తెలుగుయువత✊
2K Posts • 984K views
తెలుగుయువత
797 views 6 days ago
రైతులకు మళ్ళీ 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్'.. 19-11-2025 తేదిన రెండో విడత నిధుల జమ.. ఇప్పటికే మొదటి విడతగా ఒక్కో రైతుకు రూ.7000 ఇచ్చిన ప్రభుత్వం.. రేపు రెండో విడత కింద మళ్ళీ రూ.7000 చొప్పున జమ చేయనుంది. #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #తెలుగుయువత✊TDP #తెలుగుయువత✊
7 likes
13 shares