నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ

నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ

రెండక్షరాల మహా కావ్యం.. కూలంకషంగా చదివేస్తా.. కొన్ని కన్నీళ్ళ మహా సముద్రం.. ఎంత కష్టమైనా ఈదేస్తా.. దాని పేరు ఈ ప్రేమ.. దానిపై నాకుంది ధీమా.. ప్రేమ.. అమలినం.. అతి పవిత్రం.. అందుకే నాకెంతో ధైర్యం.. నేను ప్రేమిస్తున్నాను నా బంగారాన్ని (శ్రీ).. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు.. జీవితాంతం ప్రేమిస్తాను.. ప్రేమిస్తూనే ఉంటాను.. నా తుదిశ్వాస వరకు.. నా ఊపిరి ఉన్నంత కాలం.. ప్రాణానికి ప్రాణంగా.. నిత్యం నీ ప్రేమ కావాలి నాకు.. నీ అడుగులో అడుగేస్తూ.. అడుగడుగునా తోడౌతూ.. నిను కాసే కాపునై.. నిను మోసే బోయినై.. నీ ఒడి గుడిలో భక్తుడినై.. ఒడుదుడుకుల్లో నీ ప్రాణం నై.. నిను వలచే వాడినై.. నిను గెలిచే తోడునై.. నీ వలపుల ఱేడునై.. నిను వీడని నీ వాడినై.. నీ వాకిట ముగ్గునై.. నీ చెక్కిట సిగ్గునై.. నిన్ను ప్రతిక్షణం నవ్విస్తూ.. నేను అనుక్షణం కవ్విస్తూ.. అనుదినం ఆటపట్టిస్తూ.. జీవితాంతం ప్రేమిస్తానని.. నా మనసా, వాచా, కర్మణా.. త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నానని.. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను.. ఎన్నటికి విడువనని నా ప్రాణం మీద.. ఒట్టేసి మరి చెబుతున్నా బంగారం.. లవ్ యూ.. లవ్ యూ సో మచ్ మై శ్రీ ❤️ #నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ
#

నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ

నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ - ShareChat
112 వీక్షించారు
4 నెలల క్రితం
*నువ్వెదురుపడకపోయినా నవ్వెదురుగా వున్నావని సంతోషపడటం.....* *ఒకవేళ నిజంగా ఎదురుపడితే ఓరచూపులు చూసుకోవడం.... కలలో కనబడితే నవ్వుకోవడం.... రోజంతా నీ వెనకేతిరిగి రాత్రైతే అవే తలచుకోని మురిసిపోవడం.... అంతే.... నా దృష్టిలో నాకు తెలిసిన ప్రేమ ఇంతే....* నీ నవ్వుని మాత్రం ఆస్వాదించగలను ... కాని.. అది వర్ణించడానికి నేను కవిని కాను ... చూపుల్లో ప్రేమని మాత్రమే చూడగలను.. నీరెప్పల చప్పుళ్ళలో ని సంగీతాన్ని గ్రహించడానికి నేను గాయనిని కాను ... నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరగలను .. కాని.. అది నాకు మాత్రమే సొంతమని ఆశించలేను ..
#

నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ

నువ్వంటే నాకు అమితమైన ప్రేమ నా శ్రీ - ShareChat
1.3k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post