@zeehindustantelugu
@zeehindustantelugu

Zee Hindustan Telugu

ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం వరకు.. రాజకీయాలు, సామాజిక అంశాలు, క్రీడలు, వింతలు-విశేషాలు, వినోదం, వాణిజ్యం.. విషయం ఏదైనా వెనువెంటనే వార్తలను నెటిజెన్స్‌ ముంగిటకు తీసుకొచ్చే తెలుగు వెబ్‌సైట్ మీ జీ హిందుస్తాన్ తెలుగు. ఆసక్తికరమైన వార్తలు, విశేషాల కోసం వెంటనే జీ హిందుస్తాన్ తెలుగును సబ్‌స్క్రైబ్ చేయండి.

పులిని బురిడీ కొట్టించి.. మరో ఇద్దరి ప్రాణాలను సైతం రక్షించాడు..
#

😎వైరల్ వీడియోస్

వీడియో: చచ్చినట్లు నటించి పులిని బురిడీ కొట్టించాడు
ఏదైనా ఆపదకాలంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే అది మన ప్రాణాలతో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలను రక్షిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
90 వీక్షించారు
24 నిమిషముల క్రితం
కాయ్ రాజా కాయ్..!!
#

🆕📰తాజావార్తలు

అమ్మకానికి ఎయిర్ ఇండియా
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. . ఎయిర్ ఇండియా.. ఎట్టకేలకు అమ్మకానికి సిద్ధమైంది. వరుసగా నష్టాలు చవి చూస్తున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను అమ్మేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే వచ్చాయి.
95 వీక్షించారు
34 నిమిషముల క్రితం
అమీర్ ఖాన్ కోసం అక్షయ్ త్యాగం
#

🇹🎞️సినిమా ప్రపంచం

అమీర్ ఖాన్ కోసం సినిమా విడుదల తేదీ మార్చుకున్న అక్షయ్ కుమార్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అజాత శత్రుగా పేరుతెచ్చుకున్న హీరో అక్షయ్ కుమార్. అందరు హీరోలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న అక్షయ్ కుమార్. తాజాగా నటిస్తున్న చిత్రం 'బచ్చన్ పాండే'. ఈ చిత్రం 2020లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని 2021 ఏడాదిలోకి వాయిదా వేశారు.
96 వీక్షించారు
1 గంటల క్రితం
గత చరిత్రను చూడండి.. మండలి రద్దుకు కనీసం రెండేళ్లు పడుతుందన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు
#

🎯AP పొలిటిక్స్

మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు: యనమల రామకృష్ణుడు
Yanamala Rama Krishnudu | శాసనమండలిని రద్దు చేసే అధికారం కేంద్రం చేతుల్లో ఉందని, పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు.
112 వీక్షించారు
1 గంటల క్రితం
మరో మూడు రోజులే అవకాశం.. ఏపీలో సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా..
#

🆕📰తాజావార్తలు

ఏపీలో 1,255 విలేజ్ సర్వేయర్ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
village surveyor grade3 2020 Recruitment | మరో నాలుగు రోజుల్లో ఏపీలోని గ్రామ సచివాలయాల్లో విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-3) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. జనవరి 30లోగా ఫీజు చెల్లించి, జనవరి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
97 వీక్షించారు
1 గంటల క్రితం
లేటెస్ట్ స్టిల్స్‌తో అదరగొడుతున్న హీరోయిన్ నభా నటేష్
#

🇹👩టాలీవుడ్ భామలు

హీరోయిన్ నభా నటేష్ లేటెస్ట్ స్టిల్స్
నభా నటేష్.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ .. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తర్వాత మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది.
126 వీక్షించారు
2 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..