్ వందేమాతరం గేయాన్ని ఆలపించకుండా నాడు సభలో నుంచి వాకౌట్ చేసి వందేమాతరం గేయాన్ని ఆవమానించిన చేదు ఘటనను ప్రస్తావించాను. ఆ సంఘటనతో కాంగ్రెస్ ఆ విధికి మౌలానా ఆలీ పేరును పెట్టడం జరిగిందని చరిత్ర తప్పిదాలను కూడా గుర్తు చేశాను.వందేమాతం 150 ఏళ్ల సంబరం సందర్భంగా చంద్రబాబు గారి పిలుపు మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ గారు, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గార్లతో కలిసి వందేమాతరం గేయ గౌరవార్థం ఆ వీధికి ‘వందేమాతరం మార్గ్’ నామకరణం చేయటం జరిగిందని తెలిపాను. ఇది కేవలం రోడ్డు పేరు మార్పు కాదని భారత జాతీయ చైతన్యనికి ఇచ్చిన గౌరవమని, కాకినాడ నేల పై మళ్లి వెలిగిన దేశభక్తి జ్యోతి అని నేను గర్వంగా చెప్పాను.బంకిమ్ చంద్ర చట్టర్జీ గారు రచించిన వందేమాతరం గేయాన్ని ఏ మతానికి ప్రాతిపందించలేదని, ఇది మాతృభూమిని తల్లిగా భారతీయ భావనకు ప్రతీకగా రచించారని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. #📰ఈరోజు అప్డేట్స్
ఏసీఏ–ఎకో ఇన్నింగ్స్: సుస్థిరతకు నూతన ఆరంభం!వైజాగ్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా vs సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఏసీఏ–ఎకో ఇన్నింగ్స్ కార్యక్రమం ఆవిర్భవించిన తీరు మనందరికీ ఎంతో గర్వకారణం!స్టేడియంలో సమర్థవంతంగా అమలు చేసిన వ్యర్థ నిర్వహణ చర్యల కారణంగా, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో, ఉత్పత్తి అయ్యే చెత్త పరిమాణం భారీగా తగ్గింది. ముఖ్యంగా, అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో, ఈ కార్యక్రమం ఇంతటి విజయం సాధించింది.ఈ అద్భుతమైన అవగాహన కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లిన గీతం యూనివర్సిటీ విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. వారి కృషి ప్రశంసనీయం.మనందరం కలిసి ఈ మ్యాచ్‌ను మరింత స్వచ్ఛతతో, భవిష్యత్తుకు భరోసానిచ్చేలా మార్చగలిగామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను! ఈ స్ఫూర్తిని భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగిద్దాం. #🏏క్రికెట్ 🏏
ఒక్క పిలుపు ఇస్తే సైన్యంలా తరలివచ్చే కేడర్ మనకే సొంతం. ఇంత అద్భుతమైన కార్యకర్తలే టీడీపీకి బలం, బలగం.- నారా లోకేష్ #🟡నారా లోకేష్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.అందుకే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే మా మొదటి లక్ష్యం. రైతు సంక్షేమం మా ప్రభుత్వ విధానం- సీఎం చంద్రబాబు #🏏క్రికెట్ 🏏
Where Vizag’s roar meets India’s spirit - We at AP hosted with pride! #🏏క్రికెట్ 🏏






![🟨నారా చంద్రబాబు నాయుడు - రాద్ర్ర ప్రగతికోసం:. మనబడ్డలభివిర్యీతకోసం మేనే తెలుగుదేశేం Ju০ ০থবথ]] [N(NMMIL CHIEF LINISIER | సభ MP సానా సతీష్‌బాబు {గౌరవసెకటరీ Go7ాusat eసbసియేషన్) రాజ్య Sanasathishbabu రాద్ర్ర ప్రగతికోసం:. మనబడ్డలభివిర్యీతకోసం మేనే తెలుగుదేశేం Ju০ ০থবথ]] [N(NMMIL CHIEF LINISIER | సభ MP సానా సతీష్‌బాబు {గౌరవసెకటరీ Go7ాusat eసbసియేషన్) రాజ్య Sanasathishbabu - ShareChat 🟨నారా చంద్రబాబు నాయుడు - రాద్ర్ర ప్రగతికోసం:. మనబడ్డలభివిర్యీతకోసం మేనే తెలుగుదేశేం Ju০ ০থবথ]] [N(NMMIL CHIEF LINISIER | సభ MP సానా సతీష్‌బాబు {గౌరవసెకటరీ Go7ాusat eసbసియేషన్) రాజ్య Sanasathishbabu రాద్ర్ర ప్రగతికోసం:. మనబడ్డలభివిర్యీతకోసం మేనే తెలుగుదేశేం Ju০ ০থবথ]] [N(NMMIL CHIEF LINISIER | సభ MP సానా సతీష్‌బాబు {గౌరవసెకటరీ Go7ాusat eసbసియేషన్) రాజ్య Sanasathishbabu - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_430455_8f61fb3_1765433407353_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=353_sc.jpg)

