మొన్న ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి
ఇన్స్పైర్ అయి పబ్లిక్ గా చున్నీ తీసేసింది.
అంటే చున్నీ వల్ల జీవితంలో ఎదగలేకపోతున్నా
అని సింబాలిక్ గా చూపించింది.
ఆ అమ్మాయి ఎవరైనా.. ఎక్కడున్నా..
25 ఏళ్ళ వయసున్న మైథిలి ఠాకూర్ ని చూపించండి.
విజయం అంటే ఏంటి?
జీవితంలో గొప్పగా ఏదైనా సాధించడానికి
ఎమ్ కావాలి?ఎలా ఉండాలి? అని!!
అద్భుతమైన గళంతో రామచరిత్ మానస్🙏🚩
వంటి అనేక భక్తి గీతాలు పాడి ఫేమస్ అయిన
Maithili Thakur 25 ఏళ్ల పిన్న వయసులోనే
బీజేపీ పార్టీ తరపున బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో
పోటీ చేసి గెలిచింది.
తన వయసు, పాపులారిటీ దృష్ట్యా
మంచి భవిషత్తుని నిర్మించుకుంటుంది.
ఎందరో స్త్రీ మూర్తులకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది.
Congratulations sister🕉️🚩💐💐🙏🏻🙏🏻 #✋బీజేపీ🌷 #🚩సనాతన ధర్మం💪 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🧓నరేంద్ర మోడీ
#inspiringwomen
#MaithiliThakur