YS Jagan Mohan Reddy
ShareChat
click to see wallet page
@ysjagan
ysjagan
YS Jagan Mohan Reddy
@ysjagan
Chief Minister, Andhra Pradesh
Heartiest congratulations Saina Nehwal on a truly stellar career. Your decision to retire from competitive badminton marks the close of an era defined by grit, discipline and excellence. You brought immense pride to the nation and inspired millions of young people. Wishing you success and happiness in all future endeavours. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🟢వై.యస్.జగన్ #💪పాజిటీవ్ స్టోరీస్
🆕Current అప్‌డేట్స్📢 - 0@0 PE BV Fseries ` 3n92 Gelora Bu cta 0@0 PE BV Fseries ` 3n92 Gelora Bu cta - ShareChat
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశ‌భ‌క్తి, ధైర్యం, పోరాట ప‌టిమ‌, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆద‌ర్శ‌నీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. #💐నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి🎂 #📅 చరిత్రలో ఈ రోజు #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
💐నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి🎂 - ShareChat
ఈ భూమండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు తప్ప ఇంకెవరైనా ఉంటారా? ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుంది. #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🟢వై.యస్.జగన్ - ShareChat
00:54
నేను చెప్పిన ఆ ఒక్క మాటతో చంద్రబాబు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌లోకి ఒక్కరు కూడా రాలేదు. మాకొద్దు ఆ కాలేజీలు అంటూ చంద్రబాబుకి వాళ్లే చెప్తున్న పరిస్థితి. #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🟢వై.యస్.జగన్ - ShareChat
00:46
గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన మందా సాల్మన్‌ గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. భరోసా ఇవ్వడం జరిగింది. #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్
🟢వై.యస్.జగన్ - ShareChat
00:42
యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు. #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢
📅 చరిత్రలో ఈ రోజు - ShareChat
కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #✨సంక్రాంతి స్టేటస్🌾
🟢వై.యస్.జగన్ - Konos' Konos' - ShareChat
శ్రీశైలం ఎడమ వైపున పవర్‌ హౌస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి రోజుకు 4 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాళ్లు ఖాళీ చేస్తున్నా అడ్డుకోలేని పరిస్థితి. నాగార్జున సాగర్‌ ఎడమ గట్టు పవర్‌ హౌస్, దాని నిర్వహణ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - ShareChat
01:24