గోదాదేవి అమ్మవారు
328 Posts • 743K views
sivamadhu
1K views 2 months ago
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #గోదాదేవి అమ్మవారు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో నారాయణాయ 🙏🙏 నెల్లూరు నగరంలోని రంగనాయకలపేటలోని తల్పగిరి మహా క్షేత్రములో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయంలో నిన్న (28‌.07.2025) తిరువడిపురం (గోదాదేవి జన్మోత్సవం) సందర్భంగా సాయంత్రం అద్దాల మండపంలో శ్రీ గోదా రంగనాథుల సేర్తి సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష అర్చన, విశేష సమర్పణ, దివ్య ప్రబంధం గోష్టి, మరియు నక్షత్ర హారతిను సమర్పించారు. సౌజన్యం — శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
11 likes
16 shares
sivamadhu
971 views 2 months ago
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #గోదాదేవి అమ్మవారు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ ఓం నమో వేంకటేశాయ 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న శ్రీ గోవిందరాజుల స్వామి వారి దేవాలయంలో నిన్న (28.07.2025) తిరువడిపురం (గోదాదేవి జన్మోత్సవం) సందర్భంగా సాయంత్రం అలిపిరి వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆదిపురం ఆస్థానం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా ఆలయం నుండి బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు విశేష అర్చన, విశేష సమర్పణ, దివ్య ప్రబంధం గోష్టి, నక్షత్ర హారతి వైభవంగా జరిగినది. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
22 likes
6 shares
sivamadhu
2K views 2 months ago
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #గోదాదేవి అమ్మవారు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ ఓం నమో వేంకటేశాయ 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న శ్రీ గోవిందరాజుల స్వామి వారి దేవాలయంలో నిన్న (28.07.2025) తిరువడిపురం (గోదాదేవి జన్మోత్సవం) సందర్భంగా సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ గోదాదేవి శాతుమురైను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
23 likes
19 shares